నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం `అఖండ`. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్గా నటించగా.. శ్రీకాంత్ విలన్గా కనిపిస్తాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో సినిమా థియేటర్ల దగ్గర ప్రేక్షకుల కేరింతలు.. అభిమానుల అరుపులతో నిన్నంతా సందడి వాతావరణం నెలకొంది. పక్కా మాస్ ఎంటర్టైనర్గా దూసుకెళ్తోన్న ఈ చిత్రంలో […]
Tag: tollywood news
అలా పిలవడం నచ్చలేదు.. బాలయ్య ఫైర్..!
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన చిత్రం `అఖండ`. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖండ మూవీ రానే వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 2(నిన్న) గ్రాండ్ రిలీజ్ అయ్యి.. సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తొలిరోజు థియేటర్ల వద్ద మాస్ జాతర కనిపించింది. సినిమా తొలిరోజే అదిరిపోయే టాక్ సొంతం చేసుకోవడంతో.. అన్ని సెంటర్లలోనూ అఖండ దుమ్మురేపుతోంది. ఇక తన సినిమాను అభిమానులతో కలిసి […]
అఖండలో బాలయ్య కాకుండా మెయిన్ హైలెట్ ఇదే..!
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా ఇవ్వాళ థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది. బోయపాటి దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీ గా వచ్చిన ఈ సినిమా బాగుందనే టాక్ రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కిక్కిరిసి పోతున్నాయి. సినిమాలో హైలెట్ పాయింట్ ఏంటి అంటే అందరూ ముక్తకంఠంతో బాలయ్య అని చెబుతున్నారు. ఫస్టాఫ్ లో బాలయ్యతో పాటు, సెకండ్ హాఫ్ లో అఘోర పాత్రలో […]
భవదీయుడు భగత్ సింగ్ మొదలు పెట్టనున్నాడు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా సెట్స్ పైకి తీసుకురానున్నారు. ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కరోనా సమయంలో ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది. […]
తారక్ బాటలో బన్నీ.. ఏం చేశాడో తెలుసా?
తెలుగు హీరోలకు ఇక్కడి జనాలు ఏ విధంగా అభిమానం పంచుతారో అందరికీ తెలిసిందే. ఒక్కో హీరోకు స్టార్డమ్ తెచ్చిపెట్టి వారి కెరీర్లో అనేక హిట్స్ను అందించే ప్రేక్షకులు ఎప్పుడూ తమ మనసులకు దగ్గరగా ఉంటారని తెలుగు హీరోలు పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. అయితే తెలుగు ప్రజలకు ఏదైనా ఆపద కలిగినా, తాము ముందుంటామని మన తెలుగు హీరోలు చాలాసార్లు ప్రూవ్ చేశారు. కాగా తాజాగా మరోసారి తెలుగు స్టార్ హీరోలు మొదలుకొని చిన్న హీరోల వరకు […]
బాలకృష్ణ ‘అఖండ’ రివ్యూ అండ్ రేటింగ్
సినిమా: అఖండ నటీనటులు: బాలకృష్ణ, శ్రీకాంత్, ప్రెగ్యా జైస్వాల్, పూర్ణా, జగపతి బాబు తదితరులు సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్ సంగీతం: థమన్ నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి దర్శకత్వం: బోయపాటి శ్రీను రిలీజ్ డేట్: 02-12-2021 ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి నటసింహం బాలకృష్ణ కొత్త సినిమా ‘అఖండ’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గతేడాదే రావాల్సిన ఈ సినిమా కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా […]
RC15 రిలీజ్పై ఫుల్ క్లారిటీతో ఉన్న చరణ్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే రిలీజ్కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్తో కలిసి కొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు ఈ హీరో. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాతో పాటు చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న […]
ఏపీ వరద బాధితులకు తారక ‘హస్తం’!
ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా చాలా మంది కష్టాలపాలయ్యారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వరద భీభత్సం నుండి ప్రజలు తేరుకోలేకపోతున్నారు. దీంతో చాలా మంది తమ ఇళ్లను వదిలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. కాగా ఈ వరదల కారణంగా అనేక మంది తమ ఇళ్లను పోగొట్టుకుని రోడ్డుపై పడ్డారు. అయితే వారిని ఆదుకునే నాథుడే లేడని వారు లబోదిబో మంటూ గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. ఏపీలో నెలకొన్న ఈ […]
సమంత కీలక నిర్ణయం..త్వరలోనే బిగ్ అనౌన్స్మెంట్?
భర్త నాగచైతన్య నుంచి విడిపోయి అక్కినేని కుటుంబంతో తెగదెంపులు చేసుకున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం కెరీర్పై ఫుల్ ఫోకస్ పెట్టి నచ్చిన సినిమాలను ఒప్పుకుంటూ పోతోంది. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో `శాకుంతలం`ను పూర్తి చేసిన సామంత.. ఇటీవల రెండు ద్వి భాషా చిత్రాలను అనౌన్స్ చేసింది. ఇవి ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే ఏకంగా ఓ హాలీవుడ్ చిత్రాన్ని ప్రకటించింది. `అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్` అనే పుస్తక కథ ఆధారంగా తెరకెక్కనున్న ఓ ఇంగ్లీష్ […]









