మహేష్ త్రివిక్రమ్ సినిమా మొదలయ్యేది అప్పుడేనట!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు మహేష్. అయితే ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ గ్లింప్స్ […]

హీరోల చొక్కాలు విప్పేసిన జక్కన్న.. ఏమిటీ కథ?

టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న స్టార్ డైరెక్టర్ రాజమౌళి, ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే అన్ని పనులు ముగించుకున్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో పండగకు వారం ముందు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇక ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ […]

పూజా హెగ్డే తొలి సంపాద‌న ఎంతో తెలిస్తే అస్స‌లు న‌మ్మ‌లేరు!

పొడుగు కాళ్ల సుంద‌రి పూజా హెగ్డే గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన `దువ్వాడ జగన్నాథం` సినిమాతో ఫ‌స్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత పూజా హెగ్డే వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. ఈమె న‌టించిన సినిమాల‌న్నీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌వ‌డంతో.. టాలీవుడ్‌లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిందీ బ్యూటీ. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు […]

విలన్‌గా బాలయ్య.. పాట నీది.. పాప నాది అంటోన్న బాలయ్య.. నిజంగా అన్‌స్టాపబుల్!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘అఖండ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కరోనా కారణంగా దాదాపు రెండేళ్ల తరువాత ఈ సినిమా రిలీజ్ కావడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. అయితే ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించడంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఈ సినిమా ఊహించినదానికంటే ఎక్కువ విజయం అందుకోవడంతో బాలయ్యతో […]

`అఖండ‌` ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్‌..ఇంకా ఎంత రాబ‌ట్టాలంటే?

నంద‌మూరి బాలకృష్ణ, ప్రగ్యా జైశ్వాల్ జంట‌గా మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా న‌టించ‌గా.. జగపతిబాబు, పూర్ణ‌, సుబ్బరాజు కీల‌క పాత్ర‌లను పోషించారు. భారీ అంచ‌నాల న‌డుమ డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. తొలి రోజు ఏపీ, తెలంగాణలో రూ. 15.39 […]

బాలీవుడ్‌కి `అఖండ‌`.. హీరో ఎవ‌రో తెలుసా?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ఈ మూవీలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. జ‌గ‌ప‌తిబాబు, శ్రీ‌కాంత్‌, పూర్ణ‌లు కీల‌క పాత్ర‌లు పోషించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబ‌ర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన బంప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. రొటీన్ కథనే అయిన‌ప్ప‌టికీ.. అభిమానులకు నచ్చేలా సినిమాను తెరకెక్కించాడు బోయపాటి. అలాగే అఖండ, మురళీ కృష్ణ పాత్ర‌ల‌కు త‌న‌దైన మాస్ […]

బాల‌య్య దెబ్బ‌కు బెదిరిపోయిన కీర్తి సురేష్‌..గుర్రుగా ఫ్యాన్స్‌!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ న‌టించిన తాజా చిత్రం `గుడ్ ల‌క్ స‌ఖీ`. ప్రముఖ దర్శకుడు నగేష్ కుకునూర్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతిబాబు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పడిరి నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కోసం కీర్తి సురేష్ అభిమానులు ఈగ‌ర్‌గా […]

బిగ్‌బాస్‌లో ప్రియాంక ఎన్ని ల‌క్ష‌లు వెన‌కేసిందో తెలుసా?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ముగింపు ద‌శ‌కు చేరువ‌వుతోంది. ఇప్ప‌టికే సింగ‌ర్ శ్రీ‌రామ్ టికెట్ టు ఫినాలే విజేతగా నిలిచి సీజన్ 5 తొలి ఫైనలిస్ట్‌గా సత్తా చాటాడు. ఇక మ‌రోవైపు ప‌ద‌మూడో వారం మానస్, శ్రీరామ్, కాజల్‌, ప్రియాంక, సిరిలు నామినేష‌న్స్‌లో ఉండ‌గా.. అంద‌రూ ఊహించిన‌ట్టుగానే ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయిపోయింది. అమ్మాయిలకు మించిన గ్లామర్ ప్రియాంక సొంతం కాగా.. తన అందం, ఆటతీరుతో ప్రేక్షకులకు బాగానే వినోదం పంచింది. […]

`ఆహా`కు బిగ్ షాక్‌.. అదిరిపోయే న్యూస్ లీక్ చేసేసిన మ‌హేష్‌!

ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`కు బిగ్ షాక్ ఇచ్చాడు మ‌హేష్ బాబు. అస‌లు ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ఆహా వారు `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` షోను ర‌న్ చేస్తున్న విష‌యం తెలిసిందే. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ టాక్ షో ప్రేక్ష‌కుల‌కు విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. ఇప్ప‌టికే మూడు ఎపిసోడ్‌లు పూర్తి కాగా.. మొద‌టి ఎపిసోడ్‌కి మోహ‌న్ బాబు, రెండో ఎపిసోడ్‌కి నాని, మూడో ఎపిసోడ్‌కి బ్ర‌హ్మానందం, అనిల్ రావిపూడి గెస్ట్‌లుగా విచ్చేశారు. […]