రాజా విక్రమార్క మూవీ రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: రాజా విక్రమార్క నటీనటులు: కార్తికేయ, తాన్య రవిచంద్రన్, సాయి కుమార్ తదితరులు సినిమాటోగ్రఫీ: పిసి మౌళి సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి దర్శకుడు: శ్రీ సరిపల్లి ఆర్ఎక్స్ 100 చిత్రంతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన హీరో కార్తికేయ ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తున్నా, అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ రావడం లేదు. ఇక దీంతో తనదైన శైలిలో విభిన్న కథాంశాలను సినిమాలుగా చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. కాగా తాజాగా కార్తికేయ నటించిన […]

అమెజాన్ ప్రైమ్‌లో `దృశ్యం 2`..అదిరిపోయిన టీజ‌ర్‌!

విక్ట‌రీ వెంక‌టేష్‌, మీనా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `దృశ్యం 2`. జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఈ చిత్రం గ‌తంలో విడుద‌లై సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్న `దృశ్యం`కు సీక్వెల్‌గా రాబోతోంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీలో విడుద‌ల కానుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ ప్ర‌చారాన్ని నిజం చేస్తూ తాజాగా మేక‌ర్స్ ఓ సూప‌ర్ అప్డేట్ ఇచ్చారు. దృశ్యం 2ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ […]

సంక్రాంతి బ‌రిలో `అఖండ‌`.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టించ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయిన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించ‌లేదు. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ పై సార్వ‌త్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా డిసెంబ‌ర్ 2న […]

శ్రీ‌హ‌రి-ప్రకాష్ రాజ్‌లు చాలా ద‌గ్గ‌రి బంధువుల‌ని మీకు తెలుసా?

తెలుగు సినీ పరిశ్రమలో విలన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆ త‌ర్వాత హీరోగా ట‌ర్న్ తీసుకుని.. ఆపై క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు శ్రీ‌హారి. పాత్ర ఏదైనా వందకు వంద శాతం న్యాయం చేసే ఈయ‌న 2013 అక్టోబర్ లో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా మ‌ర‌ణించారు. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. శ్రీ‌హ‌రి విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్‌కి చాలా ద‌గ్గ‌రి బంధువు. కానీ, ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు. శ్రీ‌హ‌రి-ప్రకాష్ […]

నాగార్జున‌నే భ‌య‌పెట్టిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు పరిచయమైనప్పటికి.. న‌టుడిగా టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌న్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు కింగ్ నాగార్జున‌. ఒకటి కాదు, రెండు కాదు ఎన్నో వైవిధ్యమైన పాత్రల‌తో సినీ ప్రియుల‌ను మెప్పించి టాలీవుడ్ కింగ్‌గా దూసుకుపోతున్న నాగ్‌.. మ‌రోవైపు నిర్మాత‌గానూ స‌త్తా చాటుతూ ఎన్నో సంచలనాలు సృష్టించాడు. అటువంటి వ్య‌క్తిని ఓ హీరోయిన్ భ‌య‌పెట్టింద‌ట‌. ఇంత‌కీ ఆమె ఎవ‌రో కాదు.. అల‌నాటి తార‌, అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నాగార్జున […]

భారీ రేటు ప‌లికిన `సర్కారువారి పాట` ఓవర్సీస్ హక్కులు?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావ‌స్తోంది. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన కుంభకోణాల నేపథ్యంలో సాగే ఈ మూవీలో మ‌హేష్ బ్యాంక్ మేనేజ‌ర్‌గా క‌నిపించ‌బోతోన్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. […]

స్లీవ్ లెస్ గౌనులో అన‌సూయ వ‌య్యారాలు..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

అనసూయ భరధ్వాజ్.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరిది. బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా సూప‌ర్ పాపుల‌ర్ అయిన అన‌సూయ‌.. రంగస్థలంలో రంగమ్మ‌త్తగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీతో త‌ర్వాత బడా సినిమాల్లో వరుస అవకాశాలు అందుకున్న ఈ భామ‌.. ప్ర‌స్తుతం పుష్ప‌, ఆచార్య‌, ఖిలాడి, రంగమార్తాండ త‌దిత‌ర చిత్రాల్లో న‌టిస్తోంది. అలాగే త‌మిళ్‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ ప‌లు చిత్రాలు చేస్తున్న అన‌సూయ‌.. మ‌రోవైపు మతిపోగొట్టే గ్లామర్ షోతో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తూ […]

ప్రభాస్‌కి సూసైడ్ నోట్ పంపిన అభిమాని..ఎందుకో తెలిస్తే షాకే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌కి ఓ అభిమాని సోష‌ల్ మీడియా ద్వారా సూసైడ్ నోట్ పంపాడు. అస‌లు ఆ అభిమాని సూసైడ్ నోట్‌ను ఎందుకు పంపాడు..? ఏ కార‌ణం చేత పంపాడు..? అన్న‌ది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 14న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. అయితే […]

డైలమాలో రీతువర్మ సినీ కెరీర్‌..ఆ హీరో అయినా కాపాడ‌తాడా?

రీతువ‌ర్మ‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `పెళ్ళిచూపులు` సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అందాల భామ‌.. ప్ర‌స్తుతం వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మైపోతోంది. ఇటీవల ఈమె న‌టించిన ట‌క్ జ‌గ‌దీష్‌, వ‌రుడు కావలెను చిత్రాలు భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై.. ఫ్లాప్ టాక్‌ను మూట‌గ‌ట్టుకున్నాయి. దీంతో ఈ అమ్మ‌డి సినీ కెరీర్ డైల‌మాలో ప‌డిన‌ట్టు అయింది. ఇక ఇప్పుడు రీతువ‌ర్మ యంగ్ హీరో శర్వానంద్ స‌ర‌స‌న `ఒకే ఒక జీవితం` మూవీలో న‌టిస్తోంది. శ్రీ కార్తీక్ […]