నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం `బింబిసార`. శ్రీ వశిష్ఠ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి చిరంతన్ భట్, కీరవాణి స్వరాలు అందించాడు. ట్రైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం గత ఏడాది ఆగస్టు 5న విడుదలై సంచలన […]
Tag: trp
వంటలక్క ను దారుణంగా తొక్కేసిన ప్రేక్షకులు..!
బుల్లితెరపై తన హవా కొనసాగిస్తున్నటువంటి సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ టాప్ లోనే ఉండేది. కాని తాజాగా టిఆర్పి రేటింగ్ విషయంలో ఇప్పుడు పూర్తిగా చివరికి వెళ్లి పోయింది కార్తీకదీపం సీరియల్. అలా ఎందుకు జరిగింది ఇప్పుడు చూద్దాం. ఈ సీరియల్స్ లో ముఖ్యంగా డాక్టర్ బాబు, వంటలక్క, మౌనిత అనే పేర్లు బాగా వినిపిస్తాయి. ఈ సీరియల్ అంత డాక్టర్ బాబు, వంటలక్క ఎప్పుడు కలుస్తారనే విషయం పైనే కథ సాగుతూ ఉంటుంది. అయితే ఎట్టకేలకు […]
బుల్లితెర పై కూడా దుమ్ము రేపుతున్న జాంబీ రెడ్డి..!
తేజ సజ్జ హీరోగా యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సినిమా జాంబీ రెడ్డి. కరోనా నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు ఫుల్ హాస్యాన్ని అందించడంలో విజయం పొందింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం 15 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో తెలుగు అమ్మాయి అయిన నందినీ ఇంకా ఢిల్లీ భామ దక్షనగర్కర్ హీరోయిన్స్‌గా చేసారు. ఇంకా ఈ సినిమాలో గెటప్ శీను, హేమంత్, అన్నపూర్ణ ముఖ్య పాత్రలు […]