బాలయ్య స్పీచ్‌పైనే అందరి చూపులు.. కడిగిపాడేస్తాడా?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద బాలయ్య తన సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. కాగా ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు […]

`83` టీజర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే?

కపిల్ దేవ్.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలందించ‌డ‌మే కాదు.. ప్ర‌పంచ స్థాయిలో అత్యున్నత ఆల్‌రౌండర్‌గా గుర్తింపును పొందారీయ‌న‌. ఇప్పుడు కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా రాబోతున్న చిత్ర‌మే `83`. 1983 క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో క‌పిల్ దేవ్‌గా రణవీర్ సింగ్ నటించగా అతడి భార్య రూమీ భాటియాగా దీపిక పదుకొనే క‌నిపించ‌బోతోంది. అన్న‌పూర్ణ స్టూడియోస్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాగా […]

`భీమ్లా నాయ‌క్‌`కు త్రివిక్ర‌మ్ రెమ్యూన‌రేష‌న్ తెలిస్తే అవాక్వ‌వ్వాల్సిందే!?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి మొద‌టిసారి క‌లిసి న‌టిస్తున్న చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీన‌న్‌, సంయుక్తి మీన‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అలాగే సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది. […]

సెన్సార్ పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్.. రన్ టైమ్ చూస్తూ షాకే!

టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ సంక్రాంతి బరిలో జనవరి 7న రిలీజ్‌కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తుందా అని అప్పుడే ఇండస్ట్రీ వర్గాలతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తుండగా, ఇందులో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఈ సినిమాలో […]

ఆర్ఆర్ఆర్ నుంచి విడుద‌లైన ‘జనని’ సాంగ్..చూస్తే క‌న్నీళ్లాగ‌వు!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో డివివి దాన‌య్య నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రంలో ఆలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. అజయ్ దేవ్గన్, శ్రీయ‌లు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థ‌తో రూపుదిద్దుకున్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న […]

ఇది వెంకీ మామ టైం …90 స్ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఆ రికార్డ్

విక్టరీ వెంకటేష్.. ఆయన పేరు ముందు విక్టరీ అనే పేరు ఆయన సాధించిన విజయాల తోనే వచ్చింది. టాప్ సీనియర్ హీరోల్లో ఎక్కువ విజయాల శాతం ఉన్నది వెంకటేష్ కే. ముఖ్యంగా 90స్ తోపాటు, 2000 తరువాత వెంకటేష్ కు భారీ హిట్స్ వచ్చాయి. ప్రేమించుకుందాం రా..సినిమా నుంచి.. ప్రేమంటే ఇదేరా, కలిసుందాం రా, పెళ్లి చేసుకుందాం, జయం మనదేరా, రాజా, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, వసంతం, ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే, సంక్రాంతి,లక్ష్మి ఇలా […]

ప‌వ‌న్ సినిమాల్లో ఎన్టీఆర్ అమితంగా ఇష్ట‌ప‌డే చిత్ర‌మేదో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ.. సొంత టాలెంట్‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ను సంపాదించుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌వ‌ర్ స్టార్‌గా ఎదిగి కోట్లాది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకున్నాడు. ఈయ‌న సినీ కెరీర్‌లో ఎన్నో హిట్ చిత్రాలు ఉన్నాయి. వాటిలో `తొలిప్రేమ‌` ఒక‌టి. ఎ.కరుణాకరన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో పవన్ కల్యాణ్, కీర్తి రెడ్డి జంట‌గా న‌టించారు. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా యువతను విపరీతంగా ఆకట్టుకుని బ్లాక్ బ‌స్ట‌ర్ […]

ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌కు ముహూర్తం పెట్టిన జక్కన్న.. ఎప్పుడో తెలుసా?

టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి […]

హాట్ టాపిక్‌గా త‌మ‌న్ రెమ్యూన‌రేష‌న్‌..ఒక్కో సినిమాకు ఎంతంటే?

ఎస్.ఎస్. తమన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో వంద చిత్రాల‌కు పైగా సంగీతం అందించిన త‌మ‌న్‌.. సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ పాతికేళ్ల‌కు పైగానే అయింది. 6వ తరగతిలోనే చదువుకు స్వ‌స్థి ప‌లికి తనకు ఇష్టమైన మ్యూజిక్ పైనే ఫోకస్ పెట్టిన త‌మ‌న్‌.. మొదట మాధవపెద్ది సురేష్ వద్ద జాయిన్ అయ్యడు. ఆయన సంగీతం అందించిన `భైరవ ద్వీపం` సినిమాకు డ్రమ్స్ వాయించి.. రూ. 30 మొదటి పారితోషకంగా అందుకున్నాడు. ఆ త‌ర్వాత […]