తమ‌ పేరుతో సినిమా తీసి బొక్కబోర్లా ప‌డ్డ హీరోలు వీళ్లే..?!

ఏదైనా సినిమా హిట్ అవ్వాలంటే క‌థ‌, కథనంతో పాటు టైటిల్ కూడా అద్భుతంగా ఉండాలి. అందుకే సినిమాకు టైటిల్ పెట్ట‌డం క‌త్తి మీద సాము మాదిరిగా ఉంటుంద‌ని అంటుంటారు. అయితే క‌థ డిమాండ్ చేసిందా..? లేక‌ కావాల‌నే చేశారో..? తెలియ‌దుగానీ..టాలీవుడ్‌లో కొంద‌రు హీరోలు త‌మ పేరుతోనే సినిమాలు తీసి బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క‌బోర్లా ప‌డ్డారు. మ‌రి లేటెందుకు ఈ హీరోలు ఎవ‌రో ఓ లుక్కేసేయండి. అఖిల్ అక్కినేని: ఈయ‌న త‌న తొలి చిత్రాన్ని త‌న పేరుతోనే తీశాడు. […]

తుఫాను రేపుతున్న కృతి శెట్టి ముద్దు!

టాలీవుడ్‌లో కొత్తగా వచ్చే హీరోయిన్లు ఇప్పుడు అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకాడటం లేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు లిప్ లాక్ అనేది కామన్‌గా మారిపోయింది. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం రాగానే ఘాటైన ముద్దు సీన్స్‌తో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. ఇలాంటి వారిలో తాజాగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కూడా చేరిపోయింది. ఉప్పెన చిత్రంలో చాలా పద్దతిగా నటించిన ఈ భామ, ఇప్పుడు వరుసబెట్టి సినిమాలు చేస్తోంది. ఇప్పటికే అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ […]

సరోగసి ద్వారా త‌ల్లైన‌ మ‌హేష్ హీరోయిన్‌.. కవలలకు జననం!

ప్రీతి జింటా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దిల్ సే సినిమాతో సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ బాలీవుడ్ బ్యూటీ.. మొద‌టి మూవీతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకోవ‌డంతో పాటు ఫిలింఫేర్‌లో ఉత్తమ నటిగా డెబ్యూ అవార్డ్‌ను అందుకుంది. ఆ త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోని ఈ సొట్టబుగ్గల సుందరి.. మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన తొలి చిత్రం `రాజకుమారుడు`తో టాలీవుడ్‌కి ప‌రిచ‌యమై తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. ఇక టాలీవుడ్‌లో వ‌రుస ఆఫ‌ర్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. […]

న‌య‌న్ బ‌ర్త్‌డే.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన `గాడ్‌ఫాద‌ర్` టీమ్‌!

సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార 37వ పుట్టినరోజు నేడు. దీంతో ఆమె బ‌ర్త్‌డే వేడుక‌లు అర్థర్రాతి నుంచే చెన్నైలో ప్రారంభం అయ్యాయి. ప్రియుడు, కాబోయే భ‌ర్త‌, కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివన్.. రాత్రి సరిగ్గా 12 గంట‌ల‌కు న‌య‌న్‌ చేత కేక్ క‌ట్ చేయించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇదిలా ఉంటే.. న‌య‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆమె న‌టిస్తున్న చిత్రాల నుంచి వ‌రుస అప్డేట్స్ వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో […]

నేడు `ఆర్ఆర్ఆర్‌` టీమ్‌కి చాలా స్పెష‌ల్‌..ఎందుకంటే?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థతో రూపుదిద్దుకున్న ఈ మూవీలో ఎన్టీఆర్‌కి జోడీగా ఒలీవియా మోరిస్, చ‌ర‌ణ్‌కి జోడీగా ఆలియా భ‌ట్ న‌టించారు. అలాగే అజయ్ దేవ్గన్, శ్రియా సరన్, సముద్ర ఖని త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ […]

బ్లాక్ శారీలో నిహారిక క్రేజీ లుక్స్‌..చూస్తే మ‌తిపోవాల్సిందే!

సినీ న‌టుడు నాగ‌బాబు కూతురు, మెగా ఫ్యామిలీ నుంచి సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఏకైక హీరోయిన్‌ నిహారిక కొణిదెల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా మారిన ఈ భామ‌.. మూడు, నాలుగు సినిమాలు చేసింది. ప‌లు వెబ్ సిరీస్‌లోనూ న‌టించింది. కానీ, స్టార్ హీరోయిన్‌గా మాత్రం ఎద‌గ‌లేక‌పోయింది. భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. ద‌ర్శ‌క‌, నిర్మాత‌లెవ్వ‌రూ నిహారిక వైపు చూడ‌లేదు. అయితే గ‌త ఏడాది ఈ బ్యూటీ వెంకట […]

న‌ట్రాజ్‌ మాస్టర్ ఇంట సంబ‌రాలు..ఇన్‌స్టా పోస్ట్ వైర‌ల్‌!

ప్ర‌ముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫ‌ర్ న‌ట్రాజ్ మాస్ట‌ర్ ఇంట సంబ‌రాలు నెల‌కొన్నాయి. ఆయ‌న భార్య నీతూ తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో నటరాజ్‌ మాస్టర్ రెండో సారి తండ్రి అయ్యారు. పైగా కోరుకున్నట్లే ఆడపిల్ల పుట్ట‌డంతో.. ఆయ‌న ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఈ విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేసిన న‌ట్రాజ్ మాస్ట‌ర్‌..అమ్మాయి పుట్టాలని నేను కోరుకుంటే.. అబ్బాయి పుట్టాలని మా ఆవిడ కోరుకుంది.. ఎవరు పుట్టినా మాకు ఓకే. కానీ, నా కోరిక‌ నెర‌వేరింది..ఆడపిల్లే పుట్టింది […]

`బంగార్రాజు`లో నాగ‌ల‌క్ష్మిగా కృతి శెట్టి..ఫ‌స్ట్ లుక్ అదుర్స్‌!

కింగ్ నాగార్జున‌, ఆయ‌న త‌న‌యుడు నాగ చైత‌న్య క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `బంగార్రాజు`. 2016 లో వచ్చి సూప‌ర్ డూప‌ర్ హిట్టైన‌ సొగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి ప్రీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే ఈ మూవీలో నాగ్ స‌ర‌స‌న సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుండ‌గా.. చైతుతో `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి జోడీ క‌డుతోంది. అయితే తాజాగా కృతి శెట్టిని `నాగ ల‌క్ష్మి`గా ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్‌.. ఆమె […]

కొర‌టాల‌తో బాల‌య్య మ‌ల్టీస్టార‌ర్..మ‌రో హీరో ఎవ‌రంటే?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్‌ బోయ‌పాటి శ్రీ‌నుతో `అఖండ‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా, శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న విడుద‌ల కానుంది. అఖండ త‌ర్వాత బాల‌య్య త‌న త‌దుప‌రి చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో ప్ర‌క‌టించాడు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ మూవీలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టించ‌బోతోంది. ఈ చిత్రం పూర్తైన వెంట‌నే బాల‌య్య‌ […]