టాలీవుడ్ సీనియర్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. పలు చిత్రాల్లో నటించిన ఈ భామ టాలీవుడ్లో మంచి నటిగా పేరు తెచ్చుకున్నా తెలుగు భాష విషయంలో మాత్రం ఎప్పుడూ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటారు. అమెరికాలో ఎక్కువ రోజులు పెరగడం వల్ల..ఆమె తెలుగుపై ఇంగ్లీష్ పదాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆమె ఎక్కడ మాట్లాడినా..? ఏం మాట్లాడినా..? నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ హేళన చేస్తుంటారు. […]
Tag: tollywood news
అలాంటి పాత్రపై మోజుపడుతున్న సాయి పల్లవి..!
సాయి పల్లవి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా సత్తా చాటుతున్న ఈ అందాల భామ.. కామెడీ పాత్రలో నటించాలని మోజుపడుతోంది. ఈ విషయం ఎవరో కాదు ఆమెనే స్వయంగా తెలిపింది. బిజీ షెడ్యూల్స్ నుంచి బ్రేక్ తీసుకొని కుటుంబంతో సంతోషంగా గడుపుతున్న సాయి పల్లవి.. తాజాగా […]
`భీమ్లా నాయక్` నుంచి సిద్ధమైన బ్లాస్టింగ్ అప్డేట్..ఎగ్జైట్గా ఫ్యాన్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ చిత్ర `భీమ్లా నాయక్`. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రేపు దీపావళి పండగ సందర్భంగా భీమ్లా నాయక్ నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతోంది. ఈ […]
బిగ్బాస్ బిగ్ ట్విస్ట్.. మానస్కి భలే కలిసొచ్చిందిగా..!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో తొమ్మిదో వారం మొదలైంది. ఈ వారం మానస్, సన్నీ, శ్రీరామ్, సిరి, కాజల్, ప్రియాంక, రవి, జెస్సీ, ఆనీ మాస్టర్, విశ్వలు నామినేట్ అయ్యారు. కెప్టెన్ షణ్ముఖ్ తప్పా మిగిలిన పది మందీ నామినేట్ అవ్వడంతో.. బిగ్ బాస్ వారి మంచి ఆఫర్ ఇచ్చారు. నామినేట్ అయిన పది మంది సభ్యుల్లో ఒక్కడు మాత్రం తప్పించుకునే అవకాశం కల్పించాడు. దానికి ఓ పెద్ద టాస్కే పెట్టేశాడు. […]
పైసా సంపాదన లేదు..ఆమే నన్ను పోషించింది: రాజమౌళి
ఎస్.ఎస్.రాజమౌళి అంటే తెలియని వారుండరు. ఇండియాలోనే టాప్ డైరెక్టర్స్లో ఈయన ఒకరు. అపజయమే ఎరుగని దర్శకధీరుడు. అటువంటి గొప్ప వ్యక్తి కూడా కెరీర్లో ఎన్నో కష్టాలు పడ్డారు. ఒకానొక సమయంలో పైసా సంపాదన లేక భార్య మీద ఆధారపడి జీవించారు. అవును, ఈ విషయాలు ఎవరో కాదు.. ఆయనే స్వయంగా తెలిపారు. ఓ విద్యాసంస్థలో జరిగిన ఈవెంట్లో రాజమౌళి మాట్లాడుతూ..తనకు చదువు అంతగా రాలేదని.. తన చిన్నప్పటి నుంచి సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదని తెలిపాడు. […]
ఆగిపోయిన కళ్యాణ్ రామ్ `బింబిసార`..ఆందోళనలో ఫ్యాన్స్..?
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రమే `బింబిసార`. ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు వశిష్ఠ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. సంయుక్త మీనన్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే మైథాలజీ బ్యాక్ డ్రాప్లో భారీ బడ్జెట్ మరియు హై టెక్నికల్ వాల్యూస్తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఆగిపోయిందట. ఇది ఎంత వరకు నిజమో తెలియదు […]
బాలయ్యకు సర్జరీ..ఆందోళనలో ఫ్యాన్స్..అసలేమైందంటే?
నటసింహం నందమూరి బాలకృష్ణ హాస్పటల్లో అడ్మిట్ అయ్యారు. కుడి భుజం తీవ్రంగా నొప్పి పుట్టడంతో.. బాలయ్య వెంటనే హైదరాబాద్లోని బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే అక్కడి వైద్య నిపుణులు నేడు ఆయన కుడి భుజానికి సర్జరీ నిర్వహించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మరియు టీడీపీ నేతలు ఆందోళన చెందుతుండగా.. కేర్ ఆసుపత్రి వైద్యులు తాజాగా బాలయ్య హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం బాలయ్య ఆరోగ్యంగా బాగానే ఉందని..ఆందోళన చెందాల్సిన […]
అనసూయ బాటలోనే సుమక్క..ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్!
అనసూయ భరధ్వాజ్.. ప్రస్తుతం ఈ భామ బుల్లితెర హాట్ యాంకర్గానూ, మరోవైపు వెండితెరపై స్టార్ హీరోల చిత్రాల్లో అద్భుతమైన పాత్రలను పోషిస్తూ మంచి నటిగానూ ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈమె బాటలోనే యాంకర్ సుమ కూడా నడవబోతోంది. అవును, సుమక్క కూడా వెండితెరపై సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఇన్నాళ్లూ టాప్ యాంకర్గా దూసుకుపోతున్న సుమ.. ఇకపై సినిమాల్లోనూ సందడి చేయబోతోంది. ఈ విషయాన్ని ఎవరో కాదు.. స్వయంగా సుమనే తెలిపింది. ట్విట్టర్ వేదికగా […]
హాట్ లుక్స్తో పిచ్చెక్కించేస్తున్న మెహ్రీన్..నెట్టింట పిక్స్ వైరల్!
మెహ్రీన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `కృష్ణ గాడి వీర ప్రేమ గాధ` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ.. తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోల చిత్రాల్లో ఛాన్సులు కొట్టేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం సంతోష్ శోభన్ సరసన ఈమె నటించిన `మంచి రోజులు వచ్చాయి` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరోవైపు ఎఫ్3లో వరుణ్ తేజ్కు జోడీగానూ మెహ్రీన్ నటిస్తోంది. అలాగే మరిన్ని ప్రాజెక్ట్స్ సైతం ఈమె చేతుల్లో […]









