నటి పూర్ణ.. ఈమె అసలు పేరు షామ్నా కాసిం. కేరళకు చెందిన ఈ భామ.. డ్యాన్సర్గా కెరీర్ స్టార్ట్ చేసి మోడల్గా, ఆపై నటిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ చిత్రాలు అవును, అవును 2 లతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన పూర్ణ.. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నలబైకి పైగా చిత్రాల్లో నటించింది. అయితే అందం, అభినయం, అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ.. పూర్ణ స్టార్ […]
Tag: tollywood news
అందాల యాంకర్ అనసూయ ఆస్తుల విలువెంతో తెలుసా?
బుల్లితెరపై హాట్ యాంకర్గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న అందాల భామ అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. స్మాల్ స్క్రీన్పై ఎన్నో కార్యక్రమాలకు యాంకర్గా వ్యవహరిస్తున్న అనుసూయ.. మరోవైపు బిగ్ స్క్రీన్పై సైతం సత్తా చాటుతూ ఓరా అనిపిస్తోంది. పెళ్లై, ఇద్దరు పిల్లలకు తల్లైనా అందాల ఆరబోతలో వెనక్కి తగ్గకపోవడంమే అనసూయకు మరిన్ని ఆఫర్లు తెచ్చి పెడుతోంది. ప్రస్తుతం తెలుగులో పుష్ప, ఆచార్య, ఖిలాడి, రంగమార్తాండ చిత్రాల్లో కీలక పాత్రలను పోషిస్తున్న […]
ప్రభాస్-త్రిష ప్రేమాయణం..వామ్మో తెర వెనక అంత జరిగిందా?
రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్ వయసు 40 దాటింది. అయినా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. ఈయన ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలెక్కుతాడా అని అభిమానులు గత పదేళ్ల నుంచి ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ, ఆ తరుణం మాత్రం రావడం లేదు. మరోవైపు ప్రభాస్ ఎఫైర్లపై ఎన్నెన్నో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలోనే గతంలో చెన్నై చంద్రం త్రిషతో ప్రభాస్ ప్రేమాయణం నడిపిస్తున్నాడని పెద్ద ఎత్తున వార్తలు పుట్టుకువచ్చాయి. వీరిద్దరూ మొట్ట మొదటి […]
ఇలియానాతో పవన్ గొడవ.. వీరిద్దరికీ ఎక్కడ చెడిందో తెలుసా?
గోవా బ్యూటీ ఇలియానాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అస్సలు పడదు. అందుకు వీరిద్దరి మధ్య జరిగిన గొడవే కారణం. అసలు ఆ గొడవేంటి..? వీరిద్దరికీ ఎక్కడ చెడిందీ..? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. `దేవదాసు` సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా.. ఆ తర్వాత `పోకిరి` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని స్టార్ స్టేటస్ను దక్కించుకుంది. పోకిరి హిట్ అనంతరం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయిన ఇలియానా.. వరుస […]
రకుల్ ప్రీత్ సింగ్ ఇంట అగ్ని ప్రమాదం..ఫ్యాన్స్ ఆందోళన!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంట అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముంబైలోని అపార్ట్మెంట్లో రకుల్ ఉంటున్న 12వ అంతస్తు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక దళం వెంటనే.. మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే రకుల్ అపార్ట్మెంట్ కింద అగ్నిమాపక దళం మరియు అంబులెన్స్ ఉండటంతో.. ఆమె అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇక అగ్నిప్రమాదానికి గల కారణాలు […]
అసెంబ్లీ ఘటనపై ఎన్టీఆర్ ఫైర్..వాళ్లకు స్ట్రోంగ్ వార్నింగ్!
ఏపీ అసెంబ్లీలో శుక్రవారం నాడు చోటు చేసుకున్న పరిణామాలపై నందమూరి, నారా కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నారా భువనేశ్వరిపై వైసీపీ నేతలు దారుణంగా దూషించడం ఎవ్వరూ సహించలేకపోతున్నారు. ఈ అంశంపై తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా స్పందిస్తూ.. తీవ్రంగా ఫైర్ అయ్యాయి. ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేయగా.. అందులో `అందరికీ నమస్కారం. మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు చాలా సర్వసాధారణం. ఆ విమర్శలు, ప్రతివిమర్శలు ప్రజా […]
కృష్ణంరాజు మొదటి భార్య ఎలా మరణించారో మీకు తెలుసా?
సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెదనాన్న ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగునాట విజయనగర సామ్రాజ్య వారసులు, క్షత్రియ రాజుల వంశస్తుల వారసులైన కృష్ణంరాజు.. కెరీర్ స్టార్టింగ్లో కొద్ది రోజులు ప్రెస్లో పని చేశారు. ఆ తర్వాత సినిమాలపై ఉన్న ఇంట్రస్ట్తో సినీ గడప తొక్కారు. ఇక ఎన్నో వందల చిత్రాల్లో నటించి తెలుగు సినీ ఇండస్ట్రీలో దిగ్గజ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణంరాజు […]
`అఖండ` టీమ్ ప్లాన్స్ అన్నీ ఫ్లాప్..నిరాశలో బాలయ్య ఫ్యాన్స్?
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటించగా.. శ్రీకాంత్ విలన్గా కనిపించబోతున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి అయ్యాయి. అయితే విడుదల తేదీ దగ్గర […]
సీనియర్ హీరోలకు సై అంటున్న శ్రుతిహాసన్..కానీ, కండీషన్స్ అప్లై?!
చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్ హీరోలకు హీరోయిన్లు దొరకడం ఈ మధ్య కాలంలో బాగా కష్టమైపోయింది. ఇలాంటి తరుణంలో అలాంటి హీరోల కోసం మేమున్నాం అంటూ కొందరు బ్యూటీలు ముందుకు వస్తున్నారు. ఈ లిస్ట్లో తాజాగా శ్రుతి హాసన్ కూడా చేరింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బోయపాటి శ్రీనుతో `అఖండ`ను పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని క్రాక్తో హిట్ అందుకున్నగోపీచంద్ మాలినేని దర్శకత్వంలో ప్రారంభించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ […]









