Tag Archives: interesting

వైరల్ : ఇలియానా ధరించిన లాకెట్ చూసారా..!

గోవా అందాల భామ ఇలియానా ఒక‌ప్పుడు త‌న నడుము ఒంపులతో ఇంకా అందచందాలతో కుర్ర‌కారుని ఎంత‌గా అల్లారించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ మ‌ధ్య ఇలియానా కి మూవీస్ ఆఫ‌ర్స్ బాగా తగ్గటంతో తన ప్రియుడు ఆండ్రూ నీబోన్‌తో టైం బాగా గ‌డ‌ప‌డంతో పాటు సోష‌ల్ మీడియాలో త‌న గ్లామ‌ర్ షోతో హల్చల్ చేస్తుంది. తాజాగా ఇలియానా మెడ‌లో ధరించిన స్పెష‌ల్ లాకెట్ ‌పై అభిమానులు దృష్టి పెడుతున్నారు. ఇలియానా మెడలో ఉన్న‌ లాకెట్ బ్రాండ్ ఏంటి. దాని

Read more