టాలీవుడ్ రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఇష్టపడని వారూ ఉండరు. ఎంత క్రేజ్ ఉన్నా ఒదిగి ఉండే అతి కొద్దిమంది నటుల్లో ప్రభాస్ ఒకరు. ఇక తాను ఇష్టపడుతున్న వాళ్ల కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. తాజాగా ఈయన బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీకి సర్ర్పైజ్ గిఫ్ట్ పంపారు. కోస్తా ప్రాంతంలో ప్రసిద్ధ పొందిన పూత రేకులను గిఫ్ట్గా […]
Tag: tollywood news
రంగంలోకి వెంకీ-వరుణ్..సెట్స్పైకి `ఎఫ్3`!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుష్ తేజ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. గతంలో విడుదలై ఘన విజయం సాధించిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్గా ఎఫ్ 3 తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఆలస్యం అయింది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తగ్గు ముఖం పట్టడంతో మళ్లీ సినిమా […]
ఓటీటీ వైపు చూస్తున్న నిఖిల్ `18 పేజెస్`..త్వరలోనే..?
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో 18 పేజెస్ ఒకటి. కుమారి 21ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని ఓటీటీలో […]
ప్రభాస్ తీరుపై `ఆదిపురుష్` డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రామాయణం ఆధారణంగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ హీరోలు సన్నీ సింగ్, సైఫ్ అలీ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్.. త్వరలోనే రీ స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే.. దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు […]
సినీ నటుడు కత్తి మహేష్కు రోడ్డు ప్రమాదం..!
ప్రముఖ నటుడు, సినీ విమర్శకుడు కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ స్వల్ప గాయాలతో ఆస్పటల్లో చేరారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం దగ్గర జాతీయ రహదారిపై మహేష్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీ కొట్టింది. వెంటనే కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కత్తి మహేష్ ప్రమాదం తప్పి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఈయన నెల్లూరు మెడికేర్ ఆసుపత్రిలో […]
`ఆర్ఆర్ఆర్` లో అజయ్ దేవగణ్ రోల్ లీక్..ఖుషీలో ఎన్టీఆర్ ఫ్యాన్స్?!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ల జీవితాల స్ఫూర్తితో కల్పిత కథతో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుంటే.. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య అజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను […]
కొరటాల సంచలన నిర్ణయం..షాక్లో ఫ్యాన్స్!
టాలీవుడ్ స్టైర్ డైరెక్టర్స్లో ఒకరైన కొరటాల శివ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడిస్తూ.. అభిమానులను, ఫాలోవర్స్కు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ మేరకు ట్విటర్ హ్యాండిల్ లో ఓ నోట్ పోస్ట్ చేశారు. `హలో..నా వ్యక్తిగత విషయాలను, నేను తీసే సినిమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా మీతో పంచుకున్నాను. కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నా. ఇకపై మీడియా మిత్రుల ద్వారా, సన్నిహితుల […]
ఆ స్టార్ హీరో మూవీతో బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన నయన్?!
సౌత్లో వరుస సినిమాలు చేస్తూ.. లేడీ సూపర్ స్టార్గా ఎదిగిన నయనతార ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ సిద్ధం కాబోతోంది. అది కూడా ఓ స్టార్ హీరో మూవీతోనట. పూర్తి వివరాల్లోకి వెళ్తే..బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. సంకి టైటిల్తో మూవీ తెరకెక్కనుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం అట్లీ.. సినిమాలో ఇతర ప్రధాన తారాగణం ఎంపికపై […]
హాట్స్టార్తో `మాస్ట్రో` డీల్ పూర్తి..విడుదల ఎప్పుడంటే?
యంగ్ హీరో నితిన్, ప్రముఖ డైరెక్టర్ మేర్లపాక గాంధీ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం మాస్ట్రో. బాలీవుడ్లో హిట్ అయిన అంధాధూన్ కి ఇది రీమేక్. క్రైమ్ కామెడీ థ్రిల్లర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్గా నటించగా.. తమన్నా నెగటివ్ రోల్ పోషించింది. ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రం థియేటర్లో కాకుండా.. ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమా ఓటీటీ డీల్ […]









