సీనియర్ హీరోయిన్ రాశి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `బదిలీ` సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి.. జగపతిబాబు సరసన `శుభాకాంక్షలు` మూవీలో నటించి సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేసి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ దక్కించుకుంది. కానీ, ఎంత ఫాస్ట్గా రాశి కెరీర్ ఎదిగిందో.. అంతే ఫాస్ట్గా డౌన్ అయిపోయింది. దాంతో ఐటెం సాంగ్స్ తో పాటు వాంప్ పాత్రల్లో కూడా నటించి షాక్ […]
Tag: tollywood news
మహేష్ బాబుకు జక్కన్న ఝలక్.. ఇప్పట్లో లేనట్టే!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్లో కనిపిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన ఎలాంటి పర్ఫార్మె్న్స్ ఇస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత ప్రేక్షకులు […]
ఈసారి శంకర్ టార్గెట్ వారేనా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల తన తాజా చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా దర్శకుడు శంకర్ తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. కాగా ఈ సినిమాలో శంకర్ ఎలాంటి కథను చూపించబోతున్నాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. శంకర్ తన ప్రతి సినిమాలో ఏదో ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు వారిని ప్రభావితం చేస్తుంటాడు. అయితే రామ్ చరణ్తో చేయబోతున్న […]
రానాకు పవన్ ఫ్యాన్స్ అన్యాయం చేస్తారా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. పవన్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన భీమ్లా నాయక్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ఎలాంటి రెస్పాన్స్ను అందుకుందో మనం చూశాం. ఈ టీజర్ కొద్ది గంటల్లోనే రికార్డు వ్యూస్ను దక్కించుకుని పవన్ స్టామినా ఏమిటో మరోసారి నిరూపించింది. కాగా ఈ సినిమాలో మరో యంగ్ హీరో రానా దగ్గుబాటి నటిస్తున్న సంగతి […]
‘లవ్ స్టోరీ` ప్రీ రిలీజ్ ఈవెంట్..గెస్ట్లుగా ఆ స్టార్ హీరోలు?!
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్ స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు సెప్టెంబర్ 24న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ సెప్టెంబర్ 19న సాయంత్రం హైదరాబాద్లో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించబోతున్నారు. ఈ […]
ఎన్టీఆర్ తల్లి శాలిని గురించి ఎవరికీ తెలియని రహస్యాలు ఇవే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తల్లి, నందమూరి హరికృష్ణ భార్య శాలిని బయట ప్రపంచానికి చాలా దూరంగా ఉంటారు. ఎందుకంటే, హరికృష్ణ ఆమెను లీగల్గా పెళ్లి చేసుకోలేదని, సహజీవనం మాత్రమే సాగించారని చెబుతారు. చివరకు నందమూరి కుటుంబసభ్యులు కూడా అదే చెబుతుంటారు. కానీ.. హరికృష్ణ, శాలిని ఎప్పుడు, ఎక్కడ కలిశారు? అసలు వీరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది..? అన్న రహస్యాలు చాలా మందికి తెలియదు. అయితే నిజానికి శాలిని ఒక మ్యూజిక్ టీజర్. ఎన్టీఆర్ కుటుంబంలోని పిల్లలకు […]
టాలీవుడ్ టాప్ హీరోలు ఎంతెంత కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నారో తెలుసా?
కట్నం తీసుకోవడం నేరమన్న సంగతి తెలిసిందే. పూర్వం వధువు కుటుంబం వరుడికి కట్నకానుకలు ఇస్తేగానీ పెళ్లిళ్లు జరిగేవు కావు. కానీ, ప్రస్తుత సమాజంలో మాత్రం పెద్దగా కట్నం కోసం ఎవరూ చూడటం లేదు. పెళ్లైతే చాలు అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే డబ్బున్న వారు మాత్రం అల్లుళ్లకు బాగానే కట్నాలు ముట్టచెప్పుతుంటారు. మన టాలీవుడ్ టాప్ హీరోలూ భారీగానే కట్నాలు పుచ్చుకుని పెళ్లి చేసుకున్నారు. మరి లేటెందుకు ఎవరెవరు ఎంతెంత కట్నం తీసుకున్నారో చూసేయండి. 1.రామ్ […]
సోనూసూద్ ఎన్ని కోట్ల ఆస్తులకు అధిపతో తెలిస్తే మతిపోతుంది?!
సినీ నటుడు, సమాజ సేవకుడు సోనూసూద్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. లాక్డౌన్ సమయం నుంచి ఎంతో మంది పేదల పాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న సోనూ.. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాడు. ఇప్పటికీ నిర్వహిస్తున్నాడు కూడా. షూటింగులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రజాసేవను మాత్రం ఈ రియల్ హీరో మరవడం లేదు. ఇదిలా ఉంటే.. సోనూసూద్ ఆస్తులపై ఐటీ శాఖ దాడులు చేయడం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంటితో పాటు ముంబైలోని ఆయనకు చెందిన […]
షణ్ముఖ్ బర్త్డే..సునైనాతో `ఐ లవ్ యు` చెప్పించిన బిగ్బాస్!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్ సీజన్ 5లో రెండో వారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొదటి వారం సరయు ఎలిమినేట్ కాగా.. మిగిలిన 18 మందీ హౌస్లో నిలదొక్కుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే 10వ కంటెస్టెంట్ గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ బర్త్డే నేడు. ఈ సందర్భంగా ఆయన ప్రియురాలు, బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ దీప్తి సునైనాతో బిగ్బాస్ లైవ్లో `ఐ లవ్ యు` చెప్పించాడు. దాంతో షణ్ముఖ్ ఫుల్ […]









