పూల లెహంగాలో పిచ్చెక్కిస్తున్న శ్రీ‌ముఖి..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

October 12, 2021 at 10:20 am

శ్రీ‌ముఖి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ రాములమ్మ..తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొని తెలుగు రాష్ట్రాల్లో మ‌రింత పాపుల‌ర్ అయింది.

hot anchor sreemukhi sizzling poses in choli lehanga her dasara fest look goes viral

ప్ర‌స్తుతం వ‌రుస టీవీ షోల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న ఈ బ్యూటీ.. వెండితెర న‌టిగా కూడా స‌త్తా చాటాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలోనే ప‌లు చిత్రాల‌ను టేక‌ప్ చేసింది.

hot anchor sreemukhi sizzling poses in choli lehanga her dasara fest look goes viral

మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే శ్రీ‌ముఖి.. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌దైన అందాల‌తో అభిమానుల‌ను తెగ‌ అల‌రిస్తుంటుంది. తాజాగా కూడా పూల డిజైన్ కలిగిన లెహంగా ధ‌రించి ప‌రువాలు పోతూ పిచ్చెక్కించింది. ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారిన శ్రీ‌ముఖి తాజా ఫొటోల‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతూ లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు.

hot anchor sreemukhi sizzling poses in choli lehanga her dasara fest look goes viral

hot anchor sreemukhi sizzling poses in choli lehanga her dasara fest look goes viral

hot anchor sreemukhi sizzling poses in choli lehanga her dasara fest look goes viral

hot anchor sreemukhi sizzling poses in choli lehanga her dasara fest look goes viral

hot anchor sreemukhi sizzling poses in choli lehanga her dasara fest look goes viral

hot anchor sreemukhi sizzling poses in choli lehanga her dasara fest look goes viral

hot anchor sreemukhi sizzling poses in choli lehanga her dasara fest look goes viral

పూల లెహంగాలో పిచ్చెక్కిస్తున్న శ్రీ‌ముఖి..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)

Related Posts