హవ్వ.. ఛీ..ఛీ.. రోహిత్ శర్మ పెళ్లికి ముందే ఆ బాలీవుడ్ బ్యూటీతో.. అంత పని చేశాడా..!

టీమ్ ఇండియా స్టార్ట్ క్రికెట్ ప్లేయర్ రోహిత్ శర్మ 2015లో రితిక సజ్జే ను పెళ్లి చేసుకున్నాడు. ఈమెతో పెళ్లి చేసుకోవడానికి ముందే ఓ బాలీవుడ్ ప్రముఖ నటి గాయని అయిన సోఫియా హయత్ తో డేటింగ్ చేసిన విషయం చాలామందికి తెలియదు. రోహిత్ హయత్ క‌లిసి ఎన్నోసార్లు మీడియా కూడా చిక్కారు. కొన్నిసార్లు వీరిద్దరు విహారయాత్రల కోసం విదేశాలకు కూడా కలిసి వెళ్లారు. వీరు విహారయాత్రకు వెళ్లిన ఫోటోలు కూడా అప్పట్లో వైరల్ గా మారాయి. […]

కఠిన క్వారెంటైన్‌లో కోహ్లీ సేన.. వీడియో వైరల్..!

ఇప్పుడు క‌రోనా ఏ స్థాయిలో ఉందో అంద‌రికీ తెలిసిందే. అయినా ఇలాంటి క్లిష్ట స‌మ‌యంలో ఇండియ‌న్ క్రికెట్ టీమ్ వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో ఆడేందుకు ఇంగ్లండ్ బ‌య‌లు దేరింది. మ‌న దేశంలో క‌రోనా కేసులు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఐపీఎల్‌ను ర‌ద్దు చేసిన బీసీసీఐ.. ఇంగ్లండ్‌లో కేసులు త‌క్కువ‌గా ఉండ‌టంతో ఈ టోర్నీకి మాత్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో ఆట‌గాళ్లు త‌మ భార్య‌ల‌తో క‌లిసి ఇంగ్లండ్‌కు వెళ్లారు. కానీ అక్క‌డ మ‌న‌వాళ్ల‌కు క‌ఠిన క‌రోనా నిబంధ‌న‌లు […]

కూతురు విషయంలో కోహ్లీ కీలక నిర్ణయం..?

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ దంపతులకు ఆడపిల్ల జన్మించిన విషయం తెలిసిందే. వారి కూతురికి వామిక అనే పేరు పెట్టినట్లు కూడా అందరికీ తెలుసు. కానీ కోహ్లీ-అనుష్క దంపతుల కూతురు ఎలా ఉంటుందో మాత్రం ఎవరికీ తెలియదు. ఇప్పటివరకు తమ కూతురు ఫోటోను కోహ్లీ కానీ అనుష్క కానీ షేర్ చేయలేదు. తాజాగా ఈ విషయంపై కోహ్లీ మరోసారి క్లారిటీ ఇచ్చాడు. కోహ్లి శనివారం తన ఫ్యాన్స్ తో ఇన్స్ […]

వారి కోసం అనుష్క శర్మ కీలక సమాచారం..?

బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన అందంతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీని వివాహం చేసుకున్న తర్వాత ఆమె ఎక్కువగా వార్తల్లో నిలిచారు. ఈమధ్యే ఓ ఆడబిడ్డకు వారు జన్మనిచ్చారు. దేశంలోని ప్రజలు ఎప్పుడు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న విరుష్క దంపతులు సాయం చేయడానికి ముందుకు వస్తుంటారు. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో వారు మరోసారి ముందుకు వచ్చి ఫండ్స్ కలెక్ట్ చేశారు. తాజాగా […]

వ్యాక్సిన్ తీసుకున్న కింగ్ కొహ్లీ..!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోమవారం క‌రోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. తాను వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాలని, సాధ్య‌మైనంత త్వ‌ర‌గా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని సూచించాడు. వ‌చ్చే నెల‌లో న్యూజిలాండ్‌తో జ‌ర‌గ‌బోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైన‌ల్ కోసం భారత జట్టు త్వ‌ర‌లోనే ఇంగ్లాండ్ కు వెళ్ల‌నుంది. ఆలోపే ఆ టూరుకు వెళ్లే భారత జట్టులోని ఆటగాళ్లందరూ త‌మ తొలి డోసు వ్యాక్సిన్ తీసుకోవాల‌ని […]