సినిమాల మీద ఉన్న పిచ్చితో బిడ్డ‌ను చంపుకున్న హీరోయిన్.. ఎంత‌ దారుణం..?

ఏ.ఎం. రత్నం డైరెక్షన్ లో జగపతిబాబు హీరోగా తెరకెక్కిన `పెద్దరికం` సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టింది సుకన్య. ఆ తరువాత హీరో రాజశేఖర్ తో కలిసి `అమ్మ కొడుకు` అనే సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి ప్రశంసలు అందుకుంది. అయితే 1996లో వచ్చిన `భారతీయుడు` సినిమాలో విశ్వ నటుడు కమలహాసన్ సరసన వృద్ధురాలు పాత్రలో సుకన్య పలికించిన హవ భావాలు అందరిని ఎంతగానో ఆకర్షించాయి. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సుకన్యకు […]

క్లీవేజ్ షోతో అషూ రెడ్డి విజువ‌ల్ ట్రీట్‌.. ఇదేం అరాచ‌కంరా బాబు!

బిగ్ బాస్ షో ద్వారా భారీగా క్రేజ్ తెచ్చుకున్న వారిలో ఒకరైన అషు రెడ్డి సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అంతేకాకుండా ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఆమె అందాల ఆరబోతతో కుర్ర కారు మతులు పోగొడుతుంది. తరచూ కొత్త హాట్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ తన ఫాలోయింగ్ మరింత పెంచుకుంటుంది. తాజాగా ఈమె సెమీ న్యూడ్ ఫోటోలతో మరోసారి రెచ్చిపోయింది. ఈ ఫోటోలలో […]

ఎన్టీఆర్‌-కొర‌టాల సినిమాకు టైటిల్ ఖ‌రారు.. అస‌లు న‌మ్మేలా లేదే?!

జూనియర్ ఎన్టీఆర్.. `త్రిబుల్ ఆర్` వంటి సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న తర్వాత ఆయన ఇప్పటివరకు ఎలాంటి సినిమా షూటింగ్స్ లో పాల్గొన లేకపోవడంతో ఆయన అభిమానులు తీవ్రమైన నిరాశకు గురైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కొరిటాల శివ డైరెక్షన్లో తన తదుపరి సినిమా ఉంటుందని ప్రకటించి చాలా రోజులు అవుతున్నప్పటికీ కూడా ఆ సినిమాకి సంబంధించి కనీసం పూజా కార్యక్రమం కూడా చేయకపోవడంతో ఎన్టీఆర్ అభిమానుల సహనంకి పరీక్ష పెట్టినట్టు అయింది. అయితే […]

బాలయ్య మజాకా.. వీర సింహారెడ్డి బడ్జెట్ తెలిస్తే షాక్..!

నందమూరి బాలకృష్ణ హీరోగా యువ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీర సింహారెడ్డి’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమాలో కూడా బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా మొదటి భాగం అంతా విదేశాలలో ఉంటుందట.. ఇంటర్వెల్ తర్వాత నుండి సినిమాకు సంబంధించిన మెయిన్ రోల్ ఎంటర్ అవుతుంది అని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్ లుక్ […]

ఎన్టీఆర్ కు అరుదైన గౌరవం.. అభిమానులకు బిగ్ పండుగే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎవరు ఊహించని అరుదైన గౌరవం దక్కనుంది. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్టీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రత్యేకంగా ఎన్టీఆర్ ను కర్ణాటక అసెంబ్లీకి ఆహ్వానించారని తెలుస్తుంది. యంగ్ టైగర్ తొలిసారిగా కర్ణాటక అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు. కర్ణాటక పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారి జ‌యంతి సందర్భంగా కర్ణాటకలో జరగనున్న ‘కన్నడ రాజ్యోత్సవ’ వేడుకలలో ఎన్టీఆర్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలోనే కన్నడ […]

నాభి సోగ‌సుల‌తో కృతి శెట్టి అరాచ‌కం.. ఏం ఉందిరా బాబు!

కృతి శెట్టి.. `ఉప్పెన` సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి మంచి విజయాన్ని అందుకొని కుర్ర కారు కలల రాకుమారిగా ఈ బ్యూటీ మారిపోయింది. డెబ్యూ సినిమాతోనే కృతి శెట్టి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని సినిమా పరిశ్రమంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. `ఉప్పెన` సూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత వరుస సినిమాలలో ఆఫర్లు కొట్టేసింది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. అయితే వీటిలో […]

స‌మంత‌ను వేధిస్తున్న `మైయోసిటిస్` ల‌క్ష‌ణాలు ఇవే.. ఈ వ్యాధి ఎందుకు వ‌స్తుందో తెలుసా?

సమంత.. వరుస సినిమాలలో హీరోయిన్గా నటిస్తూ మంచి స్టార్ డమ్ ను దక్కించుకుని స్టార్ హీరోయిన్గా మారింది. అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకుని ఏడాది పైగా కావస్తుంది. ఇక అప్పటినుంచి ఆమె తరచూ వార్తల్లో నిలుస్తుంది. అంతేకాకుండా సమంత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతుందని సోషల్ మీడియాలో తరచూ వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై ఎప్పుడు స్పందించని సమంత తాజాగా ఆమె అనారోగ్యంతో ఉన్నట్లుగా తెలిపింది. ఇదిలా ఉంటే సమంత తాను `మైయోసిటిస్` తో బాధపడుతున్నట్లు తన‌ […]

పెళ్లికాకుండా బిడ్డను కన్నా తప్పు లేదు.. జయబచ్చన్ ఆసక్తికర కామెంట్స్ వైరల్..!!

ప్రస్తుతం జనరేషన్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, ప్రేమ అనే పేరుతో చేయకూడని పనులు చేస్తూ బంగారం లాంటి భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంటుంది .మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీలకు కూడా లవ్ అనే మోజులో పెళ్ళికి ముందే మ్యాటర్ ఫినిష్ చేస్తూ తీరా పెళ్లి అనే టైంకి చేతులు దులిపేసుకుంటూ అబార్షన్లు చేయించుకుంటూ ఎప్పటికప్పుడు నెట్టుంట ట్రోలింగ్ కి గురి అవుతున్నారు. కాగా రీసెంట్గా ఇలాంటి లివింగ్ రిలేషన్షిప్ గురించి బాలీవుడ్ సీనియర్ నటి జయాబచ్చన్ […]

ఓ మై గాడ్: నిజంగానే నాగ చైతన్య అందుకు ఒప్పుకున్నాడా..? ఇదేం ట్వీస్ట్ రా సామీ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి నాన్న పేరు చెప్పుకొని హీరోగా ఎంటర్ అయిన నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జోష్ అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమైన ఈ నాగచైతన్య మొదటి సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఏం మాయ చేసావే సినిమాలో నటించి ఇండస్ట్రీ లెక్కలను తిరగ రాశాడు . అంతేకాదు ఇక తరువాత వరుస సినిమాలకు కమిట్ అవుతూహిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా తనదైన స్టైల్ లో సినిమాలు […]