వావ్: అజిత్‌, బాల‌య్య‌, విజ‌య్ ఈ 3 సినిమాలు ఒకే సెంటిమెంట్‌తో వ‌స్తున్నాయ్‌…!

మ‌రి కోద్ది రోజులో సంక్రాంతి పండుగ రాబోతుంది. వ‌చ్చే సంక్రాంతికి సౌత్ భాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ భారీ వార్ జ‌ర‌గ‌బోతుంది. ఇక వ‌చ్చే సంక్రాంతికి టాలీవుడ్‌లో అగ్ర హీరోలు అయిన చిరంజీవి- బాల‌కృష్ణ త‌న సినిమాల‌తో ఒక రోజు గ్యాప్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. చిరు వాల్తేరు వీర‌య్య‌తో రాగా బాల‌య్య వీర‌సింహ‌రెడ్డి తో ముందుగా సంక్రాంతి యుద్ధం మొద‌లు పెట్ట‌బోతున్నాడు. అయితే ఈ రెండు తెలుగు సినిమాల‌తో పాటు మ‌రో రెండు డ‌బ్బింగ్ సినిమాలు కూడా పోటీపడుతున్నాయి. […]

`వార‌సుడు`కు విజ‌య్ దళపతి రెమ్యున‌రేష‌న్ తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!?

ఈ ఏడాది సంక్రాంతి బ‌రిలో దిగబోతున్న‌ చిత్రాల్లో `వారసుడు(తమిళంలో వారిసు)` ఒకటి. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ బ‌డా నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తమన్‌ స్వరాలు అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న‌ ప్రేక్షకులు […]

`వార‌సుడు`ను భ‌య‌పెడుతున్న బ్యాడ్ సెంటిమెంట్‌.. విజ‌య్ బ్రేక్ చేస్తాడా?

వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నట‌సింహం నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి`, మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య` చిత్రాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాలకు పోటీగా `వ‌రిసు(తెల‌గులో వారసుడు)` కూడా దిగబోతోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ థ‌ళ‌పతి, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు హై బడ్జెట్ తో నిర్మించారు.     ఇందులో నేషనల్ క్రష్ […]

భారీ ధ‌ర ప‌లికిన విజ‌య్ ద‌ళ‌ప‌తి `వార‌సుడు` ఆడియో రైట్స్‌.. ఎంతంటే?

విజయ్ దళపతి.. అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులో కూడా మంచి సినిమాలు చేసి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తాజాగా విజయ్ హీరోగా తెరకెక్కునున్న `వారసుడు` సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్, పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మించగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో విజయ్ జంటగా కన్నడ బ్యూటీ రష్మిక హీరోయిన్ గా నటించగా ప్రకాష్ రాజ్, […]

ఆ ఒక్క ‘సీన్‌’తో కృష్ణ గారి అభిమానులు ఫైర్.!

తమ అభిమాన హీరోను తెలుగులో ఫ్యాన్స్ ఆరాధిస్తుంటారు. సినిమా విడుదలైందంటే చాలు కటౌట్లు పెట్టి పాలాభిషేకం చేస్తుంటారు. ఎవరైనా తమ హీరోను ఒక్క మాట అన్నా అంతెత్తున లేస్తుంటారు. అవసరమైతే కొట్టడానికి కూడా వెళ్తుంటారు. ఇక ఇలాంటి కారణాలతోనే మల్టీస్టారర్ చిత్రాలను నిర్మించేందుకు మేకర్స్ కొంత వెనుకంజ వేస్తున్నారనేది వాస్తవం. ఇటీవలే విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ నటించారు. అందులో ఎన్టీఆర్ పాత్ర కంటే రామ్ చరణ్ పాత్రలోనే హీరోయిజం అధికంగా చూపించారనే విమర్శలు […]