మారేడుమిల్లి అడవుల్లో డ్యూటీ చేస్తున్న టాలీవుడ్ హీరో..?

మారేడుమిల్లి అడ‌వుల్లో డ్యూటీ చేస్తున్నాడో టాలీవుడ్ హీరో. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రో కాదు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ర‌వితేజ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `రామారావు: ఆన్‌ డ్యూటీ`. శరత్‌ మండవ దర్శకత్వంలో వ‌హిస్తున్న ఈ చిత్రంలో దివ్యాంకా కౌశిక్, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో ర‌వితేజ ఓ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. అయితే ఇప్పుడు మ‌న ఈ ప్ర‌భుత్వ అధికారి మారేడుమిల్లి అడవుల్లో డ్యూటీ చేస్తున్నారు. అవును, ప్రస్తుతం […]

ఈ వార్త వింటే చిరంజీవి ఫ్యాన్స్ ఎగిరి గంతేయ‌డం ఖాయం..!?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆచార్య పూర్తి చేసిన చిరు.. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో `గాడ్ ఫాద‌ర్‌`, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు. ఇవి పూర్తైన వెంట‌నే మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో `భోళ శంక‌ర్‌` చేయ‌నున్న చిరంజీవి.. తాజాగా మ‌రో స్టార్ డైరెక్ట‌ర్‌కి ఓకే చెప్పాడ‌ట‌. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌. వీరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటూ గత […]

`బంగార్రాజు`పై న‌యా అప్డేట్‌..ఫుల్ ఎగ్జైట్‌గా నాగ్ ఫ్యాన్స్‌!

టాలీవుడ్ కింగ్ నాగార్జున, ఆయ‌న త‌న‌యుడు నాగ‌చైత‌న్య క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `బంగార్రాజు`. కల్యాణ్‌ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం `సోగ్గాడే చిన్ని నాయనా`కు ప్రీక్వెల్‌గా తెర‌కెక్కుతోంది. అలాగే ఈ మూవీలో ర‌మ్య‌కృష్ణ‌, కృతి శెట్టిలు హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా..అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం నుంచి న‌యా అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. తాజాగా ఈ సినిమాలోని ఫ‌స్ట్ సింగిల్ `ల‌డ్డుందా..` టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇందులో `బాబూ […]

బిగ్‌బాస్‌లో విశ్వ సంపాద‌న ఎంతో తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో తొమ్మిదో వారం కూడా పూర్తి అయింది. మొత్తం 19 మందితో ప్రారంభ‌మైన‌ ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ‌, లోబోలు వ‌ర‌స‌గా ఎలిమినేట్ అవ్వ‌గా.. తొమ్మిదో వారం అంద‌రూ ఊహించిన‌ట్టుగానే విశ్వ ఎలిమినేట్ అయ్యాడు. టాస్కుల ప‌రంగా అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసిన మాన‌స్‌.. మిగిలిన విష‌యాల్లో చాలా వీక్‌గా ఉండ‌ట‌మే అత‌డి ఎలిమినేష‌న్‌కి […]

హీరోయిన్ ఛార్మి ఫ‌స్ట్ రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలిస్తే మైండ్‌బ్లాకే!

ఛార్మీ కౌర్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 14 ఏళ్ల వ‌య‌సులోనే `నీతోడు కావాలి` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌మైన ఈ భామ‌..`శ్రీ ఆంజనేయం` మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత ఒక్కో మెట్టూ ఎక్కుతూ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకోవ‌డ‌మే కాదు టాలీవుడ్ అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక ఇటీవ‌ల కాలంలో స‌రైన స‌క్సెస్ లేక‌పోవ‌డంతో న‌ట‌న‌కు గుడ్‌బై చెప్పేసిన ఛార్మి.. ప్ర‌స్తుతం నిర్మాత‌గా సెటిల్ అయింది. యంగ్ హీరోల […]

త్రివిక్ర‌మ్ బ‌ర్త్‌డే..సూప‌ర్‌ ట్రీట్ ఇచ్చిన `భీమ్లా నాయ‌క్‌` టీమ్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అయితే నేడు త్రివిక్ర‌మ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా భీమ్లా నాయ‌క్ టీమ్ సూప‌ర్ ట్రీట్ ఇచ్చారు. ఈ సినిమాలో `లాలా..బీమ్లా..`అంటూ సాగే టైటిల్ సాంగ్ ను త్రివిక్రమ్ రాసారు. ఆ పాటనే నేడు విడుదల చేసారు మేక‌ర్స్‌. హీరో పవన్ పాత్ర అయిన […]

స్వీటీ కాకుండా అనుష్క‌ను ముద్దుగా ఏమంటారో తెలుసా?

అనుష్క శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సూపర్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన ఈ భామ‌.. `విక్రమార్కుడు` సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఇక త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ టాలీవుడ్‌లోనే టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క‌.. `అరుంధతి` మూవీతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్‌గా మారింది. అలాగే బాహుబలిలో దేవసేన పాత్ర.. ఆమెకు మరో మైలురాయిగా చెప్పోచ్చు. అయితే అనుష్క 40వ బ‌ర్త్‌డే నేడు. ఈ […]

భయంక‌ర‌మైన లుక్‌లో సునీల్‌..`పుష్ప‌`రాజ్‌కి ప‌ర్ఫెక్ట్‌గా సెట్టైయ్యాడుగా!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్‌ను `పుష్ప ది రైస్‌` పేరుతో డిసెంబ‌ర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల చేయ‌బోతున్నారు. అలాగే ఈ చిత్రంలో మ‌ల‌యాళ న‌టుడు ఫహద్‌ ఫాజిల్ మ‌రియు ప్ర‌ముఖ న‌టుడు సునీల్ లు విల‌న్ల‌గా క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఫ‌హ‌ద్ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేయ‌గా.. తాజాగా సునీల్‌ను […]

బిగ్‌బాస్ కంటెస్టెంట్ శ్రీ‌రామ్‌కి శ్రీ‌రెడ్డితో ఉన్న లింకేంటో తెలుసా?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో పాల్గొన్న ఇండియన్ ఐడల్ విన్న‌ర్‌ శ్రీరామ్ ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. త‌న‌దైన ఆట‌తీరుతో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ భారీ క్రేజ్‌ను కూడ‌బెట్టుకుంటున్నాడు. అంతేకాదు, టాప్ 5లోకి వెళ్లి ఐదో సీజ‌న్ టైటిల్‌ను కూడా ద‌క్కించుకోవాల‌ని తీవ్రంగా కృషి చేస్తున్నాడు. అయితే ఇలాంటి త‌రుణంలో శ్రీ‌రామ్‌కి సంబంధించిన ఓ విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. వివాదాస్పద నటి శ్రీరెడ్డి నాలుగేళ్ల […]