వైరల్ : ఇలియానా ధరించిన లాకెట్ చూసారా..!

April 16, 2021 at 12:26 pm

గోవా అందాల భామ ఇలియానా ఒక‌ప్పుడు త‌న నడుము ఒంపులతో ఇంకా అందచందాలతో కుర్ర‌కారుని ఎంత‌గా అల్లారించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ మ‌ధ్య ఇలియానా కి మూవీస్ ఆఫ‌ర్స్ బాగా తగ్గటంతో తన ప్రియుడు ఆండ్రూ నీబోన్‌తో టైం బాగా గ‌డ‌ప‌డంతో పాటు సోష‌ల్ మీడియాలో త‌న గ్లామ‌ర్ షోతో హల్చల్ చేస్తుంది. తాజాగా ఇలియానా మెడ‌లో ధరించిన స్పెష‌ల్ లాకెట్ ‌పై అభిమానులు దృష్టి పెడుతున్నారు.

ఇలియానా మెడలో ఉన్న‌ లాకెట్ బ్రాండ్ ఏంటి. దాని వెనక మీనింగ్ ఏమిటి అంటూ ఆరా తీస్తున్నారు. నెక్లెస్‌లో స్పిరిట్ ఐ పెండెంట్, ఈవిల్ ఐ లాకెట్ ఇంకా మల్టీ స్టాండ్ ఉమెన్ లాకెట్స్ అంటూ చాలా వెరైటీలు ఉన్నాయి. కానీ ఇలియానా ధ‌రించింది మాత్రం కాస్త డిఫ‌రెంట్గా ఉంది అంటున్నారు నెటిజన్స్ అంతా. తాజాగా ఈ గోవా భామ నటించిన ది బిగ్ బుల్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

వైరల్ : ఇలియానా ధరించిన లాకెట్ చూసారా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts