పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ కీడా కోలా. ఈ సినిమాలో బ్రహ్మానందం, చైతన్యరావు, జీవన్, రఘురాం తదితరులు నటించారు. నవంబర్ 3న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ టీం హైదరాబాద్‌లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా నిర్వహించారు. విజయ్ దేవరకొండ ఈవెంట్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.విజయ్ మాట్లాడుతూ నన్ను మీ అందరికీ హీరోగా పరిచయం చేసిన దర్శకుడు […]
Tag: Vijay devarakonda
రౌడీ హీరో విజయ్ ఫ్యామిలీ స్టార్ మూవీ.. ఆ టాలీవుడ్ హీరో రియల్ స్టోరీనా..?
ప్రస్తుతం భారీ యాక్షన్ సినిమాలు, భారీ బడ్జెట్లో రూపొందించిన సినిమాలు కంటే ప్రేక్షకులు సింపుల్ గా ఉండే ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ సినిమాలకు రియల్స్టిక్ కధలకు ఎక్కువగా ఓట్లు వేస్తున్నారు. ఆ సినిమాల్నే ఎంజాయ్ చేసి మంచి మార్కులు ఇస్తున్నారు. తక్కువ బడ్జెట్ తో రిలీజ్ అయినా సరే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటే ఆ మూవీస్ కోట్లల్లో కలెక్షన్లను తెచ్చిపెడుతున్నాయి. దీంతో డైరెక్టర్లు కూడా వాళ్ళు రూట్ మార్చారు. సింపుల్ అండ్ రియల్ ఎస్టిక్ […]
విజయ్ ట్వీట్ పై.. రష్మిక అదిరిపోయే రిప్లై..!!
టాలీవుడ్ లో హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. వీరిద్దరూ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. అయితే గతంలో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ వీరు మాత్రం కేవలం తామిద్దరం స్నేహితులమే అంటూ తెలియజేశారు. తాజాగా రష్మిక, విజయ్ దేవరకొండ ఉద్దేశిస్తూ నువ్వు ఎప్పటికీ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేయడంతో ప్రస్తుతం […]
విజయ్ దేవరకొండ నటించిన గత 4 సినిమాల నష్టాలు ఎంతో తెలుసా..?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మొదట సైడ్ క్యారెక్టర్లలో కొన్ని సినిమాలలో నటించి అర్జున్ రెడ్డి సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు.ఆ వెంటనే గీతగోవిందం సినిమాతో మంచి స్టార్ డమ్ ను అందుకున్నారు. అందుకు తగ్గట్టుగానే మార్కెట్ కూడా భారీగా పెరిగిపోయింది. రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే పెంచేశారు విజయ్ దేవరకొండ. దీంతో టైర్-2 హీరోలలో చోటు సంపాదించుకున్నాడు అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన విజయ్ దేవరకొండ […]
రూ.6 కోట్ల నష్టాన్ని ఇచ్చేయండి.. విజయ్ దేవరకొండపై ప్రముఖ నిర్మాత ఘాటు వ్యాఖ్యలు
విజయ్ దేవరకొండ హీరోగా, టాలీవుడ్ హీరోయిన్ సమంత కథానాయికగా వచ్చిన ఖుషి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీకి భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. దీంతో ఇప్పటికే విశాఖపట్నంలో ఖుషి సినిమా యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించగా.. త్వరలో హైదరాబాద్ నిర్వహించనుంది. ఖుషి సినిమా హిట్ అయిన ఆనందంలో ఇటీవల విశాఖలో జరిగిన సక్సెస్ మీట్ లో విజయ్ దేవరకొండ కీలక ప్రకటన చేశాడు. 100 మంది […]
ఖుషి మూవీ రివ్యూ.. హిట్టా… ఫట్టా..!!
సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన చిత్రం ఖుషీ.. ఈ చిత్రం ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించారు.. దాదాపుగా విజయ్ దేవరకొండకు సరైన సక్సెస్ లేక ఐదు సంవత్సరాలు పైనే కావస్తోంది.. ఇక మీదట ప్రేమ కథలు చేయనని చెప్పిన విజయ్ దేవరకొండ తిరిగి మళ్లీ ఖుషి సినిమాని చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.. దీనికి తోడు ఈ చిత్రంలోని పాటలు సమంత హైలెట్గా మారింది. […]
మరోసారి రిపీట్ కాబోతున్న ” అర్జున్ రెడ్డి ” కాంబో..
యంగ్ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. తరువాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రూపొందిన అర్జున్ రెడ్డి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ మూవీగా రూపొందిన ఈ సినిమా కుర్ర కారుకు బాగా కనెక్ట్ అయింది. సినిమాతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ తర్వాత వరుస […]
పెళ్లి చేసుకోబోతున్న విజయ్ దేవరకొండ.. పోస్ట్ తో క్లారిటీ..!!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఖుషి చిత్రం రేపటి రోజున విడుదల కాబోతోంది. విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రమోషన్స్ని వేగవంతం చేస్తున్నారు చిత్రబృందం.. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్, టీజర్ ,పోస్టర్స్ ,సాంగ్స్ పాజిటివ్ గానే ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా హడావిడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రతి పోస్ట్ కూడా హాట్ టాపిక్ గా నిలిచేలా ఏదో ఒక పాయింట్ తో హైలైట్ […]
ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోవాలి”.. స్టేజీ పైనే విజయ్ సంచలన కామెంట్స్..!!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ అంటేనే డేరింగ్ . ఆయన దమ్ముకి .. ఆయన కాన్ఫిడెన్స్ కి ..మరి ఏ హీరో సాటిరారు అని చెప్పాలి. స్టేజిపై ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే నిర్మొహమాటంగా ఆన్సర్ ఇచ్చే విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి తర్వాతే ఇలా తయారయ్యారు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి . ఏది ఏమైనా సరే విజయ్ దేవరకొండ ఈ రేంజ్ లో మాట్లాడడం వల్లే ఆయనకు హ్యూజ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ […]