పిల్లలు కనడం గురించి సద్గురు సలహాలు తీసుకున్న ఉపాసన.. ఆయన ఆన్సర్ వింటే మైండ్ బ్లాకే ..!!

సోషల్ మీడియాలో ఎవర్ ట్రెండింగ్ న్యూస్ లల్లో మెగా వారసుడు న్యూస్ కూడా ఒకటి. మెగా కొడలు ఉపాసన గుడ్ న్యూస్ చెప్పితే వినాలి అనేది కోట్లాది మంది అభిమానుల కోరిక. మనకు తెలిసిందే..సినీ ఇండస్ట్రీని ఏలేస్తున్న మెగాస్టార్ చిరంజీవికి ఒక్కడే కొడుకు..అది రామ్ చరణ్ నే. ఆయన్ కి వారసుడు పుడితే..సినీ ఇండస్ట్రీలో అసలైన మెగా వారసుడు ఉంటాడు. నాగబాబు, పవన్ కల్యణ్ కొడుకులకి ఇంకా చాలా టైం ఉంది. దీంతో ఇప్పుడు అందరి కళ్లు […]

ఆమె మా బాస్..చరణ్ చెప్పకనే చెప్పేశాడుగా..!!

“ఆచార్య”..కొరటాల శివ డైరెక్షన్ లొ మెగాస్టార్ చిరంజీవి-చరణ్ లు కలిసి హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. చాలా రోజుల తరువాత కొరటాల తెరకెక్కిస్తున్న చిత్రం ఒకటి అయితే.. మెగా ఫ్యాన్స్ ఎప్పటినుండి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నటిస్తే చూడాలని కోరుకుంటున్నారు..వాళ్ళ కోరికను నిజం చేస్తూ కొరటాల ఇద్దరిని కలిపేశాడు. ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడిన ఈ సినిమా ..మరి కొద్ది రోజుల్లో ఏప్రిల్ […]