లెజెండరీ నటుడు రాజ్కుమార్ మూడో కుమారుడు, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ కుటుంబ సభ్యుల్లో, అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని మిగుల్చుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఫిజికల్గా ఎంతో ఫిట్గా ఉండే పునీత్.. గుండెపోటుకు గురై మరణించడాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. మరోవైపు దక్షిణ చలన చిత్ర నటీనటులు పునీత్ తో తమ బంధాన్ని అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్రంగా విలపిస్తున్నారు. ఇక పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ఆయన కూతురు వందిత యుఎస్ నుండి […]
Tag: tollywood news
మహేష్-ఎన్టీఆర్ల ఫ్యాన్స్కు బిగ్ షాక్..అది మళ్లీ వాయిదా..?!
సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ల ఫ్యాన్స్కు మళ్లీ బిగ్ షాక్ తగిలింది. అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రముఖ టీవీ ఛానెల్ జెమినీలో ప్రసారం అవుతున్న `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే రియాలిటీ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్న సంతి తెలిసిందే. అయితే ఈ షోలో సామాన్యులే కాకుండా అప్పుడప్పుడు సెలబ్రెటీలు కూడా వస్తుంటారు. ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివ, సమంతలు స్పెషల్ గెస్ట్లుగా రాగా.. వారి చేత ఎన్టీఆర్ తనదైన […]
ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయిన పునీత్..రోదిస్తున్న ఫ్యాన్స్!
లెజెండ్రీ యాక్టర్ కంఠీరవ రాజ్కుమార్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చి, శాండల్వుడ్ పవర్ స్టార్గా ఎదిగిన పునీత్ రాజ్కుమార్.. కేవలం 46 ఏళ్లకే గుండె పోటుతో నిన్న హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణం కుటుంబసభ్యులను, అభిమానులనే కాదు.. యావర్ సినీ పరిశ్రమ మొత్తానికి విషాదంలోకి నెట్టేసింది. అయితే అభిమానులు అప్పు అని ముద్దుగా పిలుచుకునే పునీత్.. ఓ కోరిక తీరకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది `యువరత్న` మూవీతో […]
కీర్తి సురేష్ విషయంలో ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన..కారణం అదే..?!
కీర్తి సురేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `నేను శైలజ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్ల చెంత చేరిపోవడమే కాదు జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా దక్కించుకుంది. ఇక తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కీర్తి.. ప్రస్తుతం ఇద్దరు బిగ్ స్టార్స్కు చెల్లి గా నటిస్తోంది. వారిలో సూపర్ స్టార్ రజనీకాంత్(అన్నాత్తే) ఒకరు కాగా.. మరొకరు మెగాస్టార్ […]
బాలయ్య కోసం వెనక్కి తగ్గుతున్న నాని..అసహనంలో ఫ్యాన్స్?!
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబోలో తెరకెక్కిన చిత్రం `శ్యామ్ సింగ రాయ్`. కోల్కత్తా బ్యాక్డ్రాప్లో పిరియాడికల్ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. అలాగే నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయబోతున్నట్లు ఇటీవలె చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, తాజాగా సమాచారం ప్రకారం.. ఈ మూవీ విడుదల […]
వామ్మో..`మహా సముద్రం`ను అంత మంది హీరోలు రిజెక్ట్ చేశారా..?
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రమే `మహా సముద్రం`. అదితీరావు హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు. భారీ అంచనాల నడుమ అక్టోబర్ 14న విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తాపడింది. ఎంత మంది స్టార్లు ఉన్నప్పటికీ… ఈ సినిమా ప్రేక్షకులను మాత్రం అలరించలేకపోయింది. ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఫ్లాప్ […]
పునీత్ మరణించినా.. ఆయన కళ్లు మనల్ని చూస్తూనే ఉంటాయి!
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ ఇకలేరన్న సంగతి తెలిసిందే. లెజెండ్రీ యాక్టర్ కంఠీరవ రాజ్కుమార్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చి, శాండల్వుడ్ పవర్ స్టార్గా ఎదిగిన పునీత్.. కేవలం 46 ఏళ్లకే గుండె పోటుతో హఠాన్మరణం చెందడాన్ని ఎవ్వరూ జీర్ణియించుకోలేకపోతున్నారు. నేటి ఉదయం జిమ్ చేస్తుండగా ఆయనకు గుండె పోటు రావడంతో హుఠాహుఠిన విక్రమ్ హాస్పిటల్కు తరలించారు. ఇక అప్పటికే ఆలస్యం కావటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి.. తుది శ్వాస విడిచారు. అయితే పునీత్ మరణించినా.. […]
షాకింగ్ న్యూస్..పవర్ స్టార్కు గుండెపోటు..హాస్పటల్కి తరలింపు!
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుకు గురయ్యారు. దాంతో వెంటనే ఆయన్ను కుటుంబసభ్యులు హాస్పటల్కి తరలించారు. బెంగుళూరులోని విక్రమ్ హాస్పటల్లో అడ్మిట్ అయిన పునీత్ రాజ్ కుమార్కు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు ఈసీజీ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ను ఇస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, జిమ్ లో వ్యాయమం చేస్తున్న […]
నక్క తోక తొక్కిన శ్రీలీల..ఎన్టీఆర్ మూవీలో బంపర్ ఆఫర్..?
మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లు చాలా అరుదు. అయితే ఈ లిస్ట్లో తాజాగా చేరింది అందాల భామ శ్రీలీల. కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన `పెళ్లి సందD` మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ళ గుండెల్లో చెరగని ముద్ర వేసింది. పెళ్లి సందD టాక్ సంగతి, వసూళ్ల సంగతి పక్కన పెడితే.. హీరోయిన్ శ్రీలీల మాత్రం మస్తు పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ భామకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రవితేజ […]









