పునీత్ నేత్ర‌దానంతో న‌లుగురికి కంటి చూపు..అదెలాగంటే?

క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబ‌ర్ 29వ తేదీన క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయారు. ఇక బతికున్నన్ని రోజులు ఎంతో మందికి తన సేవా కార్యక్రమాల ద్వారా సేవలందించిన పునీత్.. మరణాంత‌రం కూడా ఇతరులకు ఉపయోగపడ్డాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. పునీత్ ఆకాంక్ష మేర‌కు చనిపోయిన త‌ర్వాత ఆయ‌న రెండు క‌ళ్ల‌నూ కుటుంబీకులు దానం చేసి మంచి మ‌న‌సు చాటుకున్నారు. అయితే ఇప్పుడాయ‌న […]

`వరుడు కావలెను` 3 డేస్ క‌లెక్ష‌న్‌..ఇంకా ఎంత రావాలంటే?

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య‌, రీతూ వ‌ర్మ జంట‌గా న‌టించిన తాజా చిత్ర‌మే `వ‌రుడు కావ‌లెను`. లక్ష్మీసౌజన్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించ‌గా..సూర్య దేవర నాగవంశీ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. భారీ అంచ‌నాల న‌డుమ అక్టోబ‌ర్ 29న విడుద‌లైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మ‌న‌సులోని ప్రేమ‌ని బ‌య‌టకి చెప్పకుండా న‌లిగిపోయే ప్రేమికుల కథే వ‌రుడు కావ‌లెను. అయితే టాక్ బాగానే ఉన్నా.. […]

మ‌రింత ముందుకొచ్చిన‌ `అఖండ‌`..కొత్త రిలీజ్ డేట్ ఇదే..?!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడో సారి తెర‌కెక్కిన చిత్ర‌మే `అఖండ‌`. ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టించ‌గా.. శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 24న గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌నున్నార‌ని గ‌త కొద్ది రోజుల నుంచీ జోరుగా ప్ర‌చారం […]

గెట్ రెడీ..దీపావ‌ళికి సూప‌ర్ ట్రీట్‌ ఇవ్వ‌బోతున్న బ‌న్నీ..?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా..ఫహాద్‌ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అలాగే మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్‌ను `పుష్ప : ది రైజ్` పేరుతో డిసెంబ‌ర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుద‌ల చేయ‌నున్నారు. ఇదిలా […]

షాకింగ్ లుక్‌లో బెద‌ర‌గొట్టేసిన‌ చిరు..వీడియో వైర‌ల్‌!

హాలోవీన్.. ఏటా అక్టోబరు 31న జ‌రుపుకుంటారు. పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ దెయ్యాల పండగ.. ఇటీవ‌ల కాలంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాకింది. తెలుగు రాష్ట్రాల్లోనూ కొంద‌రు హాలోవీన్ ను ఎంతో గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకుంది. ఇక హాలోవీన్ నాడు దెయ్యాలు, మంత్రగత్తుల్లా వేషాలు వేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేప‌థ్యంలోనే మెగాస్టార్ చీరంజీవి కూడా షాకింగ్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చి అంద‌రినీ బెద‌ర‌గొట్టేశారు. ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉంటున్న చిరంజీవి.. హాలోవీన్ సంద‌ర్భంగా దెయ్యం […]

`ఆర్ఆర్ఆర్‌` ఫ‌స్ట్ గ్లింప్స్ వ‌చ్చేసింది.. చూస్తే గూస్ బంప్స్ ఖాయం!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన `ఆర్ఆర్ఆర్ (రణం రౌద్రం రుధిరం)`. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్‌ను వేగ‌వంతం చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్‌.. […]

అలా పిలిచినందుకు ఫ్యాన్స్‌పై మండిప‌డ్డ ప‌వ‌న్‌..అస‌లేమైందంటే?

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అంద‌రికీ అభిమానులు ఉండొచ్చు..కానీ, ప‌వ‌న్ కు మాత్రం ఏకంగా భ‌క్తులే ఉంటారు. అయితే ఆ భ‌క్తులే ఇప్పుడు ప‌వ‌న్‌కు విసుగు తెప్పిస్తున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. గత కొద్ది కాలం గా పవన్ త‌న అభిమానులకి ఒక విషయాన్ని పదే పదే చెబుతున్నాడు. తనను పవర్ స్టార్ అని పిలవద్ద‌ని, పవర్ లేనివాడు పవర్ […]

దెయ్యంలా మారిన నిహారిక‌.. వామ్మో భ‌య‌పెట్టేస్తోందిగా!

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు గారాల కూతురు, న‌టి, నిర్మాత నిహారిక కొణిదెల తాజాగా దెయ్యంలా మారి.. అంద‌రినీ భ‌య‌పెట్టేస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నిన్న హాలోవీన్ పండ‌గ‌. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ పండగ కొన్నేళ్ల క్రితమే మన దేశంలోనూ ప్రవేశించింది. హైదరాబాద్‌తో పాటు ఇతర మెట్రో నగరాల్లోనూ యువత భయానక దుస్తులు ధ‌రించి ఎంతో హుషారుగా `హాలోవీన్ డే`ను సెల‌బ్రేట్ చేసుకుంటారు. ఈ క్ర‌మంలోనే నిహారిక సైతం గ‌త రాత్రి దెయ్యంగా మారిపోయి హాలోవీన్ […]

పూజా హెగ్డే క్లీవేజ్ షో..కోటు బటన్స్ విప్పేసి మ‌రీ పోజులు..!

పూజా హెగ్డే.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. టాలీవుడ్‌లోనే స్టార్ హీరోల‌కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన ఈ బుట్ట‌బొమ్మ‌.. ప్ర‌స్తుతం తెలుగులో ప్ర‌భాస్ స‌ర‌స‌న రాధేశ్యామ్‌, చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఆచార్య, మ‌హేష్ బాబు స‌ర‌స‌న ఓ చిత్రం చేస్తోంది. అలాగే మ‌రోవైపు హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ ప‌లు చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతున్న‌ పూజా హెగ్డే.. సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌త‌కు […]