దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లతో `ఆర్ఆర్ఆర్` చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ చిత్రం చేయనున్నాడు. కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ చిత్రం ఇంకా పట్టాలెక్కకముందే.. రాజమౌళితో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు […]
Tag: tollywood news
ఆ స్టార్ హీరోయిన్ బయోపిక్లో రష్మిక..ఓపెన్ అయిన లక్కీ బ్యూటీ!
టాలీవుడ్ లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్న రష్మిక.. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఒకప్పటి స్టార్ హీరోయిన్, దివంగత నటి సౌందర్య బయోపిక్లో నటించాలనుంది […]
బిగ్బాస్-5: రూ.50 లక్షలు ఇస్తే వాళ్ల ముఖాన కొడతానంటున్న సింగర్!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్ సీజన్ 5లో రెండో వారం కూడా పూర్తి కాబోతోంది. రెండో వారంలో కెప్టెన్ అయ్యేందుకు ఇంటి సభ్యులు ఘోరా ఘోరీగా పోటీ పడుతున్నారు. బిగ్బాస్ ఇచ్చే టాస్కుల్లో తిట్టుకోవడం, చివరికి కొట్టుకునే స్థాయికి వెళ్తుండడంతో ప్రేక్షకులు నోరెళ్లబెడుతున్నారు. ఇక తాజా ఎపిసోడ్లో దొంగలున్నారు జాగ్రత్త టాస్క్లోని రెండో లెవల్ సాగరా సోదరా అనే టాస్క్ జరిగింది. ఈ ఆటకి ఎల్లో టీం తరుపున మానస్ సంచాలకుడిగా ఉండగా.. బ్లూ టీం […]
అవకాశాల కోసం ఆ తప్పు చేసి ఇప్పటికీ భాదపడుతున్న ప్రముఖ హీరోయిన్?
ఆడజన్మకు నిజమైన అర్థాన్ని ఇచ్చేది అమ్మతనం. అది లేకుంటే జీవించడం చాలా బాధాకరం. అయితే సినీ ఇండస్ట్రీలో అవకావాల కోసం తమ జీవితాన్ని నాశనం చేసుకున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ప్రస్తుత జీవితం గురించి ఆలోచించి.. భవిష్యత్తును పోగొట్టుకున్నారు కొందరు. ఈ లిస్ట్లో సీనియర్ హీరోయిన్ రేవతి ఒకరు. ప్లస్ టు చదువుతున్న రోజుల్లోనే నాటకాల ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రేవతి.. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పలు విజయవంతమైన […]
ఆ హీరోయిన్తో త్రివిక్రమ్ లవ్ ఎఫైర్..ఏకంగా డైమండ్ నెక్లెస్ కొనిచ్చాడట?
త్రివిక్రమ్ శ్రీనివాస్.. టాలీవుడ్లో టాప్ డైరెక్టర్స్లో ఈయనా ఒకరు. రచయితగా కెరీర్ను ప్రారంభించిన త్రివిక్రమ్..`నువ్వే నువ్వే` సినిమాతో డైరెక్టర్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ స్టేటస్ను దక్కించుకున్నాడు. మాటలతో మంత్రం వేసి, డైలాగులతో ఆలోచింపజేసే అరుదైన విధానం తనకే సొంతమని ఎన్నో సార్లు నిరూపించుకున్నాడీయన. ఇదిలా ఉంటే.. త్రివిక్రమ్ లవ్ ఎఫైర్కు సంబంధించిన ఓ వార్త ఒకప్పుడు నెట్టింట్లో తెగ హల్చల్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. `వెన్నెల` మూవీతో […]
ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టి ఆ తర్వాత ఫేడవుట్ అయిన హీరోలు వీళ్లే!
ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని, ఆ తర్వాత అర్ధంతరంగా ఫేడవుట్ అయిపోయిన హీరోలు చాలామంది ఉన్నారు. వారిలో కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. హీరో వెంకట్: బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వెంకట్ తొలి చిత్రం `శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి`. అక్కినేని నాగేశ్వర రావు ప్రధాన పాత్రలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో వచ్చినఈ సినిమాతో హీరో గా పరిచయం అయినా వెంకట్.. […]
ఆ హీరోయిన్నే కావాలంటున్న ఎన్టీఆర్..శివాలెత్తి పోతున్న డైరెక్టర్?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్లో కలిసి `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు […]
`టక్ జగదీష్` ఫ్లాప్ అయినా హ్యాపీగా ఉన్న నాని..ఎందుకో తెలుసా?
న్యాచురల్ స్టార్ నాని హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `టక్ జగదీష్`. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుము ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్లో విడుదలైన ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రం ప్రేక్షకులకు పెద్దగా అలరించలేకపోయింది. ఊళ్లో భూ తగాదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు.. తన కుటుంబం కోసం చిన్న […]
పెళ్లి పీటలెక్కబోతున్న పూజా హెగ్డే.. వరుడు ఆ హీరోనే అట..?
`ముకుంద` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే.. కెరీర్ స్టార్టింగ్లో వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నా డిజీ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసింది. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ల లిస్ట్లో చేరిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. పూజాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్గా మారింది. అసలు విషయం […]









