ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..”రాధే శ్యామ్” సినిమా నుంచి ఆరోజున అప్డేట్..?

టాలీవుడ్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు ప్రభాస్. ప్రస్తుత ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం.”రాధేశ్యామ్”ఈ సినిమాని దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా మా అప్డేటెడ్ విషయానికి ఒక సపరేట్ క్రేజ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత తక్కువ మోతాదులోనే సినిమా నుంచి అప్డేట్ వస్తూనే ఉన్నాయి.

ఇక తాజాగా ఈ సినిమా విడుదల తేదీ కన్ఫామ్ కావడంతో మరిన్ని అప్డేట్ రావడానికి సిద్ధంగా ఉన్నది. అక్టోబర్ నెలలో ముందే లో అప్డేట్ రావడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కానుకగా అదిరే గిఫ్ట్ రెడీ గా ఉంచినట్లు ఆ చిత్ర యూనిట్ సభ్యులు రెడీ చేసినట్లుగా సమాచారం. ఇక పూజా హెగ్డే పుట్టిన రోజునా ఏదైనా ఒక బిగ్ అప్డేట్ ఉండబోతున్న ట్లు సమాచారం. అంటే పూజ హెగ్డే పుట్టిన రోజు అక్టోబర్ -13 ఇక అయితే ఇదే నెలలోనే రెండు కొత్త అప్డేట్ లను చూడవచ్చని ప్రభాస్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. అయితే ఎలా రిలీజ్ చేస్తారని విషయంపై ఎక్కువగా టాక్ వినిపిస్తోంది.