టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ అంటే తెలియని వారుండరు.. ఇష్టపడని వారూ ఉండరు. ముఖ్యంగా మన డార్లింగ్కి లేడీస్ ఫాలోయిన్ చాలా ఎక్కువ. స్టార్ హీరోయిన్లు సైతం ఆయనకు ఫిదా అవుతుంటారు. ఇక ఈ టిస్ట్లో యంగ్ హీరోయిన్ కేతిక శర్మ కూడా చేరింది. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరి, ఢిల్లీ భామ కేతికా శర్మ జంటగా నటించిన తాజా చిత్రం `రొమాంటిక్`. అనిల్ పాదూరి దర్శకత్వం వహించిన ఈ […]
Tag: tollywood news
ఆ హీరోతో గోవా చెక్కేసిన కృతి శెట్టి..అక్కడేం చేస్తుందంటే?
`ఉప్పెన` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కృతి శెట్టి.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని స్టార్ హీరోయిన్ల చెంత చేరిపోయింది. వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న కృతి.. ప్రస్తుతం సుధీర్ బాబుతోనూ ఓ మూవీ చేస్తుంది. అదే `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మహేంద్ర బాబు బి, కిరణ్ బళ్ళపల్లి కలిసి […]
హాట్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అరియానా..పిక్స్ వైరల్!
అరియానా గ్లోరి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బుల్లితెర యాంకర్గా ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో అడుగు పెట్టిన తనదైన ఆటతీరు, మాటతీరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ యమా పాపులర్ అయిపోయింది. ప్రస్తుతం వరుస టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్లతో బిజీ బిజీగా గడుపుతున్న అరియానా.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ హాట్ హాట్ ఫొటో షూట్లతో తన […]
`భోళా శంకర్`పై బిగ్ అప్డేట్..ఆ రూమర్లకు చిరు చెక్!
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కబోయే చిత్రమే `భోళా శంకర్`. తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్గా ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటించబోతోంది. అయితే ఈ చిత్రం ఇప్పట్లో ప్రారంభం అవ్వదని..మొదట బాబి దర్శకత్వంలో సినిమా చేశాకే భోళ శంకర్ను సెట్స్పైకి తీసుకెళ్లనున్నారని గత కొద్ది రోజుల నుంచీ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. కానీ, తాజాగా […]
పూరి జగన్నాథ్కి హ్యాండిచ్చిన కూతురు..గుట్టంతా విప్పిన ఆకాష్!
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఇప్పటికే తనయుడు ఆకాష్ పూరిని హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆకాశ్ రెండో చిత్రం `రొమాంటిక్` కూడా విడుదలకు సిద్ధం అవుతోంది. కొడుకు విషయం అలా ఉంచితే కూతురు పవిత్రను కూడా హీరోయిన్గా సినిమాల్లోకి దింపాలని పూరి జగన్నాథ్ ఎంతో ప్రయత్నించాడట. కానీ, ఆమె మాత్రం తండ్రికి హ్యాండిచ్చింది. అవును, ఈ గుట్టంతా ఎవరో కాదు ఆకాషే ఇటీవల ఓ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చెల్లెలి […]
డ్రామాలు దొబ్బకు.. ఆ యంగ్ హీరోపై ప్రభాస్ ఫైర్..!
ఎప్పుడూ ఎంతో కూల్గా, సాఫ్ట్గా ఉండే ప్రభాస్.. తాజాగా ఓ యంగ్ హీరోపై ఫైర్ అయ్యారు. ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరో కాదు డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి. పూర్తి వివరాల్లోకి ఆకాష్ తాజా చిత్రం `రొమాంటిక్`. అనిల్ పాదూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మాణ బాధ్యతలు […]
అప్పుడే నా పెళ్లి..వైరల్గా మారిన రీతూ వర్మ కామెంట్స్!
`పెళ్ళిచూపులు` సినిమాతో యూత్లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న తెలుగమ్మాయి రీతూ వర్మ.. తాజాగా నటించిన చిత్రం `వరుడు కావలెను`. నాగ శౌర్య హీరోగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 29ను ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రీతూ వర్మ.. ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. అలాగే తన పెళ్లి ఎప్పుడు అన్నది కూడా చెప్పేసింది. రితూ మాట్లాడుతూ.. […]
పవన్ మూవీతోనే సినీ ఎంట్రీ ఇస్తోన్న అకీరా..ఇక ఫ్యాన్స్కు పండగే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటినుంచో చర్చలు నడుస్తూనే ఉన్నాయి. మంచి హైట్తో పాటు హీరోకి ఉండాల్సిన అన్ని క్వాలిటీసూ ఉన్న అకీరా ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీలోకి వస్తాడా అని పవన్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఆ తరుణం రానే వచ్చిందని తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. అకీరా పవన్ కళ్యాణ్ సినిమాతోనే టాలీవుడ్లోకి అడుగు పెట్టబోతున్నాడట. ప్రస్తుతం పవన్ చేస్తున్న చిత్రాల్లో `హరిహర వీరమల్లు` […]
ఒకేసారి నలుగురు పిల్లలు..నా బెస్ట్ ఇస్తానంటున్న నిఖిల్!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. స్టార్ హీరోగా ఎదగలేకపోయినా సినీ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న నిఖిల్.. ప్రస్తుతం నాలుగు పడవల ప్రయాణం చేస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజాగా నిఖిల్ ఓ ట్వీట్ చేశాడు. `ఒకేసారి నాలుగు సినిమాల్లో నటిస్తున్నాను. గతంలో ఎన్నడూ ఇలా చేయలేదు. ఇప్పటి వరకు ఒకసారి ఒకే సినిమాలో నటించాను. కానీ ఈ సారి మాత్రం నాలుగు చిత్రాల్లో […]








