స్టార్ హీరోను పెళ్లాడ‌బోతున్న మోనిత..త్వ‌ర‌లోనే ఎంగేజ్మెంట్‌?

శోభాశెట్టి అంటే గుర్తు ప‌ట్ట‌డం క‌ష్టం. కానీ, కార్తిక‌దీపం మోనిత అంటే ట‌క్కున ప‌ట్టేస్తారు. క‌న్న‌డ‌కు చెందిన శోభాశెట్టి.. అక్క‌డ ప‌లు సినిమాలు, సీరియ‌ల్స్ చేసి గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత తెలుగు బుల్లితెర మీద అడుగు పెట్టి పలు సీరియల్స్‌లో కథానాయికిలా మెరిసిన ఈ భామ‌.. ‘కార్తీకదీపం’ సీరియల్‌లో విలన్‌గా మారి తెలుగు రాష్ట్రాల్లో య‌మా పాపుల‌ర్ అయిపోయింది. విల‌న్ అంటే మోనిత‌.. మోనిత అంటే విల‌న్ అనేంత‌లా క్రేజ్ తెచ్చుకున్న మోనిత అలియా శోభాశెట్టి.. […]

ఆ యంగ్ హీరో వ‌ల్ల‌ ఏడ్చిన పూరి జగన్నాథ్‌..అస‌లేం జ‌రిగిందంటే?

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఓ యంగ్ హీరో వ‌ల్ల ఏడ్చారు. ఇంత‌కీ ఆ యంగ్ హీరో ఎవ‌రో కాదు.. ఆయ‌న త‌న‌యుడు ఆకాష్ పూరి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఆకాష్ పూరి హీరోగా న‌టించిన తాజా చిత్రం `రొమాంటిక్`. కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా నిర్మించారు. అలాగే ఈ సినిమాకు కథ, మాటలు , […]

బాహుబలి కాజాతో ర‌ష్మిక‌కు స‌త్కారం..నెట్టింట ఫొటోలు వైర‌ల్‌!

అతి త‌క్కువ స‌మ‌యంలోనే సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక్‌కు తాజాగా బాహుబ‌లి కాజాతో స‌త్కారం చేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం ర‌ష్మిక చేస్తున్న చిత్రాల్లో `ఆడవాళ్లు మీకు జోహార్లు`. శ‌ర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఆదివారం రాజమహేంద్రవరంలో జరిగింది. అయితే షూటింగ్ నిమ్మిత‌రం ర‌జ‌మ‌హేంద్ర‌వ‌రం వ‌చ్చిన శ‌ర్వానంద్ మ‌రియు […]

ఈ హీరో కోసం తెగ‌ టెన్ష‌న్ ప‌డుతున్న త‌మ‌న్నా..మ్యాట‌రేంటంటే?

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాకు ఓ టెన్ష‌న్ ప‌ట్టుకుంద‌ట‌. అది కూడా ఓ హీరో కోస‌మ‌ట‌. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు మెగాస్టార్ చిరంజీవి. అస‌లు మ్యాట‌రేంటంటే.. చిరంజీవి ప్ర‌స్తుతం మెహ‌ర్ ర‌హేష్ ద‌ర్శ‌క‌త్వంలో `భోళా శంక‌ర్‌` సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. తమిళ సూప‌ర్ హిట్ వేదాళంకు రీమేక్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో చిరుకు చెల్లెలుగా కీర్తి సురేష్ న‌టించ‌బోతోంది. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్‌గా త‌మ‌న్నా ఖ‌రారు అయిందని ఎప్ప‌టి నుంచో జోరుగా […]

బ‌న్నీ-బోయ‌పాటి సినిమాపై న్యూ అప్డేట్‌..?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌తో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా లెవ‌ల్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుండ‌గా..ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత బ‌న్నీ.. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో ఓ సినిమా చేయ‌నున్నాడు. దీనిపై ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌నా రాక‌పోయినా.. ఇటీవ‌ల అల్లు అర‌వింద్ ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ బోయపాటి నెక్స్ట్ మూవీని తమ బ్యానర్ లోనే […]

ప్రియ‌మైన వ్య‌క్తితో దుబాయ్ చెక్కేసిన వ‌రుణ్ తేజ్‌..పిక్స్ వైర‌ల్‌!

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తాజాగా ప్రియ‌మైన వ్య‌క్తితో క‌లిసి దుబాయ్ చెక్కేశాడు. ఇంత‌కీ ఆ ప్రియ‌మైన వ్య‌క్తి ఎవ‌రో వ‌రుణ్ తండ్రి, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు. అవును, తండ్రీకొడుకులిద్ద‌రూ వెకేష‌న్ కోసం దుబామ్ వెళ్లారు. ఓ వారం రోజుల పాటు అక్క‌డే ఉండ‌బోతున్నార‌ట‌. ఇక నిన్న దుబాయ్‌లో ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య వరల్డ్ టి20 క్రికెట్ మ్యాచ్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ను వ‌రుణ్‌-నాగ‌బాబులు స్టేడియం లో కూర్చుని లైవ్ […]

ఈ రోజు రజినీకాంత్‌కి వెర్రీ వెర్రీ స్పెష‌ల్‌..ఎందుకో తెలుసా?

నాలుగు దశాబ్దాలుగా అత్యుత్తమమైన, విజయవంతమైన న‌టుడిగా దూసుకుపోతున్న సౌత్ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ గురించి కొత్త ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఏడు ప‌దుల వ‌య‌సులోనూ ఇంకా సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్న ర‌జినీకాంత్‌కి.. ఈ రోజు వెర్రీ వెర్రీ స్పెష‌ల్‌. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా తెలిపారు. `ఈ రోజు నా జీవితంలో చాలా స్పెష‌ల్‌. ఎందుకంటే, నేడు రెండు ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. అందులో ఒక‌టి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును అందుకోవడం. ప్రజల ప్రేమ.. మద్దతు […]

వాయిదా ప‌డ్డ `సర్కారు వారి పాట`.. కొత్త రిలీజ్ డేట్ అదేన‌ట‌?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీస్‌, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై భారీ బ‌డ్జెట్‌తో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జనవరి 13న విడుద‌ల చేయ‌నున్నామ‌ని ఎప్పుడో మేక‌ర్స్ […]

సినీ ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం..ప్ర‌ముఖ న‌టుడు క‌న్నుమూత‌!

గ‌త కొంత కాలం నుంచీ సినీ ప‌రిశ్ర‌మ‌ను వ‌రుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఒకవైపు కరోనాతో పలువురు సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోతుండ‌గా.. మరోవైపు తీవ్ర అనారోగ్య సమస్యలతో కొంద‌రు మరణిస్తున్నారు. ఇక తాజాగా టాలీవుడ్ నటుడు, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు క‌న్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచి కుటుంబ స‌భ్యుల‌ను, సినీ ప‌రిశ్ర‌మ‌ను తీవ్ర విషాదంలోకి నెట్టేశారు. ఆయనకు భార్య, ఇద్దరు […]