మళ్ళీ దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తుంది. అటు సినీ వర్గాల్లో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చెండియాన్ బృందం సభ్యులలో కరోనా పోస్టివ్ రావటంతో అందరిలో కాస్త ఆందోళన మొదలయ్యింది. దానితో పవన్ వెంటనే స్వీయ ఐసోలేషన్ లోకి వెళ్లారు. దానితో పాటుగా పవన్ కరోనా టెస్ట్లు చెయ్యించుకోగా, ఇప్పుడు దాని రిజల్ట్స్ వచ్చినట్టు తెలుస్తుంది. నిన్న హైదరాబాద్ ట్రినిటీ హాస్పిటల్ లో […]
Tag: tollywood
సోనూసూద్‌తో చరణ్ ఫైట్.. ఎందుకంటే..?
రియల్ హీరో సోనూసూద్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫైట్ చేయనున్నాడట. కానీ ఇది రియల్ లైఫ్‌లో కాదు. రీల్ కోసం అంట. రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య మోవీటిజో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇందులో సిద్ధ అనే నక్సలైట్ పాత్రలో చరణ్ కనిపించనున్నాడు. ప్రస్తుతం కోకాపేటలో వేసిన ధర్మస్థలి ఆలయం సెట్‌లో మూవీ చిత్రీకరణ జరుగుతుంది. తాజా షెడ్యూల్‌లో రామ్ చరణ్, సోనూసూద్ […]
వైరల్ : ఇలియానా ధరించిన లాకెట్ చూసారా..!
గోవా అందాల భామ ఇలియానా ఒకప్పుడు తన నడుము ఒంపులతో ఇంకా అందచందాలతో కుర్రకారుని ఎంతగా అల్లారించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య ఇలియానా కి మూవీస్ ఆఫర్స్ బాగా తగ్గటంతో తన ప్రియుడు ఆండ్రూ నీబోన్‌తో టైం బాగా గడపడంతో పాటు సోషల్ మీడియాలో తన గ్లామర్ షోతో హల్చల్ చేస్తుంది. తాజాగా ఇలియానా మెడలో ధరించిన స్పెషల్ లాకెట్ పై అభిమానులు దృష్టి పెడుతున్నారు. ఇలియానా మెడలో ఉన్న లాకెట్ బ్రాండ్ ఏంటి. దాని […]
సెహరి’ టీజర్ తేదీ ఖరారు..!
టాలీవుడ్లో హర్ష కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా కొత్త దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ సెహరి. విర్గో పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకి అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అభినవ్ గోమఠం, ప్రణీత్ రెడ్డి, అనిషా అల్లా, అక్షిత హరీష్, కోటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ […]
మహేష్ బాబు ‘AMB’ మల్టీఫ్లెక్స్ కి అరుదైన అవార్డు.. !
మహేష్‌బాబు, ఏషియన్స్ సినిమాస్‌తో కలిసి హైదరాబాద్‌లో ఏఎంబీ ఏషియన్-మహేష్‌బాబు మల్టీఫ్లెక్స్ ని నిర్మించిన సంగతి అందరికి తెలిసిందే. రెండేళ్ల క్రితమే ఇది మొదలయింది. అత్యాధునిక సదుపాయాలతో, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, లగ్జరీగా ఈ మల్టీఫ్లెక్స్ ని నగరంలో గచ్చిబౌలి ఏరియా లోని దీని నిర్మించారు. ఇంటీరియర్ డిజైన్‌తో మొత్తం 1638 సీట్ల సామర్థ్యంతో ఈ మల్టీప్లెక్స్ ఏర్పాటు చేశారు. వీవీఐపీ లాంజ్, పార్టీ జోన్, స్పెషల్ కిడ్స్ జోన్, లగ్జరీ సీటింగ్ వంటి ఆధునిక సదుపాయాలతో […]
మరోకసారి పవర్ఫుల్ పోలీస్ గా శర్వా.!
టాలీవుడ్ లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమయిన గుర్తింపు సంపాదించుకున్న హీరో శర్వానంద్. ప్రస్థానం సినిమా మొదలు నిన్న వచ్చిన శ్రీకారం చిత్రం వరకూ శర్వానంద్ చేసిన సినిమాలు చూస్తే చాలు తన రూటే సెపరేట్ అన్నది అర్థం అవుతుంది. సినిమాల జయాపజయాలులెక్క చెయ్యకుండా తన ప్రతి సినిమా భిన్నంగా ఉండేలా చూసుకుంటూ తన మూవీ కెరీర్ కొనసాగిస్తున్నాడు శర్వానంద్. ఇప్పుడు మరోకసారి పోలీస్ గా కనిపించనున్నాడట. గతంలో రాధ చిత్రంలో పోలీస్ పాత్ర పోషించి […]
బాలయ్య ” అఖండ” పై నారా లోకేశ్ సెన్సేషనల్ కామెంట్స్..!?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్బి జోష్ మీద ఉన్నాడు. ఉగాది పండుగ సందర్బంగా విడుదలైన నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా టీజర్ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. నటసింహ బాలకృష్ణను ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలా చూపించారు దర్శకుడు బోయపాటి శ్రీను. ఈ టీజర్ చూసి అభిమానులు తప్పకుండా ఈ చిత్రంతో బాలయ్య బ్లాక్ బస్టర్ అందుకుంటాడని నమ్మకంగా చెబుతున్నారు. అఖండ సినిమా టీజర్ యూట్యూబ్ లో హల్చల్ చేస్తుంది. ఈ సినిమా […]
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బాలయ్య ” అఖండ”..!
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ఇంకా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. సింహా, లెజెండ్ మూవీస్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం పై అభిమానులలో భారీగా అంచనాలు ఉన్నాయి. ఉగాది పండుగ సందర్భంగా బీబీ3 టైటిల్ ను రివీల్ చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి టైటిల్ అఖండ అని ఖరారు చేశారు. టీజర్ […]
ఆ విజయంలో నాన్నే స్ఫూర్తి అంటూన్న టాలీవుడ్ బ్యూటీ…!
హాస్యాన్ని పండించడంలో మా నాన్నే నాకు ఆదర్శం ఇంకా స్ఫూర్తి అంటోంది అందాల భామ నటి రాశీ ఖన్నా. ఇటీవల గోపీచంద్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న పక్కా కమర్షియల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది రాశీ. లాయరు పాత్రలో కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో తనకి నవ్వించడం చాలా ఈజీ అని, ఏదో పాత్ర కోసం నటించాలని కాకుండా సహజంగానే కామెడీని పండిస్తానని చెప్తుంది ఈ బ్యూటీ. అందరూ హాస్యభరిత సీన్స్ చెయ్యటం చాలా […]









