`ఆర్ఆర్ఆర్` ప్రెస్‌మీట్‌లో ఎన్టీఆర్ ధ‌రించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా?

రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అలియా భ‌ట్‌, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించారు. అజ‌య్ దేవ్గ‌న్‌, శ్రీయ‌లు కీల‌క పాత్ర‌లు పోషించారు. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థ రూపుదిద్దుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది […]

న‌టి హేమ శ్రీ‌దేవికి డూప్‌గా న‌టించిన చిత్ర‌మేదో తెలుసా?

న‌టి హేమ గురించి ప్ర‌త్యేకంగా పరిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు ఇండ‌స్ట్రీలో హాస్య నటిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా న‌టించి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న హేమ‌.. 1989లో బలకృష్ణ హీరోగా నటించిన `భలేదొంగ` చిత్రం ద్వారా వెండితెరకు పరిచయ‌మైంది. ఆ త‌ర్వాత తెలుగుతో పాటు తమిళం, మలయాళం మరియు హిందీ భాషల్లో 500 పైగా చిత్రాల్లో న‌టించిన హేమ‌.. ప‌లు సీరియ‌ల్స్‌లోనూ న‌టించి మెప్పించింది. అలాగే హేమ ప‌లువురు హీరోల‌కు డూప్‌గానూ న‌టించింది. ఈమె […]

ఆ స్టార్ హీరోయిన్‌ను ప్రేమించి జీవిత‌ను పెళ్లి చేసుకున్న రాజ‌శేఖ‌ర్‌?!

టాలీవుడ్‌లో యాంగ్రీ యంగ్ మెన్‌గా గుర్తింపు పొందిన సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ గురించి కొత్త‌గా ప‌రిచయాలు అవ‌స‌రం లేదు. డాక్ట‌ర్ చ‌ద‌వి చెన్నైలో కొన్నాళ్ల పాటు క్లినిక్‌ను నడిపిన‌ రాజ‌శేఖ‌ర్‌.. ఆ త‌ర్వ‌త న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో వైద్య వృత్తిని పక్కనపెట్టి సినీ ఇండ‌స్ట్రీ వైపు అడుగులు వేశారు. ఈయ‌న తొలి సినిమా వందేమాతరం. ఈ సినిమా త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్న రాజ‌శేఖ‌ర్‌.. 1991లో సహనటి జీవితను వివాహం చేసుకున్నాడు. అయితే […]

బ‌న్నీ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌..`పుష్ప` పార్ట్-2 ప‌ట్టాలెక్కేది ఎప్పుడంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే ఫహాద్‌ ఫాజిల్, సునీల్‌ విల‌న్లుగా క‌నిపించ‌బోతున్నారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప ది రైస్` షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కాగా.. డిసెంబ‌ర్ 17న ఈ సినిమా […]

భారీ ధ‌ర‌కు `శ్యామ్ సింగ‌రాయ్‌` శాటిలైట్‌ రైట్స్‌..ఎవరికి ద‌క్కాయంటే?

న్యాచుర‌ల్ స్టార్ నాని తాజా చిత్రం `శ్యామ్ సింగ‌రాయ్‌`. రాహుల్‌ సాంకృత్యన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించారు. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 24న తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే […]

ప్రభాస్‌ దెబ్బ‌కు ఎంతో కృంగిపోయా..నిత్యా మీన‌న్‌ ఆవేద‌న‌!

నిత్యా మీన‌న్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అలా మొదలైంది` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ మ‌ల‌యాళ భామ‌.. మొద‌టి చిత్రంతోనే మంచి న‌టిగా గుర్తింపు పొందింది. ఆ త‌ర్వాత త‌న‌దైన అందం, అభిన‌యంతో అతి త‌క్కువ స‌మ‌యంలో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిన నిత్యా మీన‌న్‌..తెలుగుతో పాటు టు కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు యాభై చిత్రాలకు పైగా నటించింది. తాజాగా డైరెక్టర్ విశ్వక్ తెరకెక్కించిన `స్కైలాబ్` సినిమాతో ప్రేక్ష‌కుల […]

`పుష్ప‌` ప్రీ రిలీజ్ ఈవెంట్‌..బ‌న్నీకి ఎవరూ అక్కర్లేద‌ట‌..!?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. సునీల్‌, అన‌సూయ‌, ప్ర‌కాష్ రాజ్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ పాన్ ఇండియా చిత్రం రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప.. ది రైజ్` విడుదలకు ముస్తాబవుతోంది. డిసెంబ‌ర్ 17న ఈ చిత్రంలో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో […]

హైదరాబాద్‌లో కొత్త ఇల్లు క‌డుతున్న ప్ర‌భాస్‌..బ‌డ్జెట్ తెలిస్తే షాకే?

రెబ‌ల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్‌.. ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్నాడు. ఇప్ప‌టికే రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంతో ఈయ‌న న‌టించిన రాధేశ్యామ్ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గా.. మ‌రోవైపు ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో `ఆదిపురుష్‌`, ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌లార్‌` మ‌రియు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో `ప్రాజెక్ట్ కె` చిత్రాలు చేస్తున్నాడు. వీటిల్లో ఆదిపురుష్ షూటింగ్ పూర్తి కాగా.. మిగతా రెండు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నారు. అయితే ఒక్కో […]

`పుష్ప‌` ఐటెం సాంగ్‌పై కాపీ మ‌ర‌క‌లు..నెటిజ‌న్లు ట్రోల్స్!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌గా.. మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. సునీల్‌, అన‌సూయ‌, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. మొద‌టి భాగం పుష్ప ది […]