ఇలియానాకు ఎంత క‌ష్టమొచ్చింది..అందుకు అబ్బాయే దొర‌క‌డం లేద‌ట‌!

ఇలియానా గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పిన గోవా బ్యూటీ.. ఇక్క‌డ మంచి స్టార్డమ్ ఉండ‌గానే బాలీవుడ్‌కి చెక్కేసి అక్క‌డ కెరీర్‌ను ఘోరంగా విఫ‌లం చేసుకుంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ టాలీవుడ్‌కి వ‌చ్చినా.. ఇలియానాను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ప్ర‌స్తుతం అడ‌పాత‌డ‌పా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని ఆమె అభిమానులు ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే పెళ్లికి ఇలియానా సిద్ధంగానే ఉంద‌ట‌.. కానీ, పాపం […]

ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, ప్ర‌భాస్‌ల‌లో ఎవ‌రు బెస్టో తేల్చేసిన జ‌క్క‌న్న‌..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ఈ ముగ్గురు హీరోల‌తోనూ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ముగ్గురు హీరోల్లో ఎవ‌రు బెస్ట్‌..? అన్న ప్ర‌శ్న తాజాగా రాజ‌మౌళికి ఎదురైంది. దాంతో ఆయ‌న‌ ఏం స‌మాధానం చెబుతారా అని అంద‌రూ ఆస‌క్తిక‌రంగా ఎదురు చూడ‌గా.. జ‌క్క‌న్న మాత్రం చాలా స్మార్ట్‌గా అన్స‌ర్ ఇచ్చారు. ఆయ‌న మాట్లాడుతూ.. `ఒక్కొక్క సంద‌ర్భంలో ఒక్కొక్క‌రు ఇష్టం. సినిమా […]

బిగ్‌బాస్ 5: ఈ వారం నామినేటైన కంటెస్టెంట్స్ ఎవ‌రెవ‌రో తెలుసా?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఎనిమిది వారాలు పూర్తైయ్యాయి. మొత్తం 19తో ప్రారంభ‌మైన ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ మ‌రియు లోబోలు ఎనిమినేట్ కాగా.. ఇంకా 11 మందే హౌస్‌లో మిగిలారు. ఇక నేడు సోమ‌వారం. నామినేష‌న్ల కార్య‌క్ర‌మంతో బిగ్ బాస్ హౌస్ హీటెక్కిపోయే రోజు. మ‌రోవైపు బిగ్ బాస్ ప్రియులు సైతం ఎవ‌రెవ‌రు నామినేట్ అవుతారా […]

భ‌ర్త‌తో అడ్డంగా బుక్కైన కాజ‌ల్‌..మండిప‌డుతున్న నెటిజ‌న్లు!

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇటీవ‌లె భ‌ర్త గౌత‌మ్ కిచ్లూతో మొద‌టి వివాహ వార్షికోత్సవాన్ని ఘ‌నంగా జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట తెగ వైర‌ల్ అయ్యాయి. అయితే ఇప్పుడీ జంట నెటిజ‌న్ల చేతుల్లో అడ్డంగా బుక్కైయ్యారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తాజాగా కాజ‌ల్ ఇన్‌స్టాగ్రామ్‌లో భ‌ర్త‌తో దిగిన ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో టీచర్స్ బ్రాండ్‌కు సంబంధించిన మందు బాటిల్ బాగా ఎలివేట్ అవుతుండ‌గా.. దాన్ని సేవిస్తూ గౌత‌మ్‌-కాజ‌ల్‌లు […]

నిహారిక నిర్మించిన `ఓసీఎఫ్ఎస్` టీజ‌ర్ వ‌చ్చేసింది..!

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముద్దుల కుమార్తె నిహారిక కొణిదెల ఇటీవ‌ల నిర్మాత‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఆమె నిర్మించిన తాజా వెబ్ సిరీస్ ఓసీఎఫ్ఎస్ అంటే.. `ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ`. ఈ సిరీస్‌లో సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరోహీరోయిన్లుగా న‌టించ‌గా..మహేశ్ ఉప్పల దర్శకత్వం వ‌హించారు. అలాగే ఈ సిరీస్‌లో టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, తులసి కీలకపాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్‌లో 40 నిమిషాల నిడివితో మొత్తం 5 ఎపిసోడ్లు ఉండ‌నున్నాయి. జీ5 […]

సీనియ‌ర్ న‌టుడు కైకాల‌కు అస్వస్థత..హాస్ప‌ట‌ల్‌కి త‌ర‌లింపు!

టాలీవుడ్ సీనియ‌ర్‌ నటుడు, భారత పార్లమెంటు సభ్యుడు కైకాల సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయ‌న్ను కుటుంబ‌స‌భ్యులు హుఠాహుఠిన‌ శనివారం రాత్రి హాస్ప‌ట‌ల్‌కి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన ప్రమాదవశాత్తు ఇంట్లో జారి పడ్డారు. దాని కార‌ణంగానే గతరాత్రి నొప్పులు ఎక్కువై ఆస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌ని తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. అభిమానులెవరూ ఆందోళన […]

`రాధేశ్యామ్‌` ఫ‌స్ట్ సింగిల్‌కి ముహూర్తం ఖ‌రారు..?!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్ర‌మే `రాధేశ్యామ్‌`. పీరియాడిక‌ల్ ప్రేమ క‌థగా పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. ప్రముఖ నిర్మాణ సంస్ధలు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మిత‌మైన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న గ్రాండ్‌గా 7 భాషలలో విడుద‌ల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ఇప్ప‌టికే ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అదిరిపోయే […]

పునీత్ రాజ్‌కుమార్‌ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా..?

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ అక్టోబర్‌ 29న గుండె పోటుతో క‌న్నుమూసిన‌ సంగ‌తి తెలిసిందే. ఆయ‌న అంత్యక్రియలు ఈ ఉదయం పూర్తయ్యాయి. బెంగుళూరులోని కంఠీరవ స్టూడియోలో ల‌క్ష‌లాది మంది అభిమానులు.. కుటుంబసభ్యులు.. సన్నిహితుల మధ్య ప్రభుత్వ లాంఛానాలతో పునీత్‏కు కడసారి వీడ్కోలు తెలిపారు. ఇక పునీత్ లేర‌న్న విష‌యాన్ని జీర్ణించుకుంటూ.. ఆయ‌న గురించి కొన్ని విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. లెజెండరీ నటుడు కంఠీరవ రాజ్‌కుమార్‌ మూడవ కొడుకే పునీత్‌ రాజ్‌కుమార్‌. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని బాలనటుడిగా […]

ప్ర‌భాస్‌తో పోటీపై జ‌క్క‌న్న షాకింగ్ రిప్లై.. ఇంత‌కీ ఏమ‌న్నారంటే?

రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలైతే బాక్సాఫీస్ పోటీ ఓ రేంజ్‌లో ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే అందులోనూ భారీ క్రేజ్ ఉన్న రెండు పాన్ ఇండియా చిత్రాలు విడుద‌లైతే.. ఇక వార్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఎవ్వ‌రూ ఊహించ‌లేరు. ఇప్పుడు అలాంటి త‌రుణ‌మే రాబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కిన `రాధేశ్యామ్‌` చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కాబోతోంది. ఈ చిత్రానికి స‌రిగ్గా వారం రోజుల ముందు […]