స్టార్ డైరెక్టర్ శంకర్కు దిల్ రాజు వార్నింగ్ ఇవ్వడం ఏంటీ..? అసలు ఈయన ఏ విషయంలో ఆయనకు వార్నింగ్ ఇచ్చాడు..? అన్న సందేహాలు మీకు వచ్చే ఉంటాయి. అది తెలియాలంటే అసలు మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో త్వరలోనే ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్కు జోడీగా బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు […]
Tag: tollywood news
ఒకే కారులో మహేష్, విజయ్ దళపతి..పిక్ వైరల్!
ఒకే కారులో మహేష్ బాబు, విజయ్ దళపతి ఎక్కడికి వెళ్లాడు..? అసలు వీరిద్దరూ ఎప్పుడు కలిశారు..? అన్న సందేహాలు మీకు వచ్చే ఉంటాయి. మీ సందేహాలకు క్లారిటీ కావాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. అయితే మొన్నీ మధ్య […]
నాని బాటలోనే నడవబోతున్న ప్రముఖ హీరోలు..?!
కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఈ మధ్యే థియేటర్లు ఓపెన్ అయ్యాయి. అయినప్పటికీ సినిమాలు విడుదల చేసేందుకు తెలుగు హీరోలు, నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వాలు విధించిన సవాలక్ష నిబంధనల మధ్య సినిమా విడుదలైనా.. ప్రేక్షకులు థియేటర్కు వచ్చే పరిస్థితి లేదు. థియేటర్లో తమ సినిమా చూపించాలని హీరోలకు, దర్శకనిర్మాతలకు ఉన్నా.. పరిస్థితులు ఏ రకంగానూ అనుకూలించడం లేదు. ఈ నేపథ్యంలోనే పలు చిత్రాలు ఓటీటీ వైపు చూస్తున్నాయి. నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ కూడా […]
కొరటాల కోసం అలా కనిపించేందుకు సిద్ధమైన ఎన్టీఆర్!?
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో ఇది 30వ చిత్రంగా తెరకెక్కనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇక త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం ఈ మూవీ కోసం కొరటాల నటీనటులను ఎంపిక చేసే పనిలో బిజీ బిజీగా […]
మందేసి ఆ హీరోయిన్తో చిందేసిన జగపతిబాబు..వీడియో వైరల్!
విలక్షణ నటుడు జగపతిబాబు మందేసి హీరోయిన్తో చిందులు వేయడం ఏంటీ..? ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..? అసలు ఏంటీ కథా..? అన్న సందేహాలు టైటిల్ చూడగానే మీ మదిలో మెదిలే ఉంటాయి. మరి మీ సందేహాలకు సమాధానం దొరకాలంటే..ఆలస్యం చేయకుండా అసలు మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా రూపొందుతున్న సినిమా `మహా సముద్రం`. ఈ చిత్రంలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించగా.. జగపతి బాబు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. లవ్ […]
జెనీలియా కాపురంపై వర్మ సంచలన వ్యాఖ్యలు..షాక్లో నెటిజన్లు!
తనదైన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను మైమరిపించిన జెనీలియా..2012న బాలీవుడ్ నటుడు, మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్ రావ్ దేశ్ ముఖ్ కొడుకు రితేష్ దేవ్ ముఖ్ ని పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న జెనీలియా.. ఫ్యామిలీ లైఫ్ను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే జెనీలియా తన భర్త, పిల్లలతో తరచూ రీల్స్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అయితే ఆగస్ట్ 5 […]
చరణ్ మూవీకి కియారా రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే?!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని కూడా పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో చరణ్కు జోడీగా బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ కన్ఫార్మ్ అయిన విషయం తెలిసిందే. అయితే […]
`పుష్ప` నుంచి లీకైన అనసూయ లుక్..!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా.. ఫహద్ ఫాజిల్ విలన్గా కనిపించబోతున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. మొదటి భాగం ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం […]
బ్లాక్ శారీలో అనసూయ బ్యాక్ అందాలు..చూస్తే మతిపోవాల్సిందే!
అనసూయ భరధ్వాజ్ గురించి పరిచయాలు అవసరం లేదు. బుల్లితెర హాట్ యాంకర్గానే కాకుండా.. వెండితెరపై మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ భామ టీవీ షోలే కాకుండా పుష్ప, ఖిలాడి, రంగ మార్తాండతో పాటు మరిన్ని చిత్రాల్లోనూ నటిస్తూ.. బిజీ బిజీగా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే అనసూయ.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షోట్లతో హీటెక్కిస్తుంటుంది. తాజాగా కూడా బ్లాక్ శారీ కట్టుకుని.. బ్యాక్ అందాలు చూపిస్తూ […]









