అఖండ డైలాగ్ లీక్.. జై బాలయ్య అనాల్సిందే!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అనే విషయం పక్కనబెట్టి, తమ అభిమాన హీరోను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని వారు ఆతృతగా ఉన్నారు. ఇక మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలయ్య మరోసారి నటిస్తుండటంతో అఖండ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, లిరికల్ సాంగ్స్ ఈ […]

ట్రైలర్‌తో ‘అఖండ’ తాండవం.. గుర్తుపెట్టుకో!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ చిత్రం నుండి ఎట్టకేలకు ఓ సరికొత్త అప్‌డేట్ వచ్చేసింది. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రెస్టీజియస్ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న గెటప్స్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా అని వారు ఆతృతగా చూస్తున్నారు. ఇక తాజాగా […]

పుష్ప కోసం బన్నీ అలా చేస్తున్నాడా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను పూర్తి క్రైమ్ థ్రిల్లర్‌గా సుకుమార్ తనదైన మార్క్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో సైతం అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో పుష్ప […]

అబ్బాయితో కాగానే బాబాయితో.. ఆచార్య ప్లాన్ మామూలుగా లేదుగా!

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఏ హీరో ఫుల్ స్పీడులో ఉన్నాడంటే ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణ పేరే చెప్పాలి. ఇప్పటికే అఖండ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన బాలయ్య, తన నెక్ట్స్ సినిమాను తాజాగా లాంఛ్ చేశారు. ఇక అటు ‘ఆహా’ ప్లాట్‌ఫాం కోసం ఓ టాక్‌షో కూడా నిర్వహిస్తున్న బాలయ్య యమస్పీడులో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో బాలయ్య కోసం ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ అదిరిపోయే కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ బాలయ్య కోసం కథను రెడీ […]

మల్లెమాలకు పూలమాల వేస్తున్న సుడిగాలి సుధీర్.. నిజమేనా?

తెలుగు బుల్లితెరపై గతకొన్నేళ్లుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న షోగా జబర్దస్త్ తనదైన మార్క్ వేసుకున్న సంగతి తెలిసిందే. ఈటీవీ లో ప్రతి గురువారం ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో శుక్రవారం ఎక్స్‌ట్రా జబర్దస్త్ అంటూ మరో కామెడీ షోను కూడా టెలికాస్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ రెండు కామెడీ షోలను చూసేందుకు ప్రేక్షకులు కూడా ఎక్కువగా ఆసక్తిని చూపుతున్నారు. ఇక ఈ జబర్దస్త్ కామెడీ షోలో సుడిగాలి సుధీర్ అండ్ టీమ్‌కు ఎలాంటి […]

మాచర్ల నియోజవర్గం.. కేరాఫ్ ఏప్రిల్ 29

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ ‘మాస్ట్రో’ ఇటీవల నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు ఓటీటీ ప్రేక్షకులు పాజిటివ్ మార్కులు వేయడంతో ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని ఇప్పటికే మొదలుపెట్టాడు నితిన్. ఈ క్రమంలో ప్రముఖ ఎడిటర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్టర్‌గా మారి చేస్తున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న […]

చ‌ర‌ణ్ ధ‌రించిన ఆ టీ షర్ట్ ధ‌రెంతో తెలిస్తే మైండ్‌బ్లాకే!

ఇప్ప‌టికే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` పూర్తి చేసుకున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. ప్ర‌స్తుతం ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో త‌న 15వ చిత్రం చేస్తున్నాడు. ప్ర‌ముఖ నిర్మాత‌ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవ‌లె ఫ‌స్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. త్వ‌ర‌లోనే సెకెండ్ షెడ్యూల్‌కి కూడా వెళ్ల‌బోతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా దుబాయ్ నుంచి వ‌స్తూ హైద‌రాబాద్ హెయిర్ పోర్టులో మీడియా కంట‌ప‌డ్డాడు చ‌ర‌ణ్‌. […]

రూటు మార్చిన సాయి పల్లవి.. ఇకపై వాటికి రెడీ అంటగా!

అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఫిదా చిత్రంతో అమ్మడు తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే ఈ బ్యూటీ చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌లుగా నిలుస్తుండటంతో ఈ బ్యూటీకి భారీ డిమాండ్ ఏర్పడింది. ఇక ఇటీవల ‘లవ్‌స్టోరి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ, అదిరిపోయే సక్సెస్‌ను అందుకుని […]

పెళ్లి పీట‌లెక్క‌బోతున్న విష్ణుప్రియ..అబ్బాయి ఎవ‌రంటే?

విష్ణు ప్రియ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర హాట్ యాంక‌ర్‌గా స‌త్తా చాటుతున్న ఈ భామ‌.. అడ‌పా త‌డ‌పా సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే విష్ణు.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటోలు, డ్యాన్సుల‌తో కుర్ర‌కారుకు పిచ్చెక్కిస్తుంటుంది. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. త‌ర్వ‌లోనే విష్ణు ప్రియ పెళ్లి పీట‌లెక్క‌బోతోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమెనే తెలిపింది. నిన్న సింగిల్స్ డే. ఈ సంద‌ర్భంగా విష్ణు ప్రియ‌ `సింగిల్‌గా […]