మన్మధుడి చెల్లెలిగా టాలీవుడ్ హీరోయిన్.!?

అక్కినేని నాగార్జున, రెజీనా క‌సాండ్రా క‌ల‌యిక‌లో సరికొత్తగా ఒక ఆడ్ చేశారు. నాగార్జున బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కొన‌సాగుతున్న క‌ళ్యాణ్ జువెల‌ర్స్ కోసం ఒక కొత్త‌ యాడ్ చేశారు. అందులో ఆయ‌న చెల్లెలిగా రెజీనా నటించారు. క‌ళ్యాణ్ జువెల‌ర్స్ కు నాగార్జున ఎప్పటినుండో బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కొన‌సాగుతున్న సంగ‌తి మనకి తెలిసిందే. క‌ల్యాణ్ జువెల‌ర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ప్ర‌వేశించిన‌ప్ప‌టినుంచి అక్కినేని నాగార్జున ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గానే కాక ప్ర‌మోట‌ర్‌గా కూడా ఉన్నారు. తన ఇంట్లో పెళ్లి […]

వైరల్ ఫొటోస్ : బికినీలో రచ్చ చేస్తున్న యాంకర్..!?

పటాస్ 2 షో ద్వారా యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చిన అందాల భామ వర్షిణి తెర పై కనిపించింది అంటే ఆమె అభిమానులకు ఇంకా పండుగే పండుగ. ముద్దు ముద్దు మాటలతో, అందమైన నవ్వుతో యువత గుండెల్లో నిద్ర లేకుండా చేస్తున్న ఈ బ్యూటీ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, ఇటు వెబ్ సిరీస్ లతోనూ ఫుల్ బిజీగా ఉంది. మోడలింగ్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బ్యూటీ వర్షిణికి తెలుగు ప్రేక్షకుల్లో […]

వైరల్ : మోడ్రన్ లుక్‌కి చేంజ్ అయిన కీర్తి..!?

ఈ మధ్య తెలుగు సినీ ఇండస్ట్రీలో ట్రెడిషనల్ లుక్ నుండి మోడ్రన్ దుస్తులకు మారిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో మన టాలీవుడ్ అందాల భామ మహానటి కీర్తి సురేష్ కూడా ఉంది. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలు చేస్తూ, చేతిలో ఫుల్ మూవీ ఆఫర్లతో ముందుకు దూసుకుపోతుంది. అంతేకాకుండా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను సంపాదించుకుంది కీర్తి. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ భామ, ఇప్పుడు సన్నగా నాజూగ్గా […]

అఖండ కోసం వికారాబాద్ అడవుల్లో బాలయ్య.!

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ. ఉగాది కానుకగా రిలీజ్ అయిన ఈ టైటిల్ రోర్, అందులో బాలయ్య స్పెషల్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. యూట్యూబ్ లో ఈ టీజర్ రికార్డులు సృష్టిస్తోంది. అఖండ మూవీ టైటిల్ రోర్ ఇప్పటికి 17 మిలియన్ల వ్యూస్ సాధించింది. తాజాగా అఖండ యూనిట్ మొత్తం వికారాబాద్ అడవుల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. […]

ఆటో డ్రైవర్‌కు సమంత సర్ప్రైజ్ గిఫ్ట్..?

సంగారెడ్డి జిల్లా మనూరు మండలం డోవూర్‌ చందర్‌ నాయక్‌ తండాకు చెందిన ఆటో డ్రైవర్‌ కవితకు ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ అక్కినేని సమంత ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. ఓ షోరూం నుంచి ఫోన్‌కాల్‌ వచ్చిన కవితకి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయింది. ఆ తరువాత గురువారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని మారుతి షోరూంకు వెళ్లగా, అక్కడి నిర్వాహకులు రూ.12.50 లక్షల విలువ చేసే స్విఫ్ట్‌ డిజైర్‌ కారును ఆమెకు అందజేశారు. ఆరు నెలల క్రితం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన […]

సిద్ధార్థ్ ‘మహాసముద్రం’ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!

ఆర్ఎక్స్ 100 చిత్ర డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ ముఖ్య పాత్రలో నటిస్తున్న తాజా మూవీ మహాసముద్రం. ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్నారు. సముద్రం నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామా చిత్రంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ మరో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈరోజు యాక్టర్ సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా మహాసముద్రం […]

పవన్ కొలుకోవాలంటూ సూపర్ స్టార్ ప్రార్ధనలు..!

  జనసేన పార్టీ నాయకుడు , టాలీవుడ్ ప్రముఖ హీరో అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా కరోనా బారిన పది కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సినీ ఇంకా రాజకీయ ప్రముఖులు పవన్ కళ్యాణ్కి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా ట్విట్టర్ వేదికలో ట్వీట్లు చేస్తున్నారు. అలాగే ఆయన అభిమానులు కూడా భారీ సంఖ్యలో గెట్ వెల్ సూన్ అంటూ పలు పోస్టులు […]

వైరల్: కమర్షియల్ యాడ్ లో సమంత, చైతు..!

సౌత్ సినీ ఇండస్ట్రీలో నటీనటుల్లో ప్రస్తుతం యంగ్ లవింగ్ కపుల్ లో ఒక్కరు సమంత, నాగ చైతన్య. 2010లో ఏం మాయ చేసావే చిత్రం ద్వారా ఈ జంట కలిసి నటించారు. ఆ తర్వాత మనం, ఆటోనగర్ సూర్య, మజ్జిలి వంటి చిత్రాల్లో ఈ జంట కలిసి నటించారు.ఇక సినిమాలలోనే కాకుండా కమర్షియల్ యాడ్స్ లో కూడా ఈ జంట కలిసి నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈమధ్య తాజాగా మరో కమర్షియల్ యాడ్ షూట్ లో […]

మహేష్ బాబుకి విలన్ గా తమిళ్ హీరో ..!?

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ చిత్రాన్ని సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుతో ప్లాన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన ఇంకా రాలేదు. కానీ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు అయిన ఏప్రిల్ 31కి మూవీ లాంచ్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక పోతే ఈ మూవీకి సంబంధించి క్యాస్టింగ్ సెలక్షన్ కూడా త్రివిక్రమ్ షురూ చేసారని టాక్. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేని […]