ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో రాజ‌మౌళి భేటీ..కార‌ణం అదేనా..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త్వ‌ర‌లోనే క‌లుసుకోబోతున్నార‌ట‌. దీంతో వీరిద్ద‌రి భేటీపై సార్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. అస‌లెందుకు ప‌వ‌న్‌ను రాజ‌మౌళి మీట్ అవుతున్నార‌న్న ప్ర‌శ్న అంద‌రిలోనూ మెదులుతుండ‌గా.. ఓ కార‌ణం ప్ర‌ధానంగా వినిపిస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ల‌తో రాజ‌మౌళి తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థ‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం […]

ఉదయ్ భాను ని ఏడిపించిన బాల‌య్య‌.. ఏం జ‌రిగిందంటే?

ఉదయ్ భాను.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌న‌దైన అందం అభినయం స్పష్టమైన మాట తీరుతో బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఉద‌య్ భాను.. ప‌లు సినిమాల్లో ఐటెం భామ‌గా న‌టించి ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది. అటువంటి ఆమెను ఒకానొక స‌మ‌యంలో నంద‌మూరి బాల‌కృష్ణ ఏడిపించారు. ఈ విష‌యాన్ని ఆమెనే స్వ‌యంగా తెలిపింది. అస‌లు ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. అనుకోని అడ్డంకుల కార‌ణంగా సినీ ఇండ‌స్ట్రీకి దూర‌మైన ఉద‌య్ […]

బరిలో ఆర్ఆర్ఆర్ ఉంటే ఏంటీ.. రికార్డులు షురూ చేసిన భీమ్లా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్. యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ కు ఈ మూవీ రీమేక్. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు అనుగుణంగా కథలు కూడా ఆయన మార్పులు చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ఈ […]

`బాహుబ‌లి`లో మంచు ల‌క్ష్మి రిజెక్ట్ చేసిన క్యారెక్ట‌ర్ ఏంటో తెలుసా?

దర్శకధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి త‌న సినీ కెరీర్‌లో తెరకెక్కించిన ఓ వండ‌ర్ మూవీ `బాహుబ‌లి` . తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ఖ్యాతిని పెంచిన ఈ చిత్రం.. ప్ర‌భాస్ స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసింది. రెండు భాగాలుగా విడుద‌లైన ఈ చిత్రంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజ‌ర్‌లు ప్రేక్ష‌కుల‌కు గుర్తిండిపోయే పాత్ర‌ల‌ను పోషించ‌డ‌మే కాదు.. త‌మ‌దైన న‌ట‌న‌తో వారిని రంజింప‌చేశారు కూడా. ఇక ఎన్నో రికార్డుల‌ను నెల‌కొల్పిన ఈ చిత్రాన్ని మొద‌ట […]

మ‌హేష్ స‌రికొత్త బిజినెస్‌..వామ్మో ఈయ‌న మామూలోడు కాదు?!

సూప‌ర్ స్టార్ కృష్ణ త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన మ‌హేష్ బాబు.. సొంత టాలెంట్‌తో తండ్రికి మించిన త‌న‌యుడిగా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న మ‌హేష్‌.. తాను సంపాదించిన డబ్బులను నిర్మాణంతో పాటు ప‌లు వ్యాపారాల‌పై ఇన్వెస్ట్ చేస్తూ వ్యాపార‌వేత్త‌గానూ స‌త్తా చాటుతున్నారు. గచ్చిబౌలిలో ఈయ‌న పేరు మీద విలాసవంతమైన `ఏఎంబీ` సినిమాస్ అనే మల్టీప్లెక్స్ ఉంది. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్సులలో ఒకటి. మ‌రోవైపు భార్య న‌మ్ర‌త‌తో క‌లిసి […]

కూతురికి అద్భుత‌మైన బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన బ‌న్నీ..ఫొటోలు వైర‌ల్‌!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల ప‌ట్టి అల్లు అర్హ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సోష‌ల్ మీడియాలో ఈ చిన్నారి చేసే హంగామాకు అల్లు ఫ్యాన్సే కాదు నెటిజ‌న్లు సైతం ఫిదా అవుతుంటారు. ఇక అర్హ న‌ట‌న‌లోనూ అడుగు పెట్టింది. ఈమె న‌టిస్తున్న తొలి చిత్రం `శాకుంతలం`. స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీలో అర్హ భ‌ర‌తుడి పాత్ర‌లో అల‌రించ‌బోతోంది. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. నిన్న అర్హ […]

బాల‌య్య అత్తింటివారి నుంచి ఎంత క‌ట్నం తీసుకున్నారో తెలుసా?

నటసార్వభౌమ ఎన్.టి.రామారావు త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. త‌న‌దైన న‌ట‌న‌తో స్పెష‌ల్ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ. ఆరు ప‌దుల వ‌య‌సులోనూ కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తున్న బాల‌య్య‌.. మ‌రోవైపు రాజ‌కీయాల్లోనూ దూసుకుపోతున్నారు. ఇక బాల‌య్య వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే.. 1982లో వసుంధర దేవిని పెళ్లి చేసుకున్నాడు. శ్రీరామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ అధినేత అయినా దేవరపల్లి సూర్య రావు గారి అమ్మాయే వ‌సుంధ‌ర దేవి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన […]

బ‌బ్లీ లుక్స్‌తో పిచ్చెక్కిస్తున్న శ్రీ‌ముఖి..పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

శ్రీ‌ముఖి.. టీవీ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. బుల్లితెరపై యాంక‌ర్‌గా ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్న శ్రీ‌ముఖి.. త‌న‌దైన అందం, చలాకీతనంతో భారీ ఫాలోయింగ్‌ను ఏర్ప‌ర్చుకుంది. అలాగే జులాయి సినిమాతో వెండితెర‌పై ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇటీవ‌ల `క్రేజీ అంకుల్స్‌` చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. శ్రీముఖి, సింగర్ మనో, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిన ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. ఇక ప్ర‌స్తుతం బుల్లితెర […]

వెకేష‌న్ కోసం ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఎక్క‌డికి వెళ్లాడో తెలుసా?

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రావ్, భార్గవ రామ్‌లతో కలిసి వెకేష‌న్ కోసం విదేశాలు చెక్కేశారు. అయితే కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లార‌న్న‌ది సస్పెన్స్ గా మార‌గా.. ఈ విష‌యంపై ఆయ‌న తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ఫ్యామిలీ పారిస్‌లో సంద‌డి చేస్తోంది. ఈ విష‌యాన్ని తెలుపుతూ ఎన్టీఆర్ కొడుకుతో దిగిన ఓ న‌యా పిక్‌ను సోష‌ల్ మీడియా ద్వారా […]