సీనియర్ హీరో సుమంత్ తాజా చిత్రమే `మళ్లీ మొదలైంది`. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నైనా గంగూలీ హీరోయిన్గా నటించగా.. యాంకర్ వర్షిణి, సుహాసిని, మంజుల, పృథ్వీరాజ్, అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విడాకులు, రెండో పెళ్లి కాన్సెప్ట్తో వస్తోన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. `కొన్ని పెళ్లిళ్లకు విడాకులే ముగింపు. అలాగే, కొన్ని విడాకులకు ముగింపు..` అంటూ […]
Tag: tollywood news
`ఆర్ఆర్ఆర్` నుంచి లీకైన మరో బిగ్ న్యూస్..?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రమే `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథతో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో డివివి దానయ్య నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ […]
మళ్లీ ఆ డైరెక్టర్కే ఫిక్సైన బన్నీ..ఇక ఫ్యాన్స్కు పండగే!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో.. ఈ మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా 2020లో విడుదలైన అల వైకుంఠపురములో చిత్రం ఎన్నో రికార్డులను నెలకొల్పుతూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీకి తమన్ ఇచ్చిన మ్యూజిన్ మరింత హైలైట్ అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ సూపర్ హిట్ కాంబోలో మరోసారి రిపీట్ కాబోతోంది. […]
`పుష్ప` థర్డ్ సింగిల్ వచ్చేసింది..ఎలా ఉందంటే?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ను డిసెంబర్ 17న విడుదల కానుంది. విడుదల దగ్గర పడుతుండడంతో.. మేకర్స్ ప్రమోషన్ లో భాగంగా ఒక్కొక్క సాంగ్ ను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన దాక్కో మేక, శ్రీవల్లి పాటలకు భారీ రెస్పాన్స్ రాగా.. తాజాగా థర్డ్ సింగిల్ ` సామీ సామీ` కూడా […]
రీతూ వర్మకు అది చాలా ఉంది..బన్నీ బోల్డ్ కామెంట్స్!
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, అందాల భామ రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం `వరుడు కావలెను`. లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ప్రేమ – పెళ్లి ప్రధానంగా సాగే ఈ చిత్రం అక్టోబర్ 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా విచ్చేసిన అల్లు అర్జున్.. ఓపెన్ అండ్ బోల్డ్ కామెంట్స్ చేశారు. స్టేజ్పై […]
ఓ ఇంటిది కాబోతున్న పూజా హెగ్డే.. త్వరలోనే..?!
పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. కెరీర్ మొదట్లో వరుస ఫ్లాపులను ఎదుర్కొన్న ఈ భామ.. డీజే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఆ తర్వాత అపజయం అన్నదే లేకుండా దూసుకుపోతున్న పూజా.. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ, కన్నడ భాషల్లోనూ నటిస్తూ సత్తా చాటుతోంది. సినిమాల విషయం పక్కన పెడితే.. పూజా హెగ్డే త్వరలోనే ఓ ఇంటిది కాబోతోంది. అవును, సొంత ఇల్లు కట్టుకోవాలనే కల […]
`రాధేశ్యామ్`కు ఊహించని దెబ్బ..డార్లింగ్ ఫ్యాన్స్ ఆగ్రహం!
రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యు.వి. క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేయబోతున్నారు. ఇక ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఇటీవల విడుదల చేసిన రాధేశ్యామ్ టీజర్ అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. యూట్యూబ్లో విడుదలైన కొన్ని గంటల్లోనే కోట్లలో […]
చిరంజీవి సంచలన నిర్ణయం..షాక్లో ఫ్యాన్స్..?!
ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రాన్ని పూర్తి చేసిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో `గాడ్ ఫాదర్` చిత్రాన్ని చేస్తున్నాడు. ఇటీవలె ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇక ఈ చిత్రంతో పాటుగా మెహర్ రమేష్తో `భోళ శంకర్`, బాబితో ఓ చిత్రం చేయనున్నాడు. త్వరలోనే ఈ రెండు చిత్రాలు కూడా సెట్స్పైకి వెళ్లబోతున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో చిరంజీవి తీసుకున్న ఓ సంచలన నిర్ణయం.. ఫ్యాన్స్ను షాక్ అయ్యేలా చేసింది. […]
జీరో సైజ్ అందాలతో మతిపోగొడుతున్న మెహ్రీన్..పిక్స్ వైరల్!
మెహ్రీన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `కృష్ణ గాడి వీర ప్రేమ గాధ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ పంజాబి భామ.. మొదటి సినిమాతోనే తన అందంతో, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న మెహ్రీన్.. ఇటీవల హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్లాల్ మనవడు భవ్య బిష్ణోయ్తో నిశ్చితార్థం చేసుకుంది. కానీ, పెళ్లి దాకా వెళ్లకుండానే వీరిద్దరూ […]









