తెలుగు చిత్ర పరిశ్రమల సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన తర్వాత మహేష్ బాబు టాలీవుడ్ లో అడుగు పెట్టి తండ్రిని మించిన నటుడుగా టాలీవుడ్ లో కొనసాగుతున్నాడు. మహేష్ బాబు టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఉన్నారు. రీసెంట్గా సర్కార్ వారి పాట సినిమాతో అదిరిపోయే హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన 28వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు […]
Tag: viral news
తల్లి చేసిన చిన్న తప్పు..మీనా కెరీర్ తలకిందులు..!!
హీరోయిన్ మీనా అందరికీ సుపరిచితురాలే. కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకొని దూసుకుపోతుంది. అంతేకాదు మీనా తెలుగులోను సినిమాలు చేసింది . చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ లాంటి బడా హీరోలతో నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది . ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మీనా రీసెంట్గా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లోను మీనా కెరియర్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది . […]
“కలర్ ఫోటో” సినిమా ని రిజెక్ట్ చేసిన దురదృష్టవంతురాలు ఈమె ..!!
సినిమా ఇండస్ట్రీలో ఓ కథను రాసుకున్నాక హీరోయిన్గా ఒకరిని అనుకుని మరొక హీరోయిన్ తో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్స్ ఎంతోమంది ఉన్నారు . ఆ లిస్ట్ లోకే వస్తాడు కలర్ ఫోటో సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్. 2020 అక్టోబర్ 23న ఓటీటీలో రిలీజ్ అయిన కలర్ ఫోటో సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయి తెలుగు చలనచిత్ర పరిశ్రమ రికార్డులను తిరగరాసింది కలర్ […]
మహేష్ బాబుకు భార్య అంటే ఎంత ప్రేమో.. ఇప్పటికి ఎవరు చేయని పని చేస్తున్నాడుగా..!!
టాలీవుడ్ లో ఉన్న అందమైన జంటలలో సూపర్ స్టార్ మహేష్-నమ్రత జంట ఒకటి అని మనకు తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుటి నుంచి ఎంత అన్యోన్యంగా వారి ఫ్యామిలీ లైఫ్ ను ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇప్పుడు మహేష్ బాబు తన 28వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను స్టార్ట్ దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలై ఒక షెడ్యూల్ ముగించుకున్నారు. కొద్ది రోజుల క్రితమే మహేష్ తల్లి ఇందిరా […]
బంపర్ ఆఫర్ కొట్టేసిన ‘సీతారామం’ బ్యూటీ..ఆ క్రేజీ ప్రాజెక్టులో మృణాల్ ఫిక్స్..!?
మృణాల్ ఠాకూర్.. ఒకప్పుడు అంటే ఈ పేరుకి పరిచయం అవసరం. కానీ ఇప్పుడు అసలు అవసరం లేదు. తన పేరుకు పరిచయం చేయాల్సిన పని లేకుండా చేసుకుంది ఈ బ్యూటీ . రీసెంట్గా రిలీజ్ అయిన “సీతారామం” సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయిపోయింది. మరి ముఖ్యంగా సీతారాం సినిమాలో నేషనల్ క్రష్ లాంటి బ్యూటీ రష్మిక మందన ఉన్నా కానీ అందరు మనసులను దోచేసుకుంది మృణాల్. ఇప్పుడు ఎవరైనా సీత అంటే […]
అఖిల్ కి అంత సీన్ లేదు.. ఓ పిల్ల బచ్చాగాడు.. వైరల్ గా మారిన స్టార్ డైరెక్టర్ కామెంట్స్..!!
సినీ ఇండస్ట్రీలోకి తాతల పేర్లు, నాన్నల పేర్లు చెప్పుకొని చాలామంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు . అలాంటి వారిలో ఒకరే అక్కినేని అఖిల్. తాత నాగేశ్వరరావు పేరు చెప్పుకొని.. తండ్రి నాగార్జున అండ చూసుకొని సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాదు అఖిల్ . అయితే ఇండస్ట్రీలోఖి వచ్చి చాలా కాలమే అయినా..ఇప్పటివరకు తన సినీ కెరియర్ లో ఒకే ఒక బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు . అందులోనూ ఆ హిట్ మొత్తం హీరోయిన్ పూజ […]
తండ్రి బోనీ కపూర్ పై జాన్వీ సంచలన వ్యాఖ్యలు..బాలీవుడ్ ని షేక్ చేస్తున్న కామెంట్స్..!!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్ ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే. అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వి,,, వరస సినిమాలతో బాలీవుడ్ లో దూసుకుపోతుంది . మరీ ముఖ్యంగా సినిమాలకన్నా సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ చేసి తన పేరుని జనాలకు గుర్తుండిపోయేలా చేసుకుంటుంది. కాగా, రీసెంట్ గా జాన్వికపూర్ తన తండ్రి బోనికపూర్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. […]
మెగా 154 సినిమా నుండి అదిరిపోయే న్యూస్.. మెగా అభిమానులకు పూనకాలే..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు బాబి దర్శకత్వంలో వస్తున్న మెగాస్టార్ 154వ సినిమా( వాల్తేరు వీరయ్య) అనే పవర్ఫుల్ మాస్ టైటిల్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాను బాబి అవుట్ అండ్ అవుట్ పక్క మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఆ వార్త నిజమైతే మెగా అభిమానులకు పూనకాలే. దీపావళి సందర్భంగా ఈ సినిమాకు […]
తమిళ్ లో శింబు..తెలుగు రానా.. దొందు దొందే..!!
కోలీవుడ్ స్టార్ శింబు హీరోగా వచ్చిన మహానాడు సినిమా మంచి హిట్ అయ్యింది. ఇక ఈ సినిమాను వెంకట్ ప్రభు క్రేజీ టైం లుప్ కాన్సెప్ట్ లో ఎంతో థ్రిల్ంగ్ గా తెరకెక్కించాడు. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సురేష్ బాబు సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా తెలుగు కథకు సంబంధించిన వర్కును హరి శంకర్- దశరథ్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు స్క్రిప్ట్ వర్క్ రెడీ చేసారు. మొన్నటి వరకు ఈ సినిమాని […]









