Tag Archives: upcoming

వాహనదారులకు శుభవార్త.. రూ.60 కే లీటర్ పెట్రోల్..!

ఈ మధ్యకాలంలో లీటర్ పెట్రోల్ ధర బంగారం లాగా రోజు రోజుకూ పెరిగిపోతోంది. మొన్నటి వరకు 70, 80 రూపాయలకే పరిమితమైన లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.113 పైగానే పలుకుతోంది.. ఇక భారతదేశంలో సామాన్యులు బెంబేలెత్తి విషయం ఏదైనా ఉంది అంటే అది కేవలం డీజిల్ , పెట్రోల్ ధరలు మాత్రమే అని చెప్పవచ్చు. అయితే ఈ లీటర్ పెట్రోల్ ధర 60 రూపాయలకే అంటూ వాహనదారులకు ఒక అద్భుతమైన శుభవార్తను తెలిపింది కేంద్ర ప్రభుత్వం.

Read more

పుష్ప నెక్స్ట్ సాంగ్ పై.. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప.ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అంతే కాకుండా ఈ సినిమాను రెండు విభాగాలుగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకి హైప్ పెరగడానికి గల కారణం ఏమిటంటే.. ఈ సినిమాలోని పాటను, కొన్ని క్లిప్ లు లీక్ కావడంవల్ల ఈ సినిమా బాగా హైప్ ను సంపాదిస్తోంది. ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మొదటి పాట విడుదలై

Read more

వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారం అంటున్న సర్వే..!

2019 లో ఆంధ్రప్రదేశ్లో చాలా రసవత్తరంగా ఎన్నికలు జరిగాయి. అక్కడ వైఎస్ఆర్సిపి 151 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. దీనికి జగన్ మీద నమ్మకంతోనే, ఆయన చెప్పినట్టు వంటి పథకాలు, ప్రజలను ఆకర్షించడంతో ప్రజలు జగన్ కి అక్కడ పట్టం కట్టారు.ఇక ఇప్పుడు అదే ప్రజలకు శాపంగా మారినట్టు తెలుస్తోంది. జగన్ పాలన పై ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారట. అయితే ఇప్పుడు తెలిపిన తాజా సర్వే ప్రకారం ఇటీవల ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషనల్

Read more

రూట్ మార్చిన మిల్క్ బ్యూటీ ..?

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఈమధ్య అందంతో పాటు నటన పై కూడా దృష్టి సారించింది. ఈ మధ్య డాన్స్ విషయంలో కూడా చాలా శ్రద్ధ చూపిస్తుంది. తనకున్న గ్లామర్ కి అభినయం జోడించి తన సినీ కెరియర్ ను ఒక తపస్సులా భావించి ఆంకితభావంతో ఆమె పని చెయ్యటం వల్ల చాలా తక్కువ టైం లోనే టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. తాజాగా ఇప్పుడు తమన్నాకి ఇప్పుడు వస్తున్న కొత్త హీరోయిన్ల జోరును తట్టుకుని

Read more

ఆ దర్శకురాలితో సూపర్ స్టార్ సినిమా..!?

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటే అభిమానులకు పండుగే పండగ. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ కు జతగా బ్యూటీ క్వీన్ కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ చిత్రం 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు తాజాగా మహేష్ సుధ కొంగర దర్శకత్వంలో ఒక మూవీ చేయడానికి గ్రీన్

Read more

రాంగోపాల్ వర్మ నుంచి మరో దెయ్యం సినిమా..!?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో డిఫరెంట్ చిత్రంతో రాబోతున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ తో పాటు హారర్ చిత్రాలతో కూడా ప్రేక్షకుల్ని భయపెట్టే ఆర్జీవి చాలా కాలం తరువాత ఒక దెయ్యం కథతో రానున్నారు. Rgv దెయ్యం అనే మరో కొత్త దెయ్యం కథతో రాబోతున్నారు. ఈ మూవీలో సిమియర్ నటుడు రాజశేఖర్ హీరోగా నటించగా, స్వాతి దీక్షిత్ ,తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ వంటి నటులు ప్రముఖ పాత్రల్లో నటించారు. ఈ చిత్రం

Read more

ఎన్‌.ఐ.ఏ. ఆఫీసర్‌గా RX 100 హీరో..!?

టాలీవుడ్ లో ఆర్‌ఎక్స్‌ 100 మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చి క్రేజ్ సంపాదించినా హీరో కార్తికేయ. తాజాగా ఇప్పుడు కార్తికేయ హీరోగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతుంది. తాన్యా రవిచంద్రన్‌ ఈ మూవీలో హీరోయిన్ గ నటించనుంది. సుధాకర్‌ కోమాకుల ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. టీ. ఆదిరెడ్డి సమర్పణలో రామారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. కంప్లీట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న చిత్రమిది అని సరిపల్లి అన్నారు. ఇందులో

Read more