మ‌హేష్ `స‌ర్కారు..`పై న‌యా అప్డేట్‌..ప్యాక‌ప్‌కి టైమ్ వ‌చ్చేసింది!

మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్లు నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13వ విడుద‌ల కానుంది. అయితే ఈ మూవీ షూటింగ్‌కి ప్యాక‌ప్ చెప్పే టైమ్ వ‌చ్చేసింది. తాజా స‌మాచారం ప్ర‌కారం..స‌ర్కారు వారి టీమ్ ఫైనల్ షెడ్యూల్ కోసం […]

వ‌రుణ్ తేజ్ కీల‌క నిర్ణ‌యం..త్వ‌ర‌లోనే గుడ్‌న్యూస్‌..?!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో `గ‌ని` చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ డిసెంబ‌ర్ 3న విడుద‌ల కానుంది. అలాగే ఈ మూవీతో పాటు వ‌రుణ్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో విక్ట‌రీ వెంక‌టేష్‌తో క‌లిసి `ఎఫ్ 3` చిత్రం కూడా చేస్తున్నారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. అయితే ఇటీవ‌ల కాలంలో టాలీవుడ్ హీరోలు బాలీవుడ్‌లో మార్కెట్‌ను పెంచుకునేందుకు […]

అంద‌కే ర‌జ‌నీకాంత్ హాస్ప‌ట‌ల్‌లో చేరారు..భార్య లత క్లారిటీ..!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ గురువారం సాయంత్రం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఉన్న‌ట్టు ఉండి ఆయ‌న హాస్ప‌ట‌ల్‌లో చేర‌డం స‌స్పెన్స్‌గా మార‌గా.. మ‌రోవైపు ర‌జ‌నీ ఆరోగ్యం క్షీణించిందంటూ వార్త‌లు గుప్పుమ‌న్నాయి. దాంతో ఆయ‌న అభిమానుల్లో ఖంగారు మొద‌లైంది. ఈ నేప‌థ్యంలోనే ర‌జ‌నీకాంత్‌కి ఏమైంది..? ఎందుకు హాస్ప‌ట‌ల్‌లో చేరారు..? అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నాయి. అయితే తాజాగా ర‌జ‌నీకాంత్ ఆరోగ్యంపై ఆయ‌న భార్య ల‌త ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సాధారణ హెల్త్ […]

అనుష్క వ‌ల్ల ఆ హీరో ఇంట్లో గొడ‌వ‌లు..అస‌లేమైందంటే..?

అనుష్క శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో అగ్ర‌హీరోయిన్‌గా చ‌క్రం తిప్పిన అనుష్క‌.. ప్ర‌స్తుతం సినిమాలు చేయడం పూర్తిగా త‌గ్గించేసింది. సినిమాల విష‌యం ప‌క్క‌న పెడితే.. అనుష్క వ‌య‌సు 40కి చేరువ‌వుతోంది. అయినా పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. మ‌రోవైపు అభిమానులు అనుష్క ఎప్పుడెప్పుడు పెళ్లి పీట‌లు ఎక్కుతుందా అని ఎప్ప‌టి నుంచో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. అయితే గ‌తంలో అనుష్క ప‌లువురు హీరోల‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈ లిస్ట్‌లో టాలీవుడ్ […]

మా నాన్న ఛార్మీని వదలరు..ఆకాష్ పూరి షాకింగ్ కామెంట్స్!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మిల రిలేష‌న్‌పై ఇప్ప‌టికే ఎన్నెన్నో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఛార్మీ.. జ్యోతిల‌క్ష్మి సినిమా త‌ర్వాత న‌ట‌నకు గుడ్‌బై చెప్పేసి పూరీతోనే త‌న జ‌ర్నీ కొన‌సాగిస్తుంది. ఇద్ద‌రూ క‌లిసి పూరీ క‌నెక్ట్స్ అంటూ నిర్మాణ సంస్థ‌ను స్థాపించి వ‌రుస సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే పూరి-ఛార్మిల మ‌ధ్య ప్రేమ చిగురించింద‌ని, వారిద్ద‌రూ డేటింగ్‌లో ఉన్నార‌ని ఎన్నెన్నో వార్త‌లు పుట్టుకొచ్చాయి. […]

చిరంజీవి-అల్లు అర్జున్ మ‌ల్టీస్టార‌ర్‌..డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా?

ఇటీవ‌ల కాలంలో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల హ‌వా భారీగా పెరిగిపోయింది. స్టార్ హీరోలు సైతం ఎటువంటి ఇగోల‌కు పోకుండా మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు చేసేందుకు ఇంట్ర‌స్ట్ చూపుతున్నారు. ఈ క్రమంలో ఓ క్రేజీ కాంబినేషన్‌ పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ ఇండ‌స్ట్రీలోకి గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మహేష్‌ బాబు, వెంకటేష్‌లతో `సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించి మ‌ల్టీస్టార‌ర్ చిత్రానికి మంచి ఊపు తెచ్చిన డైరెక్ట‌ర్ శ్రీ‌కాంత్ అడ్డాల‌.. ఇప్పుడు మెగాస్టార్‌ […]

ఆకాష్ పూరి `రొమాంటిక్‌`పై రాజ‌మౌళి రివ్యూ..?!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు, యంగ్ హీరో ఆకాష్ పూరి రెండో చిత్ర‌మే `రొమాంటిక్‌`. కేతికా శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకత్వం వ‌హించ‌గా.. ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర పోషించింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మాణ బాధ్యతలు సైతం చేపట్టారు. ఇక భారీ అంచ‌నాల న‌డుమ నేడు ఈ చిత్రం గ్రాండ్‌గా విడుద‌లైంది. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ […]

ఆ హీరోతో గోవాలో రొమాన్స్ చేస్తున్న పాయ‌ల్‌..లీకైన ఫొటోలు!

పాయ‌ల్ రాజ్ పుత్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఆర్‌ఎక్స్‌ 100` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ‌.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుని బోల్డ్ బ్యూటీ సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీతో త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తూ వ‌స్తున్న పాయ‌ల్‌.. ప్ర‌స్తుతం గోవాలో యంగ్ హీరోతో ఫుల్‌గా రొమాన్స్ చేస్తోంది. అయితే ఇది రియ‌ల్ కాదండోయ్‌.. రీలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి […]

టైట్ ఫ్రాక్‌లో అన‌సూయ హాట్ షో..పిక్స్ చేస్తే మైండ్‌బ్లాకే!

బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ అనసూయ భరద్వాజ్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈ భామ బుల్లితెర‌పై టీవీ షోలు చేస్తూనే.. మ‌రోవైపు వెండితెర‌పై అద్భుత‌మైన పాత్ర‌లు పోషిస్తూ దూసుకుపోతోంది. ఇక పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లైన తర్వాత కూడా పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటేన్ చేస్తున్న‌ అన‌సూయ‌.. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందాల‌ను కుర్ర‌కారు ఎర‌గా వేస్తుంటుంది. తాజాగా టైట్ ట్రెండీ ఫ్రాక్ ధ‌రించిన అన‌సూయ‌.. […]