ప్రభాస్, తారక్ ఇద్దరు పాన్ ఇండియన్ స్టార్ల లక్కీ హీరోయిన్ తనేనా.. అన్ని బ్లాక్ బస్టర్లే.. !

టాలీవుడ్ రెబల్ స్టార్‌ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఇద్దరు పాన్ ఇండియ‌న్ స్టార్ హీరోలుగా మంచి ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటి చిన్న సినిమాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తర్వాత వరుస సినిమాలతో స‌క్స‌స్ అందుకుంటు తమ నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ ఇద్దరు హీరోస్.. రాజమౌళి తెర‌కెక్కించిన బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ సినిమాలతో ఒక్కసారిగా పాన్ ఇండియన్ స్టార్‌గా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇక […]

ఎన్టీఆర్, ప్రభాస్ లతో కలిసి నటించిన ముద్దుగుమ్మ ఈ ఫోటోలో ఉంది.. కనిపెడితే మీరు జీనియస్..!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా రాణిస్తున్న వారంతా రోజురోజుకు మరింత గ్లామరస్ గా తయారవుతూ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నారు. చాలామంది స్టార్‌బ్యూటీస్‌ ఒకప్పటి కంటే మరింత అందంగా మారి గుర్తుపట్టలేనంతగా తమ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్నారు. అలా ఈ పై ఫోటోలో ఉన్న టీనేజీ అమ్మాయిల్లో ఓ స్టార్ హీరోయిన్ కూడా ఉంది. ఎవరైనా గెస్ చేయగలిగితే నిజంగా జీనియస్. తన అందంతో దేశాన్ని ఓ ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ.. చూడ చక్కని […]

బండ్ల గణేష్ ప్రొడ్యూస్ చేసిన మూడు సినిమాలకు ఆ స్టార్ హీరోయిన్‌నే తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో సినిమా తెరకెక్కి.. అది రిలీజ్ కావాలంటే చాలా మంది కష్టపడాల్సి ఉంటుంది. కొన్ని వేల మంది కష్టపడితే కానీ ఆ సినిమా థియేటర్స్ వరకు చేరుకోదు. ఈ క్రమంలో డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్ వ‌ర‌కు అంతా సినిమాను సెట్స్‌పైకి తీసుకువెళ్లడానికి ఎన్నో రకాల కష్టాలను చెవి చూడాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే కొందరు సక్సెస్ లు అందుకుంటే.. మరి కొందరు మాత్రం ఫెయిల్యూర్ గా మిగిలిపోతూ ఉంటారు. ఇదిలా ఉంటే.. మొదట్లో చిన్న చిన్న […]

ఆ టైంలో ఎన్టీఆర్ న‌రకం చూశాడా… అస‌లేం జ‌రిగింది…!

ప్రతి ఒక్కరి జీవితంలో గుడ్ టైం బ్యాక్ టైమ్ రెండు నడుస్తూనే ఉంటాయి. బ్యాడ్ టైం నడుస్తున్న రోజుల్లో మనం ఏ పని చేసినా అది వర్కౌట్ అవ్వదు.. అది ఎంత మంచి పనైనా అందులో ఎంతో కొంత లోపం ఉంటుంది. ఇదే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరియర్ లో కూడా 2009వ సంవత్సరం నుంచి 2014 వ సంవత్సరం వరకు బ్యాడ్ టైమే నడిచింది. ఈ ఆరు సంవత్సరాల లో ఎన్టీఆర్ కెరియర్ పరంగా తన […]

ఎన్టీఆర్ తలరాతనే మార్చిన సినిమాను వదులుకున్న స్టార్ హీరో..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ వరుస ప్లాపులతో సతమతమవుతున్న సమయంలో టెంపర్ సినిమా వచ్చి ఒక్కసారిగా తన కెరీర్ ని మలుపు తిప్పిందని చెప్పవచ్చు. ఈ చిత్రం కథని ఒక్కంతం వంశీ అందించారు. ఈ చిత్రానికి దర్శకత్వం పూరి జగన్నాథ్ వహించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా ,కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. వాస్తవానికి ఒక్కంతం వంశీ ఈ సినిమాను తన డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించి సక్సెస్ పొందాలని అనుకున్నారట. కానీ ఎన్టీఆర్ […]

NTR,కళ్యాణ్ కలిస్తే దండయాత్రే

రచయితలుగా సినీ ప్రస్థానం ప్రారంభించి దర్శకులుగా దూసుకుపోయిన,పోతున్న చాలామందిని మనం చూస్తూనే వున్నాం.ఈ తరహాలో ముక్యంగా చెప్పుకోవాల్సింది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్,కొరటాల శివ గురించి.వల్లే కాదు ఇంకా చాలామంది రచయితలు దర్శకులుగా సత్తాచాటుతున్నారు.తాజాగా ఈ జాబితాలో వక్కంతం వంశీ కూడా చేరనున్నారు. దండయాత్ర..ఇది దయా గాడి దండయాత్ర అంటూ NTR తో టెంపర్ సినిమాతో దండయాత్ర చేయించాడీ రచయిత వక్కంతం వంశీ.టెంపర్ సినిమాకి ప్రాణమే కథ,కథనం,క్లయిమాక్స్,NTR నటన.అంతలా NTR దండయాత్ర చేయడానికి కథలోని డెప్త్ కూడా లాగే […]