ఈ శుక్ర‌వారం టాలీవుడ్‌లో ఆరు సినిమాలు… ప్రేక్ష‌కుల ఆర్త‌నాదాలు

శుక్రవారం సినీ ప్రియులు మెచ్చిన రోజు. వారమంతా కష్టపడ్డ వారు శుక్రవారం మంచి సినిమా చూసి రిలాక్స్ అవుతుంటారు. అందుకే శుక్ర‌వారం, శ‌నివారం, ఆదివారం కొత్త సినిమాలు ఆడే థియేట‌ర్లు అన్ని క‌ళ‌క‌ళ‌లాడుతుంటాయి. ఏ సినిమాల‌కు అయినా ఫస్ట్ వీకెండ్ వ‌సూళ్ల ప‌రంగా చాలా కీల‌కం. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే వారం నుంచి టాలీవుడ్‌లో భారీ సినిమాలు ఉండడ‌తో ఈ శుక్ర‌వారం ఏకంగా ఆరు సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాయి. వీటిల్లో రెండు సినిమాలు మంచి అంచ‌నాల‌తోనే వ‌చ్చాయి. […]

ఉంగ‌రాల రాంబాబు TJ రివ్యూ

టైటిల్‌: ఉంగ‌రాల రాంబాబు నటీనటులు: సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆలీ , వెన్నెల కిషోర్ త‌దిత‌రులు సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు మ్యూజిక్: జిబ్రాన్ ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వర రావు నిర్మాత: పరుచూరి కిరీటి దర్శకత్వం: క్రాంతి మాధవ్ సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ రిలీజ్ డేట్‌: 15 సెప్టెంబ‌ర్‌, 2017 క‌మెడియ‌న్ నుంచి హీరోగా మారిన సునీల్ ఒకే ఒక్క హిట్ కోసం మొఖం వాచిపోయి ఉన్నాడు. […]

సునీల్ ‘ ఉంగ‌రాల రాంబాబు ‘ క‌థ ఇదే

ఒక్క హిట్ పడితే చాలు అంతా మారిపోతుందని ఎన్నో పరాజయాలు ఎదురైనా ముందుకు వెళుతున్నాడు హీరో సునీల్. వ‌రుస‌గా ప్లాపుల మీద ప్లాపులు ఇస్తోన్న సునీల్ లేటెస్ట్ మూవీ ఉంగ‌రాల రాంబాబు. ఉంగ‌రాల రాంబాబు రేపు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సినిమా దర్శకుడు క్రాంతి మాధవ్ ట్రాక్ రికార్డు చూస్తే సినిమాలో మ్యాటర్ ఉందని అనుకోవడంలో తప్పులేదు. ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి ఇంటెన్స్ సినిమాలు చేసిన దర్శకుడు కావడంతో ఉంగరాల […]

సునీల్‌కు నారా హీరోకు గొడ‌వేంటి… క‌థ ఎందుకు మారింది

టాలీవుడ్‌లో ఇటీవ‌ల హీరోల మ‌ధ్య గొడ‌వ‌లు ఎక్కువ‌వుతున్నాయి. గొడ‌వ‌లు అంటే ఇవి రియ‌ల్ గొడ‌వ‌లు కాదు రీల్ గొడ‌వ‌లు. బాక్సాఫీస్ వేదిక‌గా హీరోలు న‌టిస్తోన్న సినిమాలు ఒకే రోజు థియేట‌ర్లలోకి వ‌స్తున్నాయి. గ‌త శుక్ర‌వారం నాగచైత‌న్య‌, అల్ల‌రి న‌రేష్ న‌టించిన యుద్ధం శ‌ర‌ణం, మేడ‌మీద అబ్బాయి భారీ అంచ‌నాల మ‌ధ్య థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి రెండూ అట్ట‌ర్ ప్లాప్ అయ్యాయి. ఈ శుక్ర‌వారం కూడా ఇద్ద‌రు మీడియం రేంజ్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ దండ‌యాత్ర‌కు రెడీ అవుతున్నాయి. సునీల్ […]