న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`. కలకత్తా బ్యాక్డ్రాప్లో పిరియాడికల్ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ మూవీలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. అలాగే నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 24న తెలుగుతో పాటు తమిళ్, మలయాళం మరియు కన్నడ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన […]
Tag: tollywood news
ఇద్దరు హీరోయిన్లతో రవితేజ మద్దెల దరువేంటో..?
ఇద్దరు హీరోయిన్లతో రవితేజ మద్దెల దరువు.. ఇప్పుడు ఈ మాటే ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మంచి కంబ్యాక్ ఇచ్చిన మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంతో `ఖిలాడి` చిత్రాన్ని పూర్తి చేశాడు రవితేజ. మీనాక్షి చౌదరీ, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా.. శరత్ మండవ […]
రాశీ ఖన్నాకు బిగ్ ఆఫర్..8 ఏళ్ల తర్వాత మళ్లీ అటు వెళ్తుందా?!
రాశీ ఖన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. 2013లో `మద్రాస్ కేఫ్` సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ.. తర్వాత మనంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి `ఊహలు గుసగుసలాడే` చిత్రంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో క్రేజీగా హీరోయిన్గా మారిపోయిన రాశీ ఖన్నాను తాజాగా ఓ బిగ్ ఆఫర్ వరించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణంలో ఓ భారీ […]
బాలీవుడ్కి `పుష్పక విమానం`.. హీరో ఎవరో తెలుసా?
విజయ్ దేవరకొండ తమ్ముడు, టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ మూడో చిత్రమే `పుష్పక విమానం`. దామోదర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గీత్ సైనీ, సాన్వి మేఘన హీరోయిన్లుగా నటించగా.. సునీల్, నరేష్ కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల నడుమ నవంబర్ 12న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది. పెళ్లయిన కొన్ని రోజులకే భార్య లేచిపోతే భర్త పడే కష్టాలు అనే పాయింట్ […]
`భవదీయుడు భగత్ సింగ్` బరిలోకి దిగేది అప్పుడేనట..!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `భవదీయుడు భగత్ సింగ్`. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు. సామాజిక అంశంలో కూడిన ఓ కమర్షియల్ సబ్జెక్టుతో తెరకెక్కబోతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించబోతోందని సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఇంతకీ ఆ విషయం ఏంటంటే.. వచ్చే ఏడాది దసరా […]
మోహన్ బాబు ఇంట తీవ్ర విషాదం.. ఏం జరిగిందంటే?
సీనియర్ హీరో, టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రంగస్వామి నాయుడు మృతి చెందారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. గుండె పోటుతో తిరుపతిలోని ఓ ప్రైవేట్ హాస్పటల్లో అడ్మిట్ అయిన రంగస్వామి నాయుడు.. చికిత్స పొందుతూ అక్కడే తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. దీంతో రంగస్వామి నాయుడు మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఇక గురువారం తిరుపతిలో […]
అతడే నా ప్రియుడు..ఓపెన్గా అన్నీ చెప్పేసిన శ్రుతిహాసన్!
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ను సంపాదించుకుంది శ్రుతి హాసన్. ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్లతో దూసుకుపోతున్న ఈ భామ.. మరోవైపు శాంతాను హజరికాతో ప్రేమాయణం నడిపిస్తుంది. ఇక తాజాగా మందిరా బేడీ యాంకర్గా వ్యవహరించే `ద లవ్, లాఫ్, లివ్ షో` లో పాల్గొన్న శ్రుతి హాసన్.. మొదటి సారి తన లవ్ మ్యాటర్ గురించి ఓపెన్గా అన్ని విషయాలను షేర్ చేసుకుంది. ఆమె […]
`బంగారం`లో పవన్తో అల్లరి చేసిన ఈ చిన్నది ఇప్పుడెలా ఉందో తెలుసా?
బంగారం సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో అల్లరి చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ మీకు గుర్తుందా..? ఈ సినిమాలో మీరా చోప్రా చెల్లెలుగా నటించిన ఆ చిన్నదాని అసలు పేరు `సనూష సంతోష్`. ఐదు సంవత్సరాల వయసులోనే సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ మలయాళంలో దాదాపు 20 సినిమాల్లో నటించి `బంగారం` మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను అందుకున్న సనూష.. రేణిగుంట, జీనియస్ వంటి సినిమాల్లో హీరోయిన్ […]
చరణ్ హెయిర్ స్టైలిస్ట్ రెమ్యూనరేషన్ తెలిస్తే కళ్లు తేలేస్తారు?!
`ఆర్ఆర్ఆర్` చిత్రంతో పాన్ ఇండియా స్టార్గా మారబోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్తో తన 15వ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ పాన్ ఇండియా చిత్రంలో చరణ్ హెయిర్ స్టైల్ కోసం డైరెక్టర్ శంకర్ ప్రత్యేకంగా హెయిర్స్టైలిస్ట్ను రప్పించారట. ముంబై నుండి హైదరాబాద్ కి వచ్చే ఈ స్టైలిస్ట్ రెమ్యూనరేషన్ తెలిస్తే కళ్లు […]









