పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రముఖ స్వామిజీ.. ఎవరంటే?

కన్నడ స్టార్ పునీత్ అకాల మరణంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పటికీ అతని మరణవార్తను అభిమానులు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆయన మరణవార్త విని ఇప్పటికే కొందరు గుండెపోటుతో మరణించగా మరికొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ఇది ఇలా ఉంటే చిత్రదుర్గ మురుఘ రాజేంద్ర గృహ మఠం డాక్టర్ శివ మూర్తి మురుఘ గురువారం బెంగళూరులోని పునీత్ రాజ్ కుమార్ నివాసానికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. పునీత్ మరణం తరువాత […]

పునీత్ భౌతికకాయాన్ని చూస్తూ ఎన్టీఆర్ తీవ్ర‌ భావోద్వేగం..వీడియో వైర‌ల్‌!

కన్నడ ప‌వ‌ర్‌ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మ‌ర‌ణం యావత్ సినీ రంగాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. ఫిజికల్‌గా ఎంతో ఫిట్‌గా ఉండే ఆయ‌న కేవ‌లం 46 ఏళ్ల వ‌య‌సులోనే గుండె పోటుతో త‌నువు చాలించ‌డం కుటుంబ‌స‌భ్యుల‌ను, అభిమానుల‌ను మ‌రియు సినీ ప్ర‌ముఖుల‌ను తీవ్రంగా క‌ల‌చి వేస్తోంది. ఇక ప్ర‌స్తుతం పునీత్‌ను క‌డ‌సారి చూసేందుకు అంద‌రూ బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంకి క్యూ కడుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పునీత్ పార్థివ దేహానికి బరువెక్కిన గుండెలతో […]

పునీత్‌ను కడసారి చూసి క‌న్నీరు మున్నీరైన‌ బాల‌య్య‌..వీడియో వైర‌ల్‌

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మ‌ర‌ణం దేశ‌వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. చిన్న వయసులోనే పునీత్ గుండెపోటుతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవ‌డానికి ఎవ్వ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. `అప్పూ.. మిస్‌.. యూ` అంటూ అభిమానులు తీవ్రంగా రోదిస్తున్నారు. మ‌రోవైపు పునీత్‌ను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు బెంగళూరుకు చేరుకుంటున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో పునీత్ రాజ్‌కుమార్‌ పార్థివ దేహానికి బరువెక్కిన గుండెలతో అంతిమ నివాళులర్పిస్తున్నారు. ఇక‌ కొద్దిసేపటిక్రితం నందమూరి బాలకృష్ణ కూడా పునీత్ పార్థీవ […]

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎప్పటికీ చిరంజీవిగా ఉంటారు.. సీఎం జగన్?

ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో ఎన్నో పాటలను పాడి తెలుగు సినీ పరిశ్రమలో తన కంటూ ఒక చెరగని ముద్రను వేసుకున్నారు. ఈ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ లోకాన్ని విడిచి అప్పుడే ఏడాది కావస్తున్న అతని జ్ఞాపకాలు అతని పాటలు ఇంకా ఈ లోకాన్ని విడిచి వెళ్ళ లేదు. బాల సుబ్రహ్మణ్యం ను ఆదర్శంగా తీసుకొని సింగర్ లుగా మారిన వారు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికీ చాలామంది ఆయన ఇక […]