కొత్త కారు కొన్న కియారా అద్వానీ.. ఎన్ని కోట్లో తెలుసా?

కియారా అద్వానీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన‌ `భరత్ అనే నేను` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. ఫ‌స్ట్ మూవీతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ వెంట‌నే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కు జోడీగా `వినయ విధేయ రామ` సినిమాలో న‌టించింది. ఆ త‌ర్వాత మ‌రో తెలుగు సినిమా చేయ‌ని కియారా.. బాలీవుడ్‌లో మాత్రం వ‌రుస హిట్ల‌తో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుని […]

నీచంగా కామెంట్ చేసిన నెటిజ‌న్‌..ర‌ష్మిక దిమ్మ‌తిరిగే రిప్లై!

ర‌ష్మిక మంద‌న్నా.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2018లో `ఛలో` సినిమాతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన ఈ సుంద‌రి.. అన‌తి కాలంలోనే స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుని ఏకంగా నేష‌న‌ల్ క్రష్‌గా మారిపోతుంది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హీందీ భాష‌ల్లోనూ న‌టిస్తున్న‌ ఈ బ్యూటీ.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటుంది. ఇప్ప‌టికే ఈమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవ‌ర్స్ సంఖ్య 25 మిల‌య‌న్ల మార్క్ కూడా […]

రౌడీ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌..‘లైగర్‌’ రిలీజ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌తో `లైగ‌ర్‌` చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై బ‌డా నిర్మాత కరణ్ జోహార్, ఛార్మీ కౌర్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. లైగర్ సినిమాతో విజయ్ అటు బాలీవుడ్ కు అనన్య టాలీవుడ్ కు ఒకే సారి పరిచయం కాబోతున్నారు. బాక్సింగ్ నేప‌థ్యంలో […]

ప‌క్కా హిట్ అని తెలిసినా నాని వ‌దిలేసిన చిత్రాలేవో తెలుసా?

సాధార‌ణంగా క‌థ విని సినిమా సూప‌ర్ హిట్ అవుతుంద‌ని ముందే ఊహించ‌గ‌లిగితే.. ఏ హీరో అయినా, హీరోయిన్ అయినా ఆ మూవీని వ‌దిలి పెట్ట‌డానికి అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు. కానీ, న్యాచుర‌ల్ నాని మాత్రం ప‌క్కా హిట్ అని ముందే తెలిసినా ప‌లు చిత్రాల‌ను వ‌దిలేసుకున్నాడ‌ట‌. మ‌రి ఆ చిత్రాలు ఏంటీ..? ఆయ‌న ఎందుకు వ‌దిలేశాడు..? వంటి విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్య- జై హీరోలుగా, న‌య‌నతార‌-నజ్రియా నజీం హీరోయిన్లుగా తెర‌కెక్కిన చిత్రం `రాజా రాణి`. […]

సమంత ఐటెం సాంగ్‌కి ఎన్ని కోట్లు ఖ‌ర్చైందో తెలిస్తే మైండ్‌బ్లాకే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా తొలి సారి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్‌లు పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మించారు. అలాగే రెండు పార్టులుగా ఈ చిత్రం రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్‌` డిసెంబ‌ర్ 17న తెలుగుతో పాటుగా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. […]

దారుణంగా `పుష్ప` ఓపెనింగ్స్..అక్క‌డ బ‌న్నీకి బిగ్ షాక్ త‌ప్ప‌దా?

క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలోనే రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే మొద‌టి పార్ట్ `పుష్ప ది రైజ్‌` డిసెంబ‌ర్ 17న తెలుగుతో పాటుగా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ […]

`పుష్ప‌`కు సెన్సార్ పూర్తి.. కోత‌లు గ‌ట్టిగానే ప‌డ్డాయ‌ట‌!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించిన‌ ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌గా.. మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్, సునీల్‌ విల‌న్లుగా క‌నిపించ‌బోతున్నారు. అన‌సూయ‌, ప్ర‌కాశ్ రాజ్‌ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప ది రైస్` లుగు, హిందీ, కన్నడ, […]

జ‌క్క‌న్న‌తో బాల‌య్య `అన్ స్టాప‌బుల్‌` సంద‌డి..ఇక ఫ్యాన్స్‌కి పండ‌గే!

ఇప్ప‌టి వ‌ర‌కు హీరోగానే అల‌రించిన న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి హోస్ట్‌గా మారి చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ `ఆహా`లో ఈ షో ప్ర‌సారం అవుతోంది. ఇప్ప‌టికే నాలుగు ఎపిసోడ్స్ పూర్తి అవ్వ‌గా.. ఫ‌స్ట్ ఎపిసోడ్‌కి మోహ‌న్ బాబు ఫ్యామిలీ, రెండో ఎపిసోడ్‌కి నాని, మూడో ఎపిసోడ్‌కి బ్ర‌హ్మానందం-అనిల్ రావిపూడి, నాలుగో ఎపిసోడ్‌కి అఖండ టీమ్ గెస్ట్‌లుగా విచ్చేసి ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను షేర్ చేసుకున్నారు. బాల‌య్య కూడా త‌న‌దైన […]

`ఆదిపురుష్` టీమ్‌కు ప్ర‌భాస్ ఖ‌రీదైన గిఫ్ట్‌లు..ఏమిచ్చాడంటే?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `ఆదిపురుష్‌` ఒకటి. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం రామాయణం నేపథ్యంలో తెర‌కెక్కుతోంది. ఈ పాన్ ఇండియా చిత్రంలో రాముడిగా ప్ర‌భాస్‌, సీత‌గా బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్‌, రావ‌ణుడిగా సైఫ్ అలీ ఖాన్, ల‌క్ష్మ‌ణుడిగా సన్నీ సింగ్ క‌నిపించ‌బోతున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ కేటాయించి టీ సిరీస్ బ్యానర్‌పై ఐదు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా […]