దానిపై మోజుప‌డిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..త్వ‌ర‌లోనే కొనేస్తాడ‌ట‌!

`పెళ్ళిచూపులు` సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన‌ రౌడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. అర్జున్ రెడ్డి తో యూత్‌లో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుని ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ త‌ర్వాత గీత గోవిందం మూవీతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా క‌నెక్ట్ అయిపోయిన విజ‌య్‌.. ప్ర‌స్తుతం డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌తో `లైగ‌ర్‌` అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. బాక్సాంగ్ నేప‌థ్యంలోనే రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అన‌న్య పాండే హీరోయిన్‌గా […]

ఎన్టీఆర్‌తో న‌టించ‌డానికి మూడు నెల‌ల ముందే డైలాగ్స్ ప్రాక్టీస్ చేసిన రాధ‌!

నంద‌మూరి తార‌క‌రామారావు.. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన యుగపురుషుడు ఆయన. ఇక సినిమాల విషయానికి వస్తే ఆ తారక్ రాముడి స్థాయి అందుకోవడం ఎవ్వరికీ సాధ్యం అయ్యేది కాదు. ఎలాంటి జానర్ లో అయిన ఆయన నటన అనన్య సామాన్యం. అంతటి లెజండ్రీ యాక్టర్ పక్కన నటించాలని హీరోయిన్స్ అంతా కలలు కనడం సాధారణమైన విషయం. యన్టీఆర్ పక్కన యాక్ట్ చేయాలని సీనియర్ హీరోయిన్ రాధా కూడా ఇలానే చాలా కాలం ఎదురు చూసింది. కానీ.. చాలా […]

వామ్మో..స‌మంత ఇలా రెచ్చిపోతే కుర్ర‌కారు త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే!

గ‌త కొన్నేళ్ల నుంచీ టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా స‌త్తా చాటుతున్న స‌మంత‌.. ఇటీవ‌లె భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోయి అక్కినేని కుటుంబంతో తెగ దెంపులు చేసుకున్న విష‌యం తెలిసిందే. చూడ ముచ్చటైన జంటగా అంద‌రి ప్రశంసలు పొందిన వీరిద్దరూ విడిపోవడం అభిమానులను తీవ్రంగా కలచి వేసింది. ఇక చైతు నుంచి విడిపోయిన త‌ర్వాత వర‌స‌గా వెకేష‌న్ల‌కు, పుణ్య‌క్షేత్రాల‌కు వెళ్లొచ్చిన‌ సామ్‌.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫొటోల‌తో రెచ్చిపోతోంది. తాజాగా గోవా వేదిక‌గా […]

హాట్ అందాల‌తో హీటెక్కిస్తున్న జెనీలియా.. పిల్ల‌ల‌కు త‌ల్లైనా త‌గ్గ‌ట్లేదుగా!

జెనీలియా.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. `సత్యం` సినిమాతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌..సై, హ్యాపీ, బొమ్మరిల్లు, ఢీ వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌వ‌డంతో పాటుగా స్టార్ స్టేట‌స్‌ను కూడా ద‌క్కించుకుంది. మ‌రోవైపు త‌మిళ‌, హిందీ చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్న జెనీలియా.. కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ తనయుడు, బాలీవుడ్ యంగ్ హీరో రితేశ్‌ దేశ్‌ముఖ్ తో ప్రేమించి పెళ్లి […]

బిగ్‌బాస్ 5లో ఆనీ మాస్ట‌ర్ సంపాద‌న తెలిస్తే మైండ్‌బ్లాకే?!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ప‌ద‌కొండో వారం పూర్తై.. ప‌న్నెండో వారం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ‌, లోబో, విశ్వ‌, జెస్సీలు వ‌ర‌స‌గా ఎలిమినేట్ అవ్వ‌గా.. ప‌ద‌కొండో వారం అంద‌రూ ఊహించిన‌ట్టుగానే ఆనీ మాస్టర్ బ్యాగ్ స‌ద్దేసింది. బిగ్ బాస్ హౌస్‌లో 11 వారాలు ఉన్న ఆనీ మాస్ట‌ర్.. వెళ్తూ వెళ్తూ భారీగా రెమ్యూన‌రేష‌న్‌ను ప‌ట్టికెళ్లింది. సెలబ్రిటీల […]

యంగ్ స్టార్ హీరో సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ..హీరో ఎవరంటే..!

అలనాటి నటి శ్రీదేవి తెలుగునాట అతిలోకసుందరి గా పేరు తెచ్చుకొని దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ లోనూ ప్రభంజనం సృష్టించింది. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ హిందీ లో హీరోయిన్ గా పరిచయమైన వరుసగా విజయాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే జాన్వీకపూర్ ఇంతవరకూ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. తెలుగులో నటించాలని పలువురు అగ్రహీరోలు నిర్మాతలు ఆమెను సంప్రదించినప్పటికీ ఎందుకో ఆమె అంగీకరించలేదు. అయితే ఈ సారి […]

నో పెళ్లి అంటున్న ర‌కుల్‌.. గుర్రుగా ప్రియుడు..?!

ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో క్రేజీగా హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో వ‌రుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ మ‌ధ్య ర‌కుల్ త‌న ప్రియుడిని అంద‌రికీ ప‌రిచయం చేసిన సంగ‌తి తెలిసిందే. కొంతకాలంగా బాలీవుడ్‌ హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో సీక్రెట్‌గా ప్రేమ వ్యవహరం కొనసాగిస్తున్న రకుల్‌.. త‌న బ‌ర్త్‌డే నాడు వారి రిలేష‌న్‌పై ఓపెన్ అయింది. […]

తనపై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టిన సమంత.. ఏ విషయమై అంటే..!

అక్కినేని నాగచైతన్య తో విడాకుల ప్రకటన తర్వాత సమంత గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక విషయమై వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా సమంత బాలీవుడ్ ఎంట్రీ పై పలు రూమర్స్ వస్తున్నాయి. సమంత ఇక తెలుగులో సినిమాలు తగ్గిస్తుందని.. బాలీవుడ్ లో మకాం వేస్తుందని ప్రచారం జరుగుతోంది. సమంత ముంబైకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి. సమంత ఫ్యామిలీ మెన్ -2 వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. […]

క్యాన్స‌ర్‌తో పోరాడి గెలిచిన టాలీవుడ్‌ హీరోయిన్లు వీళ్లే..!

క్యాన్స‌ర్‌.. సినీ ఇండ‌స్ట్రీలో ఎంద‌రో తారలు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. అయితే క్యాన్స‌ర్ వ‌చ్చింద‌ని కృంగిపోలేదు. ధీటుగా ఎదుర్కొని దానిపై గెలిచి మ‌ళ్లీ తెర ముందుకు వ‌చ్చిన హీరోయిన్లు ఎంద‌రో ఉన్నారు. మ‌రి ఆల‌స్య‌మెందుకు ఆ హీరోయిన్లు ఎవ‌రో చూసేయండి. మమతా మోహన్ దాస్: తెలుగు, త‌మిళ భాష‌ల్లో న‌టిగానే కాకుండా సింగ‌ర్‌లోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్న మ‌మ‌తా మోహ‌న్ దాస్‌.. 2010 లో బ్లడ్ క్యాన్సర్ బారిన పడింది. మొద‌ట భ‌య‌ప‌డినా ఆ త‌ర్వాత […]