బంగార్రాజు ఫ‌స్ట్ సింగిల్‌..స్వర్గంలో సోగ్గాడి ఆట పాట అదుర్స్‌..!

కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం కళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో `బంగార్రాజు` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయన మూవీకి ప్రీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీలో నాగ చైత‌న్య కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. ర‌మ్య కృష్ణ‌, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తైంది. ఈ క్రమంలోనే తాజా షెడ్యూల్‌ను చిత్రబృందం మైసూరులో ప్రారంభించింది. ఇదిలా ఉంటే.. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా ఫ‌స్ట్ సింగిల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. అనూప్ […]

అనుష్క‌ను పూర్తిగా ఎవైడ్ చేస్తున్న ప్ర‌భాస్‌..కార‌ణం అదేనా?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌-అనుష్క‌ల జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆన్ స్క్రీన్‌పైనే కాదు ఆఫ్‌స్క్రీన్ లోనూ ఈ పెయిర్ చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంది. అందుకే వీరిద్ద‌రూ పెళ్లి చేపుకుంటే బాగుంటుంద‌ని అభిమానులు తమ మనసులోని మాటను ఎన్నో సార్లు బ‌య‌ట పెట్టారు. మ‌రోవైపు వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని, వీరిద్దరి పెళ్లని వచ్చిన గాసిప్‌లు కోకొల్లలు. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. ప్ర‌భాస్ ఈ మ‌ధ్య అనుష్క విష‌యంలో చాలా మారిపోయాడు. ముఖ్యంగా ఆమెను ప్ర‌భాస్ పూర్తిగా […]

ఆ సినీ తార‌ల‌కు తండ్రి ఒక్క‌డే అయినా త‌ల్లులు వేర‌ని మీకు తెలుసా?

సినీ ప‌రిశ్ర‌మ‌లో కొంద‌రు స్టార్స్‌కి తండ్రి ఒక్క‌డే అయినా త‌ల్లులు మాత్రం వేరుగా ఉన్నారు. మ‌రి ఆ స్టార్స్ ఎవ‌రు..? వారి వారి త‌ల్లిదండ్రులు ఎవ‌రు వంటి విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్‌-క‌ళ్యాణ్ రామ్‌: సినీయ‌ర్ హీరో నంద‌మూరి హ‌రికృష్ణ మొద‌టి భార్య ల‌క్ష్మికి క‌ళ్యాణ్ రామ్ జ‌న్మిస్తే.. రెండో భార్య షాలినికి తార‌క్ జ‌న్మించాడు. అయిన‌ప్ప‌టికీ ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్ లు ఒకే త‌ల్లికి పుట్టిన అన్న‌ద‌మ్ముల మాదిరి క‌లిసి మెలిసి ఉంటారు. మంచు విష్ణు-మంచు […]

డిసెంబర్‌లో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌నున్న సినిమాలు ఇవే!

క‌రోనా ప‌రిస్థితులు సద్దుమనగడంతో సినిమాల‌న్నీ వ‌రుస బెట్టి విడుద‌ల‌ అవుతున్నాయి. ఇక ఈ డిసెంబ‌ర్‌లో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేసేందుకు భారీ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. మ‌రి ఆ సినిమాలేంటో ఓ లుక్కేసేయండి. గ‌ని: మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, సాయి మంజ్రేకర్ జంట‌గా న‌టించిన చిత్ర‌మే గ‌ని. కిరణ్ కొర్రపాటి ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రం బాక్సింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం డిసెంబ‌ర్ 3న థియేట‌ర్స్‌తో విడుద‌ల కాబోతోంది. పుష్ప: ఐకాన్ స్టార్ అల్లు […]

గోల్డెన్ ఛాన్స్ ద‌క్కించుకున్న స‌మంత‌..ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్‌!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఈ మ‌ధ్యే భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో విడిపోయి అక్కినేని కుటుంబంతో తెగ‌దెంపులు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టి వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న సామ్‌.. తాజాగా ఓ గోల్డెన్ ఛాన్స్‌ను ద‌క్కించుకుంది. గోవాలో జరిగే ‘ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా’(ఐఎఫ్‌ఎఫ్‌ఐ) కార్యక్రమానికి పాల్గొనేందుకు సమంతకు ఆహ్వానం అందింది. అవును, ఈ 52వ ఇఫీ ఫెస్టివల్‌లో సమంతని స్పీకర్‌గా పాల్గొనాల్సి ఉందని ఇన్వైట్ చేసింది. దీంతో ఇఫీ ఈవెంట్‌లో […]

బాల‌య్య టాక్ షోలో సెకెండ్ గెస్ట్ ఎవ‌రో తెలుసా?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి హోస్ట్‌గా చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ షో ప్ర‌సారం అవుతోంది. ఇప్ప‌టికే ఫ‌స్ట్ ఎపిసోడ్ కూడా పూర్తి అవ్వ‌డ‌గా.. మొట్టమొద‌ట‌ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు, మంచు ల‌క్ష్మి, మంచు విష్ణులు స్పెష‌ల్‌గా గెస్ట్‌లుగా విచ్చేశారు. దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 4న ప్ర‌సార‌మైన ఈ ఎపిసోడ్ దాదాపు అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలోనే సెకెండ్ ఎపిసోడ్ గెస్ట్ ఎవ‌రు..? బాల‌య్య ఎవ‌రిని ఇంట‌ర్వ్యూ […]

ప‌వ‌న్‌తో ఆ ఎక్స్‌పీరియన్స్ సూప‌రంటున్న ప్ర‌ముఖ హీరోయిన్‌..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ప్ర‌ముఖ హీరోయిన్ నిత్యా మీన‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యాలు చేసింది. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌, రానా ద‌గ్గుబాటితో క‌లిసి `భీమ్లా నాయ‌క్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా నిత్యా మీనన్‌, రానా స‌ర‌స‌న సంయుక్త మీన‌న్‌లు న‌టిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నిత్యా మీన‌న్‌.. ప‌వ‌న్‌తో […]

ఫాంహౌస్‌లో భార్య‌తో బ‌న్నీ పార్టీ..వైర‌ల‌వుతున్న వీడియో!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ పుష్ప ది రైజ్ పేరుతో డిసెంబ‌ర్ 17 విడుద‌ల చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే.. బ‌న్నీ ఇటీవ‌ల త‌మ ఫాంహౌస్ లో దివాళీ పార్టీని భార్య‌తో క‌లిసి గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకున్నాడు. అందుకు సంబంధించి వీడియోను తాజాగా బ‌న్నీ షేర్ చేస్తూ..ఫాంహౌస్‌ లో దీపావళి […]

సూప‌ర్ థ్రిల్లింగ్‌గా బండ్ల‌న్న `డేగ‌ల బాబ్జీ` ట్రైల‌ర్‌..!

హాస్య న‌టుడిగా, నిర్మాత‌గా స‌త్తా చాటిన బండ్ల గ‌ణేష్ ఇప్పుడు హీరోగా మారి చేస్తున్న చిత్రం `డేగ‌ల బాబ్జీ`. వెంక‌ట్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం త‌మిళంలో హిట్టైన‌ `ఒరుత్త సెరుప్పు సైజ్ 7` కి రీమేక్‌గా రూపుదిద్దుకుంటోంది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫ‌స్ట్ లుక్‌, టైటిల్ పోస్ట‌ర్ వంటివి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను స్టార్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ విడుద‌ల చేశారు. ఓ […]