తెలుగు సినిమా పరిశ్రమను తన అద్భుత నటనతో ఎంతో ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన నటించిన పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలు జనాలను ఎంతగానో అలరించాయి. ఆయన అద్భుత సినిమాలతో తెలుగు వారి ఆరాధ్య నటుడిగా మారిపోయాడు. అనంతరం ఆయన నట వారసుడిగా బాలయ్య సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. వీరిద్దరి మధ్య అనుబంధం చాలా గొప్పగా ఉండేది. వీరిద్దరు కలిసి ఎన్నో సినిమాలు చేశారు. అందులో పలు సినిమాలు సూపర్ డూపర్ హిట్ […]
Tag: tollywood news
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అఖండ’.. ఎప్పటిలాగే అదే సర్టిఫికెట్..!
నందమూరి బాలకృష్ణ ప్రగ్యా జైస్వాల్ హీరోహీరోయిన్లుగా, బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అఖండ. ద్వారక క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయనున్నారు. అందులో ఒక పాత్రలో అఘోరాగా బాలకృష్ణ కనిపించనున్నారు. కాగా అఖండ టీజర్, ట్రైలర్, కూడా అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన విడుదల కానుండగా తాజాగా ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు అఖండ మూవీకి యూ/ఏ […]
ఆ స్టార్ హీరోతో మహేష్ వైరం..అసలు మ్యాటరేంటంటే?
వివాదాలకు ఎప్పుడూ ఆమడ దూరంలో ఉండే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.. స్టార్ హీరోతో వైరం పెట్టుకోవడం ఏంటీ..? అసలు ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు..? అని ఆలోచిస్తున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో త్వరలోనే ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేసే […]
ఘనంగా కార్తికేయ వివాహం..సందడి చేసిన సినీ తారలు వీళ్లే!
టాలీవుడ్ యంగ్ అండ్ స్టైలిష్ హీరో కార్తికేయ ఓ ఇంటి వాడు అయ్యాడు. నేడి ఉదయం 9 గంటల 47 నిమిషాలకు దగ్గరి బంధువులు, ఫ్రెండ్స్, సినీ ప్రముఖుల మధ్య ప్రియురాలు లోహిత రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు కార్తికేయ. హైదరాబాద్లో ఘనంగా జరిగిన వీరి వివాహానికి సినీ ఇండస్ట్రీ నుంచి మెగా స్టార్ చిరంజీవి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, నిర్మాత అల్లు అరవింద్, డైరెక్టర్ అజయ్ భూపతి, తణికెళ్ల భరణి, సాయి కుమార్ […]
ఎన్టీఆర్కి భార్య కావాలనుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
నందమూరి వంటి బడా ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. సొంత టాలెంట్తో స్టార్ హీరోగా ఎదిగాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తనదైన నటన, నడవడికలతో అశేష ప్రేక్షక అభిమానాన్ని సంపాదించుకున్న ఈయన.. `నిన్ను చూడాలని` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి `స్టూడెంట్ నెం.1` బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోల చెంత చేరిన ఎన్టీఆర్కు ఒకప్పటి స్థార్ హీరోయిన్ భార్య కావాలనుకుందట. […]
తనకు అచ్చొచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ని పక్కన పెట్టిన నాగ్ అశ్విన్.. కారణమిదే..!
ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలతో.. రెండే రెండు సినిమాలతో అగ్ర దర్శకుడిగా ఎదిగాడు నాగ్ అశ్విన్. ప్రస్తుతం నాగ్ అశ్విన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ప్రాజెక్ట్ కే అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కాగా నాగ్ అశ్విన్ మహానటి సినిమాతో ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు నాగ్ అశ్విన్. అయితే ఈ సినిమా విజయవంతం కావడంలో సంగీతానిది కూడా […]
రజినీకాంత్కు తల్లిగా శ్రీదేవి నటించిన సినిమా ఏంటో తెలుసా?
లెజండరీ నటి, అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న వయసులోనే సినీ కెరీర్ను స్టార్ట్ చేసిన శ్రీదేవి.. సుదీర్ఘ కాలం పాటు దక్షిణాది నుంచి ఉత్తరాది వరకూ తన హవాను కొనసాగించి కోట్లాది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది. అదే సమయంలో ఎన్నో అవార్డులను, రివార్డులను దక్కించుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషలలో స్టార్ హీరోలందరి సరసన ఆడిపాడిన శ్రీదేవి.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు తల్లిగా నటించారన్న విషయం మీకు […]
రూటు మార్చిన కృతి శెట్టి..చిరంజీవి కూతురితో చర్చలు..?!
కృతి శెట్టి.. పరిచయం అవసరం లేని పేరు. సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన `ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కృతి శెట్టి. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే తన క్యూట్ అందాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కృతి.. ఉప్పెన విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ట అయ్యాక కుర్రకారు కలల రాకుమారిగా మారిపోయిందీ బ్యూటీ. ఈ నేపథ్యంలోనే సౌత్లో చాలామంది దర్శకనిర్మాతలు కృతి డేట్స్ కోసం […]
డాక్టర్ వృత్తిని వదిలి కోట్ల ఆస్తిని పోగొట్టుకున్న రాజశేఖర్..ఎలాగంటే?
సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. యాంగ్రీ యంగ్ మాన్గా ప్రేక్షకుల గుండెల్లో తన కంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న రాజశేఖర్.. ఎంత వేగంగా స్టార్ స్టేటస్ను దక్కించుకున్నాడో అంతే వేగంగా తన ఫామ్ను కల్పోయాడు. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చెబుతారు. కానీ రాజశేఖర్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందే డాక్టర్. అవును, ఎమ్.బి.బి ఎస్ చేసిన రాజశేఖర్ చెన్నైలో క్లినిక్ పెట్టి డాక్టర్గా ప్రాక్టీస్ […]









