`జగమొండి` అంటున్న ఆర్జీవీ..!

సంచలన దర్శకుడుగా పేరు ఉన్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మరలా ఒక వివాదాస్ప ద చిత్రాన్ని తీస్తున్నారనే వార్త హల్చల్ చేస్తుంది. అది ప్రస్తుత ఏపీ సీఎం జగన్ కేంద్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని టాక్. ప్రస్తుతం ఈ చిత్రానికి జగమొండి అనే పేరును ఖరారు చేసారని తెలుస్తోంది. దీనికి నిర్మాతగా, కడప జిల్లాకే చెందిన ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో చైర్మన్ అయిన ఓ నాయకుడి కుమారుడు అని తెలుస్తోంది.   ఆర్జీవీతో ఇప్పటికే […]

టాలీవుడ్ కి గుడ్ బాయ్ అంటున్న రష్మిక..!?

రష్మిక మందాన కన్నడ నుంచి వచ్చి టాలీవుడ్ లో వన్ అఫ్ ది టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ బ్యూటీ కి బాలీవుడ్లో కూడా మంచి అవకాశాలు వస్తున్న క్రమంలో ఇంక అక్కడే సెటిల్ అయిపోయే విధంగా కనిపిస్తుందట రష్మిక. ప్రస్తుతం ఆమె సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ఒక చిత్రంలో నటిస్తుంది. ఆమె తాజగా టాలీవుడ్ కి గుడ్ బాయ్ చెప్తున్నట్లు పలు వార్తలు షికార్లు కొడ్తున్నాయి. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా మిషన్ మజ్ను, ఇంకా బిగ్ […]

సినీ నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్..!?

టాలీవుడ్ సినీ నిర్మాత బండ్ల గణేష్ కు మరోకసారి కరోనా వచ్చింది. గత ఏడాది కూడా బండ్ల గణేష్ కి కరోనాసోకింది. ఆ తరువాత అయన దాని నుండి కోలుకున్నారు. ఇప్పుడు తాజాగా మరోకసారి కరోనా నిర్దారణ అయ్యింది. తాజాగా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగగా, దానికి బండ్ల గణేష్ హాజరయ్యారు. ఈ సమయంలోనే ఆయనకి కరోనా సోకిందని తెలుస్తుంది. ఈవెంట్ నుంచి ఇంటికి వెళ్ళాక ఆయనకి జ్వరం, ఒళ్ళు నొప్పులులతో బాధపడ్డాడు. ఆ […]

సెట్స్ పైకి వచ్చిన మాస్ మహారాజ సినిమా..!

          టాలీవుడ్ మాస్ హీరో ర‌వితేజ ఈ సంవత్సరం ఫుల్ జోష్ మీద ఉన్నాడు. క్రాక్ చిత్రంతో భారీ విజయం పొందిన మాస్ రాజా రవితేజ ప్ర‌స్తుతం ఖిలాడి అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ టీజ‌ర్ ఉగాది పండుగ కానుక‌గా రిలీజ్ అయ్యి అభిమానులకి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించింది. ఈ రోజు ఉగాది సంద‌ర్బంగా మ‌రో చిత్రాన్ని పూజా కార్య‌క్ర‌మాల‌తో షురూ చేసారు రవితేజ. శరత్ మండవ అనే కొత్త […]

పంచెక‌ట్టులో వెంకీ..ఖుషిలో ఫ్యాన్స్ ..!

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విక్టరీ వెంకటేష్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిస్తున్న చిత్రం నార‌ప్ప‌. తమిళ చిత్రం అసురన్‌కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మే14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నారప్ప భార్య పాత్రలో నటి ప్రియమణి నటిస్తుంది. ఈ చిత్రాన్ని కలైపులి యస్ ధను, సురేష్ బాబు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్లుకు మంచి స్పందన లభించింది. ఉగాది సంద‌ర్భంగా […]

వైర‌ల్‌ అవుతున్న వ‌కీల్ సాబ్ ప్రోమో..!?

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీస్ లోకి రీఎంట్రీ ఇచ్చిన చిత్రం వ‌కీల్ సాబ్. ఒక వైపు ధియేట‌ర్స్‌లో హల్చల్ చేస్తుంటే మ‌రో వైపు ఈ సినిమాకి సంబంధించిన ఆస‌క్తిక‌రమయిన స‌న్నివేశాలు ప్రోమో రూపంలో రిలీజ్ చేసి మేక‌ర్స్ మూవీ పై ఇంకా అంచ‌నాలు ఎక్కువ చేస్తున్నారు. తాజాగా సూప‌ర్ ఉమెన్ అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన మైండ్ బ్లోయింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అదిరిపోయే ప‌ర్‌ఫార్మెన్స్ ప్రేక్ష‌కుల‌ని బాగా ఆకర్షిస్తుంది. వ‌కీల్ […]

బుల్లితెర ‌పై కూడా దుమ్ము రేపుతున్న జాంబీ రెడ్డి..!

తేజ సజ్జ హీరోగా యువ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన సినిమా జాంబీ రెడ్డి. క‌రోనా నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు ఫుల్ హాస్యాన్ని అందించడంలో విజయం పొందింది. చిన్న సినిమాగా వ‌చ్చిన ఈ చిత్రం 15 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టి రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో తెలుగు అమ్మాయి అయిన నందినీ ఇంకా ఢిల్లీ భామ దక్షనగర్కర్ హీరోయిన్స్‌గా చేసారు. ఇంకా ఈ సినిమాలో గెటప్ శీను, హేమంత్, అన్నపూర్ణ ముఖ్య పాత్రలు […]

మరొకసారి టాలీవుడ్ లో యూరోపియన్ టెక్నీషియన్స్!

మన తెలుగు చిత్ర పరిశ్రమకు ఫారిన్ టెక్నీషియన్స్ కొత్తేం కాదు. గతంలో వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్స్, స్టంట్ కోఆర్టినేటర్స్ ఫారిన్ నుండి వచ్చారు. ఇప్పుడు తాజాగా తెలుగు చిత్రాలకి అంతర్జాతీయ కెమెరా పనితనం తోడవుతోంది. పోలాండ్ కు చెందిన మీరోసలా క్యూబా బ్రోజెక్, స్పెయిన్ నుంచీ ఇండియాకొచ్చిన డాని శాంచెజ్ లోపెజ్ తెలుగులో రూపొందుతోన్న భారీ బడ్జెట్ సినిమాలకు పని చేస్తున్నారు. మీరోసలా నాని గ్యాంగ్ లీడర్ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం పుష్ప చిత్రానికి […]

రెండో సారి కరోనా టెస్ట్‌ చేయించుకున్న ఆర్ఎక్స్ 100 భామ..!

ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తున్న తరుణంలో, సినిమా సెల‌బ్రిటీలు షూటింగ్స్‌కు వెళ్లాలంటే భయపడి పోతున్నారు. గ‌త సంవత్సరం క‌రోనా వ‌ల‌న తొమ్మిది నెల‌ల పాటు షూటింగ్స్ లో పాల్గొన‌లేక‌పోవ‌డంతో ఈ సారి కాస్త రిస్క్ అయినా కూడా షూటింగ్స్ చేస్తున్నారు నటి నటులు. అయితే సెట్స్ లోకి అడుగు పెట్టే ముందు కరోనా పరీక్ష‌లు చేయించుకుంటున్నారు. తాజాగా ఆర్ఎక్స్ 100 భామ పాయ‌ల్ రాజ్‌పుత్ త‌న త‌దుప‌రి మూవీ షూటింగ్‌లో పాల్గొనేందుకు క‌రోనా ప‌రీక్ష‌లు […]