త్వరలో ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎలక్షన్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టేసారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తూ ప్రచారాలు చేస్తున్నారు. ఎవరు వ్యూహాలను వారు అమలు చేస్తున్నారు. అధికార పార్టీ వైసీపీ ఇప్పటివరకు ఏపీలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గురించి గడపగడపకు మన ప్రభుత్వం అనే ప్రోగ్రాం ద్వారా ఇంట్రాక్ట్ అయి పథకాలను వివరిస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేతలు పలు బహిరంగ సభలు, ర్యాలీలు అంటూ […]
Tag: Telugu news
హిమోగ్లోబిన్ లెవెల్స్ నాచురల్ గా పెరగాలా.. ఈ పది రకాల పండ్లను తప్పక తీసుకోండి..
ప్రస్తుత కాలంలో రక్తహీనత సమస్య అందరిలోనూ తలెత్తుతుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవారి వరకు.. ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా రక్తహీనత ఉన్న వారిలో మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. జుట్టు రాలిపోవడం, చర్మం పై మచ్చలు, బలహీనత, నీరసం లాంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక ఈ సమస్యను లైట్ తీసుకోవడం అసలు మంచిది కాదు. నిపుణులను సంప్రదించి వార సలహా తీసుకుంటూ ఉండాలి. సాధారణంగా హిమోగ్లోబిన్ సమస్యలకు డాక్టర్ ఐరన్, విటమిన్ సి […]
రాత్రుళ్ళు పడుకునే ముందు స్నాక్స్ తింటున్నారా.. అయితే ఈ సమస్యలను కొని తెచ్చుకున్నట్టే..
ఇటీవల కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు రాత్రుళ్ళు ఆహారం తర్వాత చాలా సమయాన్ని ఫోన్లు, టీవీలు చూస్తూ వృధా చేస్తున్నారు. నిద్ర సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. ఇక ఈ సమయంలో లేట్ నైట్ స్నాక్, మిడ్ నైట్ స్నాక్స్ అంటూ స్నాక్స్ ని తీసుకోవడం బాగా అలవాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా చాలామంది రాత్రి పడుకునే ముందు స్నాక్స్ తినే అలవాటు కచ్చితంగా ఉంటుంది. ఐస్ క్రీమ్, బిస్కెట్, కూల్ డ్రింక్స్, పిజ్జా, బర్గర్ […]
1993 లో బాలయ్య క్రియేట్ చేసిన టాలీవుడ్ రేర్ రికార్డ్ ఇదే..
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం హ్యట్రిక్ హీట్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ హీరోల అందరిలోనూ మంచి ఫామ్ లో దూసుకుపోతున్న బాలయ్య.. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక అసలు విషయం ఏంటంటే.. బాలయ్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 35 […]
గర్భిణీ స్త్రీలు కొబ్బరి నీరు తాగడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఇవే..!
సాధారణంగా కొబ్బరి నీళ్ళు తాగడం ద్వారా అనేక సమస్యలు తగ్గుతాయని మనందరికీ తెలుసు. ఇక ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న సమయంలో కొబ్బరి నీరును ఎక్కువగా తాగుతూ ఉంటారు. అయితే గర్భిణీ స్త్రీలు కొబ్బరి నీరు తాగడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. ప్రెగ్నెన్సీ టైంలో కొబ్బరినీరు తాగడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలు మొదటి మూడు నెలలు వికారం సమస్యతో ఇబ్బంది పడతారు. ఈ క్రమంలో కొబ్బరి నీరును తాగడం ద్వారా […]
టార్ట్ చెర్రీస్ జ్యూస్ తాగడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
చూడడానికి చెర్రీస్ లా కనిపించే టార్ట్ చెర్రీస్ ను పొడి రూపంలో లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. వీటిని జ్యూస్ కింద చేసుకుని తాగడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. టార్ట్ చెర్రీస్ రసం తాగడంతో కండరాలు పుష్టిగా ఉంటాయి. అదేవిధంగా కండరాల బలహీనత తగ్గుతుంది. వ్యాయామం చేసిన అనంతరం ఈ జ్యూస్ ని తాగడం ద్వారా అనేక లాభాలు ఉంటాయి. టార్ట్ చెర్రీస్ లో […]
ఒకే ఏడాదిలో ఏకంగా పదికి పైగా సినిమాలు రిలీజ్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లే..
ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అంత ఏడాదికి ఒక సినిమాని రిలీజ్ చేయడానికి నాన్న తంటాలు పడుతున్నారు. ఇక రాజమౌళి, శంకర్ లాంటి దర్శకులతో సినిమా అంటే రెండు మూడు ఏళ్లకు ఒక సినిమా రావడం కూడా గ్రేట్ అని చెప్పవచ్చు. కానీ అప్పట్లో హీరోలు మాత్రం ఏడాదికి పది, పదిహేను సినిమాలకు పైగా ఒకే ఏడాదిలో రిలీజ్ చేసి రికార్డులు సృష్టించారు. అలా ఏడాదికి పదికి పైగా సినిమాలు రిలీజ్ చేసిన మన టాలీవుడ్ హీరోల […]
మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన త్రిప్తి దిమ్రీ.. అదృష్టమంతా ఈమె చుట్టూనే ఉందిగా..!
లక్ ఉంటే ఒక్క సినిమా చాలు పది సినిమాలు అవసరం లేదు అనే డైలాగ్ ని తూచా తప్పకుండా పాటించింది త్రిప్తి దిమ్రీ. అనిమల్ మూవీ ద్వారా మంచి ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ అనేక సినిమా ఆఫర్స్ ని అందుకుంటుంది. సినిమాలో కనిపించింది కొద్దిసేపే అయినా ఈ ముద్దుగుమ్మ కి మంచి పాపులారిటీ దక్కింది. ఇక భూల్ భూలయ్యా 3 లో కీలకమైన పాత్రలో నటించేందుకు ఈ ముద్దుగుమ్మ ని మేకర్స్ ఎంపిక చేసుకున్నారు. ఇక […]
పుష్పతో తలపడనున్న కల్కి మూవీ.. టెన్షన్ లో ఫ్యాన్స్..!
ఇద్దరు పాన్ ఇండియా హీరోలు సినిమాలతో కొట్టుకుంటే ఎంతటి క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. తాజాగా ఇదే జరుగుతుంది.. ఒకపక్క బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్కి ఎదిగిన ప్రభాస్ మరో పక్క పుష్ప సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న బన్నీ. ఇద్దరూ తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న పుష్ప మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అదేవిధంగా ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఆగస్టు 15న […]









