ధ‌నుష్‌పై మండిప‌డ్డ హైకోర్ట్‌..కోట్లు సంపాదించే మీరు ఆ ప‌ని చేయ‌రా?

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్‌పై మద్రాస్ హైకోర్టు మండిప‌డింది. ఇప్పుడు ఈ విష‌యం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..ఈ యేడాది ఖరీదైన రోల్స్ రాయిస్ కారును ధనుష్‌ విదేశాలను నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ కారు దిగుమతి చేసుకున్నందుకు ఇక్కడి అధికారులకు పన్ను చెల్లించాల్సి ఉంది. అయితే ధనుష్ టాక్స్ మినహాయింపు ఇవ్వమని కోర్ట్ ని ఆశ్రయించాడు. ఈ విషయంపై మద్రాస్ హైకోర్టు స్పందిస్తూ.. ధునుష్ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. సామాన్యులు […]

ఆర్ఆర్ఆర్ సరికొత్త వివాదం.. ఇలాంటి పనులకే కదా ఫ్యాన్స్ విడిపోయేది..!

సాధార‌ణంగా ఇద్ద‌రు స్టార్ హీరోలు ఒక సినిమాలో న‌టిస్తున్నారు అంటే.. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఏ చిన్న విష‌యంలో తేడా వ‌చ్చినా.. వారి వారి అభిమానులు ఏకిపారేస్తారు. సంయమనంగా ఉండే ఫ్యాన్స్ విడిపోతుంటారు కూడా. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. స్నేహితుల దినోత్స‌వం సంద‌ర్భంగా రాజ‌మౌళి `ఆర్ఆర్ఆర్` సినిమా నుంచి తొలి పాట విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. `దోస్తీ..` అంటూ సాగిన ఈ సాంగ్ అంద‌రినీ విశేషంగా […]

లోకల్ ట్రైన్ లో ఓ వ్యక్తి అక్క‌డ తాకాడ‌ట‌..నాని హీరోయిన్ ఆవేద‌న‌!

సామాన్యుల మాదిరిగానే సినీ తార‌ల జీవితాల్లోనూ ఎన్నో స‌మ‌స్య‌లు ఉంటాయి.. మ‌రెన్నో చేదు అనుభ‌వాలూ ఉంటాయి. వాటిని కొంద‌రు బ‌య‌ట పెడ‌తారు.. మ‌రికొంద‌రు త‌మ‌లోనే దాచుకుంటూ కుమిలిపోతుంటారు. అయితే తాజాగా యంగ్ హీరోయిన్ అదితి రావు హైదరీ త‌న లైఫ్‌లో జ‌రిగిన ఓ చేదు సంఘ‌ట‌న‌ను అంద‌రితోనూ పంచుకుంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న అతిది.. తాను చ‌దువుకునే రోజుల్లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌ను అంద‌రితోనూ షేర్ చేసుకుంది. […]

సురేఖ వాణి ఎందుకిలా చేసింది..? అస‌హ‌నంలో నెటిజ‌న్లు!

సురేఖ వాణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సురేఖ వాణి.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో హీటెక్కిస్తూ ఉంటుంది. అలాగే కూతురు సుప్రిత‌తో క‌లిసి త‌ర‌చూ పార్టీలు చేసుకోవ‌డం, టూర్లకు వెళ్ల‌డం చేస్తూ లైఫ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తుంటుంది సురేఖ‌. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా సురేఖ వాణి త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోయే తెలుగు […]

`ఆర్ఆర్ఆర్‌` హీరోల‌పై రాజ‌మౌళి సీరియ‌స్‌..కార‌ణం ఏంటీ?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్‌. అలియా భట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు న‌టిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమురం భీంగా ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా ఆఖ‌రి షెడ్యూల్ ఉక్రెయిన్‌లో జ‌రుగుతుండ‌గా.. అక్డోబ‌ర్ 13న గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. అయితే విడుద‌ల […]

నిహారిక భ‌ర్త‌పై పోలీసు కేసు..టెన్ష‌న్‌లో మెగా ఫ్యామిలీ!?

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు అల్లుడు, నిహారిక భార్త జొన్నలగడ్డ వెంకట చైతన్యపై పోలీసు కేసు న‌మోదు అయింది. దీంతో ఈ ఇష్యూ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. మ‌రోవైపు మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ కూడా టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. గ‌త అర్ధరాత్రి ఏమైందో ఏమో కానీ నిహారిక అపార్ట్‌మెంటులో రచ్చ రచ్చ అయింద‌ట‌. అపార్ట్ మెంట్ వాసులకు, నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డకు మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింద‌ట‌. దీంతో అపార్టు‌మెంటు […]

ప్ర‌ముఖ ఓటీటీలో `టక్ జగదీష్`..విడుద‌ల ఎప్పుడంటే?

న్యాచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ శివ నిర్వాణ కాంబోలో తెర‌కెక్కిన‌ తాజా చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్‌`. ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టించారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినా.. క‌రోనా కార‌ణంగా విడుద‌ల ఆల‌స్యం అవుతూ వ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ.. మేక‌ర్స్ ఈ చిత్రాన్ని థియేట‌ర్‌లోనే విడుద‌ల చేయాల‌ని భావించారు. కానీ, ప్ర‌స్తుతం థియేట‌ర్లు ఓపెన్ అయినా.. […]

నేను సినిమాలు చేయ‌డం వారికి ఇష్టం లేదు..ర‌ష్మిక ఆవేద‌న‌!?

ఛ‌లో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ ర‌ష్మిక మంద‌న్నా.. అనతి కాలంలోనే స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ తెలుగు సినిమాల‌తో పాటుగా క‌న్న‌డ‌, త‌మిళ‌, హిందీ భాష‌ల్లోనూ న‌టిస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం ర‌ష్మిక సినిమాలు చేయ‌డం ఆమె త‌ల్లిదండ్రుల‌కు ఏ మాత్రం ఇష్టం లేద‌ట‌. ఈ విష‌యాన్ని ఆమెనే స్వ‌యంగా చెబుతూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ర‌ష్మిక‌..`నేను […]

ఒకే స్క్రీన్‌పై ప్ర‌భాస్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌..అస‌లు మ్యాట‌రేంటంటే?

ప్ర‌భాస్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ ఒకే స్క్రీన్‌పై క‌నిపించ‌నున్నారా..? అంటే అవున‌న్న‌ మాటే వినిపిస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ కాంబోలో `ప్రాజెక్ట్ కె` పేరుతో భారీ బ‌డ్జెట్ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో దీపికా ప‌దుకోణె హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ […]