త్వ‌ర‌లోనే రెండో పెళ్లి..ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన మంచు మ‌నోజ్‌..!

టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు మ‌నోజ్ స్టార్ హీరోగా ఎద‌గ‌లేక‌సోయినా.. టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్‌ను మాత్రం క్రియేట్ చేసుకున్నాడు. ఇక మ‌నోజ్‌ వ్య‌క్తిగ‌త జీవితం గురించి అంద‌రికీ తెలిసిందే. 2015లో మనోజ్, ప్రణతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దురదృష్టవశాత్తు వారి వైవాహిక జీవితం ఎక్కువ కాలం నిలవలేదు. 2019లో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. విడాకుల త‌ర్వాత సినీ కెరీర్‌పైనే ఫోక‌స్ పెట్టాడు మ‌నోజ్‌. అయితే […]

కీర్తి సురేష్‌తో నమ్రత ముచ్చ‌ట్లు..నెట్టింట పిక్‌ వైర‌ల్‌!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్‌, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నిర్మితమ‌వుతోంది. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన కుంభకోణాల నేపథ్యంలో ఈ మూవీ ఉండ‌బోతోంది. ఈ మూవీని సంక్రాంతి పండగ కానుక‌గా వ‌చ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్ర‌స్తుతం స్పెయిన్ దేశంలో ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతోంది. […]

చిరు కోసం అభిమాని భారీ సాహ‌సం..ఆశ్చ‌ర్య‌పోయిన మెగాస్టార్‌!

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు తెలియ‌ని వారుండ‌రు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన చిరు.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ మెగా సామ్రాజ్యాన్నే నిర్మించారు. అంతేకాదు, కోట్లాది ప్రేక్ష‌కుల మ‌న‌సు గెలుచుకుని త‌న అభిమానులుగా మార్చుకున్నాడు. అయితే తాజాగా చిరంజీవి కోసం ఓ అభిమాని చేసిన భారీ సాహ‌సం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..ఉప్పలగుప్తం మండలం కిత్తన చెరువు గ్రామానికి చెందిన దివ్యాంగుడు డెక్కల గంగాధర్ (32) మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. […]

`పెళ్లి సందD` 10 డేస్ కలెక్షన్స్ ఎంతో తెలిస్తే మైండ్‌బ్లాకే..!

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా గౌరి రోనంకి దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం `పెళ్లి సందD`. ఈ చిత్రానికి కె.రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చేయ‌డ‌మే కాదు.. ఓ కీల‌క పాత్ర కూడా పోషించారు. అయితే భారీ అంచ‌నాల న‌డుమ అక్టోబ‌ర్ 15న విడుద‌లైన ఈ చిత్రం ఫ్లాప్ టాక్‌ను సొందం చేసుకుంది. కథలోనే కాదు, కథనం పరంగా కూడా ఎలాంటి కొత్తదనం కనిపించదు. రాఘవేంద్ర రావు – కీరవాణి మార్క్ పాటలు, చిత్రీకరణ […]

`వరుడు కావలెను` మొద‌ట ఏ హీరో వ‌ద్ద‌కు వెళ్లిందో తెలుసా?

టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో నాగ‌శౌర్య‌, రీతూ వర్మ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `వ‌రుడు కావ‌లెను`. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించింది. ఫస్ట్ లుక్‌, గ్లింప్స్‌, టీజర్‌, ట్రైల‌ర్‌ల‌తో భారీ అంచ‌నాల‌ను ఏర్ప‌ర్చుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 29న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ జోరుగా ప్ర‌యోజ‌న్స్ నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగానే ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ద‌ర్శ‌కురాలు లక్ష్మీ […]

గెట్ రెడీ..దీపావళికి మ‌రో స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్న ప్ర‌భాస్‌..?!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కిన చిత్రం `రాధేశ్యామ్‌`. వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కాబోతోంది. ఇక ఇటీవ‌ల ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌ల చేసిన రాధేశ్యామ్ టీజ‌ర్‌ అద్భుత‌మైన రెస్పాన్స్‌తో అదిరిపోయే రికార్డుల‌ను సృష్టించింది. అయితే దీపావ‌ళికి త‌న ఫ్యాన్స్‌ను ప్ర‌భాస్ మ‌రోసారి స‌ర్‌ప్రైజ్ […]

త‌మ‌న్నాపై మ‌న‌సు పారేసుకున్న ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌..త్వ‌ర‌లోనే..?

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా అంటే తెలియ‌ని వారుండ‌రు. గ‌త కొన్నేళ్ల నుంచీ తెలుగు, త‌మిళ‌ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో స్టార్ హీరోయిన్‌గా స‌త్తా చాటుతున్న త‌మ‌న్నా..దాదాపు స్టార్ హీరోలందరి సినిమాల్లో కూడా నటించి, తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను, భారీగా ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. తనదైన అందం, న‌ట‌న‌తో ప్రేక్షకుల‌నే కాదు తోటి సెల‌బ్రెటీల‌ను సైతం మంత్రముగ్ధుల్ని చేసే ఈ పాల రాతి శిల్పంపై ఓ డైరెక్ట‌ర్ మ‌న‌సు పారేసుకున్నార‌ట‌. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. సంపత్ నంది. […]

న‌య‌న్‌-విఘ్నేష్‌ల‌కు సమంత స్పెష‌ల్ విషెస్‌..కార‌ణం అదే!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోయిన త‌ర్వాత.. పూర్తిగా కెరీర్‌పైనే ఫోక‌స్ పెట్టి న‌చ్చిన ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చుకుంటూ పోతోంది. ఇటీవ‌లె రెండు ప్రాజెక్ట్స్‌ను అనౌన్స్ చేసి సామ్‌.. త్వ‌ర‌లోనే బాలీవుడ్‌లోకి కూడా అడుగు పెట్ట‌బోతోంది. ఇదిలా ఉండే స‌మంత‌ తాజాగా లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, ఆమె ప్రియుడు..కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్‌ల‌కు సోష్‌ల్ మీడియా వేదిక‌గా స్పెస‌ల్ విసెస్ తెలిపింది. ‘కూళంగల్’ (గులకరాళ్ళు) తమిళ సినిమా ఆస్కార్ 2022 […]

రిస్క్ చేస్తున్న రాజ‌మౌళి..`ఆర్ఆర్ఆర్‌` రన్ టైమ్ ఎంతో తెలిస్తే షాకే?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిన చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించ‌గా..అజయ్ దేవగన్, శ్రియ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషించారు. స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థ రూపుదిద్దుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేయ‌బోతున్నారు. ప్ర‌స్తుతం సినిమాపై మ‌రింత హైప్ […]