చ‌ర‌ణ్‌-శంక‌ర్ మూవీపై న‌యా అప్డేట్‌..!

ఇప్ప‌టికే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌`ను పూర్తి చేసుకున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. త‌న 15వ చిత్రాన్ని ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యానర్ పై భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌లె పూణెలో ప్రారంభం అవ్వ‌గా.. తాజాగా ఫ‌స్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నాడు చ‌ర‌ణ్‌. ఈ విషయాన్ని […]

స‌మ్మ‌ర్‌కి షిఫ్ట్ అయిన `సర్కారు వారి పాట`..కొత్త డేట్ ఇదే!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీస్‌, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రానికి సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. కానీ, అదే స‌మ‌యానికి పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్` బ‌రిలోకి దిగుతుండ‌డంతో.. […]

దసరా చేసుకోనంటున్న సమంత.. సెకండ్ హ్యాండ్ అయినందుకేనా?

టాలీవుడ్ స్టార్ కపుల్‌గా అక్కినేని నాగచైతన్య, సమంతలు తమకంటూ ప్రేత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈ స్టార్ కపుల్ తాము విడిపోతున్నట్లు ప్రకటించడంతో చాలా మంది అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కానీ ఈ కపుల్ మాత్రం తమ దారులు వేరుగా మార్చుకుని జీవితంలో ముందుకు సాగుతున్నారు. ఇక వారివారి పనుల్లో బిజీగా ఉండేందుకే ఎక్కువగా ఈ ఇద్దరూ కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పలు కొత్త ప్రాజెక్టులను ఇప్పటికే ఓకే చేస్తూ […]

చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న అన‌సూయ శారీ లుక్స్‌..కుర్రాళ్ల‌కు ఫుల్ మీల్సే!

అనసూయ భరధ్వాజ్.. తెలుగు టీవీ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌సరం లేని పేరు. పెళ్లై, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్న అన‌సూయ‌.. ఓవైపు బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా దూసుకుపోతూనే.. మ‌రోవైపు వెండితెర‌పై సైతం మంచి మంచి పాత్ర‌లు పోషిస్తూ స‌త్తా చాటుతోంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామరస్ పిక్స్ తో ఎప్ప‌టిక‌ప్పుడు అంద‌రి హృదయాలు గల్లంతు చేసేస్తుంది. తాజాగా మ‌రోసారి త‌న అందాల‌తో కుర్రాళ్ల‌కు ఫుల్ మీల్స్ పెట్టేసింది. ఆహా 2.0 లో […]

చిరు కొత్త కండీషన్.. సందిగ్థ‌త‌లో `భోళాశంకర్` డైరెక్ట‌ర్‌..?!

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేష్ కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్ర‌మే `భోళ శంక‌ర్‌`. మ‌ల‌యాళ హిట్ వేదాళంకు రీమేక్‌గా రాబోతున్న ఈ చిత్రంలో చిరుకి చెల్లెలుగా కీర్తి సురేష్ న‌టిస్తుండ‌గా.. జోడీగా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా న‌టించ‌నుంద‌ని స‌మాచారం. అలాగే ఈ సినిమా షూటింగ్‌ను లాంచనంగా ఈనెల 11‌న ప్రారంభించబోతున్నారు. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. ఇక ఇప్పటికే హైద‌రాబాద్‌లో సినిమా కోసం ఒక భారీ సెట్టింగ్ వేస్తుండ‌గా.. అక్క‌డే ఫ‌స్ట్ షెడ్యూల్‌ను మొదలు పెట్టబోతున్నట్లుగా […]

ర‌ష్మిక ఆపరేషన్‌కి డేట్‌ ఫిక్స్‌..!

హ‌లో..హ‌లో..టైటిల్ చూసి ఖంగారు పడ‌కండి. ఆఫ‌రేష‌న్ అంటే మీరు అనుకున్న‌ది కాదు..భారతదేశానికి సంబంధించిన అతి పెద్ద సీక్రెట్‌ ఆపరేషన్‌. పూర్తి విరాల్లోకి వెళ్తే.. ర‌ష్మిక మంద‌న్నా `మిషన్ మజ్ను` అనే చిత్రం తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. పాకిస్తాన్‌లో భారతదేశ గూఢచార సంస్థ నిర్వహించిన కోవర్ట్‌ ఆపరేషన్‌ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా న‌టిస్తుండ‌గా.. శాంతను బగ్చీ దర్శకత్వం వ‌హించారు. అయితే ఈ మూవీ విడుద‌ల‌కు తేదీ ఖ‌రారు అయింది. […]

భార‌త సినీ ప‌రిశ్ర‌మ‌లో ఆ అరుదైన రికార్డు నాగార్జ‌న ఒక్క‌డిదే..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సుప్రసిద్ధ సినీ నటులైన అక్కినేని నాగేశ్వర రావు త‌న‌యుడిగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన నాగార్జున.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెషల్ ఇమేజ్‌కు క్రియేట్ చేసుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూ అనతి కాలంలోనే టాప్‌ హీరోల సరసన చేరిన నాగ్‌.. ఇన్నేళ్ల త‌న సినీ కెరీర్‌లో ఏ హీరోకి ద‌క్కిన ఓ అరుదైన రికార్డును త‌న […]

పెద్దన్న.. క్రేజే లేదన్న!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అన్నాతై’ దీపావళి కానుకగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. చాలా రోజుల తరువాత రజినీకాంత్ బొమ్మ వస్తుండటంతో తమిళ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఆయన సినిమాలను తెలుగులో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేయడం ఆనవాయతీగా వస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు రజినీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అన్నాతై’ని కూడా తెలుగులో ‘పెద్దన్న’ అనే పేరుతో డబ్ చేసి రిలీజ్ […]

టైగర్ నాగేశ్వర రావు ల్యాండ్ అవుతున్నాడోచ్!

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దర్శకుడు రమేష్ వర్మ డైరెక్షన్‌లో ‘ఖిలాడి’ అనే యాక్షన్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన ఈ హీరో.. తన నెక్ట్స్ మూవీగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే మెజారిటీ శాతం తెరకెక్కినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో రవితేజ ఓ ప్రభుత్వ అధికారిగా పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. […]