పూల లెహంగాలో పిచ్చెక్కిస్తున్న శ్రీ‌ముఖి..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

శ్రీ‌ముఖి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ రాములమ్మ..తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొని తెలుగు రాష్ట్రాల్లో మ‌రింత పాపుల‌ర్ అయింది. ప్ర‌స్తుతం వ‌రుస టీవీ షోల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న ఈ బ్యూటీ.. వెండితెర న‌టిగా కూడా స‌త్తా చాటాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలోనే ప‌లు చిత్రాల‌ను టేక‌ప్ చేసింది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే శ్రీ‌ముఖి.. […]

ఏంటీ.. ఎన్టీఆర్ పాతికేళ్ల‌కే ఆ ప‌ని చేశాడా?

తెర‌పై అందంగా, యంగ్‌గా క‌నిపించాల‌ని సినీ తార‌లు ఎన్నెన్నో తంటాలు ప‌డుతుంటారు. ఈ క్ర‌మంలోనే స‌ర్జ‌రీలు చేయించుకోవ‌డం చాలా కామ‌న్ అయిపోయింది. ఎంతో మంది హీరో హీరోయిన్లు అందంగా కనిపించాలన్న తాపత్రేయంతో ర‌క‌ర‌కాల స‌ర్జ‌రీలు చేయించుకున్నారు. ఈ లిస్ట్‌లో యంగ్ టైగ‌ర్ ఎన్జీఆర్ కూడా ఒక‌రు. ప్రస్తుత కాలంలో హెయిర్ ట్రాన్స్ ప్లాంటేష‌న్‌ పెద్ద విషయం కాదు. చాలా మంది హీరోలు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేష‌న్ చేయించుకుంటున్నారు. కానీ, ఎన్టీఆర్ తన పాతిక సంవత్సరాల వయసులోనే జుట్టు […]

మ‌హేష్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..దీపావళికి బిగ్ ట్రీట్ ఖాయ‌మ‌ట‌..?!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నిర్మ‌త‌మ‌వుతున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి మ‌హేష్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే గుడ్ న్యూస్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. […]

స్టార్ హీరో కోసం మ‌ళ్లీ అలా మారుతున్న‌ అన‌సూయ‌..?!

అనసూయ భరధ్వాజ్.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నా బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా దూసుకుపోతున్న అస‌సూయ‌.. మ‌రోవైపు వెండితెర‌పై సైతం మంచి మంచి పాత్ర‌ల‌ను పోషిస్తూ స‌త్తా చాటుతోంది. ప్ర‌స్తుతం పుష్ప‌, ఖిలాడి, రంగమార్తాండ చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న అన‌సూయ‌.. ఇత‌ర భాష‌ల్లోనూ న‌టిస్తోంది. ఇక అప్పుడ‌ప్పుడూ ఐటం సాంగ్స్‌లోనూ మెరుస్తోంది. అయితే స్టార్ హీరో ర‌వితేజ కోసం అన‌సూయ మ‌ళ్లీ ఐటెం భామ‌గా మార‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఖిలాడి, […]

ర‌హ‌స్యంగా బిడ్డ‌ను క‌న్న శ్రియ‌..అన్యాయ‌మంటున్న ఫ్యాన్స్‌!

అందాల భామ శ్రియ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొన్నాళ్ల పాటు చ‌క్రం తిప్పిన శ్రియ‌.. తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాష‌ల్లోనూ న‌టించి మెప్పిచింది. ఇక 2018లో రష్యన్‌ క్రీడాకారుడు, బిజినెస్‌ మ్యాన్‌ ఆండ్రీ కోషీవ్‌ను పెళ్లాడిన శ్రియ‌.. 2020లో ర‌హ‌స్యంగా పండంటి ఆడ‌బిడ్డ‌కు కూడా జ‌న్మ‌నిచ్చింది. తాజాగా ఆ అతిపెద్ద సీక్రెట్‌ను స్వ‌యంగా శ్రియ‌నే రివిల్ చేసింది. `2020 ప్రపంచం మొత్తం తలకిందులు అయిపోయింది. ఒక ఏడాదంతా అందరూ క్వారంటైన్‌లో […]

స‌రికొత్త లుక్‌లో సర్ ప్రైజ్ చేసిన స్నేహ..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

న‌టి స్నేహ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `తొలివలపు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ‌.. త‌క్క‌వు స‌మ‌యంలోనే త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌కు బాగానే ఆక‌ట్టుకుంది. ప‌లు హిట్ చిత్రాల్లో న‌టించిన ఈ భామ‌.. కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడే నటుడు ప్రసన్నని వివాహం చేసుకుంది. 2012లో వీరి వివాహం జ‌ర‌గ‌గా.. 2015లో కుమారుడు విహాన్‌కు, 2020లో కూతురు ఆధ్యాంత‌కు స్నేహ జ‌న్మ‌నిచ్చింది. పెళ్లి త‌ర్వాత స్నేహ హీరోయిన్‌గా సినిమాలు చేయ‌క‌పోయినా.. స‌హాయ‌క […]

సామ్ స్టైలిస్ట్‌కు చావు బెదిరింపులు..చైతుపై మండిప‌డ్డ ప్రీత‌మ్‌!

టాలీవుడ్ క్యూట్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఏడేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోవ‌డానికి అస‌లైన కార‌ణం ఏంటో బ‌య‌ట‌కు రాక‌పోయినా.. ర‌క‌ర‌కాల ఊహాగానాలు మాత్రం తెర‌పైకి వ‌చ్చాయి. ముఖ్యంగా త‌న పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ తో స‌మంత ఎఫైర్ పెట్టుకుంద‌ని.. అందుకే చైతుకు విడాకులు ఇచ్చింద‌ని జోరుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌ల‌పై తాజాగా ఓ జాతీయ మీడియాలో ప్రీత‌మ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాను […]

సామ్‌తో విడిపోయిన త‌ర్వాత చైతు ఎక్క‌డ ఉంటున్నాడో తెలుసా?

టాలీవుడ్ మోస్ట్ క్యూట్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌-స‌మంత‌లు విడిపోయిన సంగ‌తి తెలిసిందే. పెళ్లై నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందే ఈ జంట త‌మ వైవాహిక జీవితానికి విడాకుల పేరుతో ఎండ్ కార్డు వేసేశారు. ప్రస్తుతం సమంత గచ్చిబౌలిలో ఉన్న అపార్ట్మెంట్ లో ఉంటోంది. మొన్నటివరకు చైతు కూడా అక్కడే ఉండేవాడు. కానీ, సామ్‌తో విడిపోయిన త‌ర్వాత చైతు ఫ్యామిలీతో కాకుండా ఓ స్టార్ హోటల్ లో ఉంటున్నాడ‌ట‌. అయితే ఎక్కువ రోజుల పాటు హోట‌ల్‌లో ఉండ‌లేక‌.. తాజాగా చైతు హైదరాబాద్ […]

మెగా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా నిహారిక‌కు ఆఫ‌ర్లు ఎందుకు రాలేదో తెలుసా?

సీనియ‌ర్ హీరో, నిర్మాత నాగ‌బాబు ఏకైక‌ కుమార్తె నిహారిక కొణిదెల గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి హీరోయిన్ ఈమె. ముద్దపప్పు ఆవకాయ్` అనే షార్ట్ ఫిలిమ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నిహారిక‌.. ఒక మ‌న‌సు సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది. ఆ త‌ర్వాత హ్యపి వెడ్డింగ్, సూర్యకాంతం త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన నిహారిక న‌ట‌న ప‌రంగా మంచి మార్కులే వేయించుకుంది. కానీ, భారీ ఆఫ‌ర్లు […]